My agenda Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through March 15, 2014 » My agenda « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sunny438
Junior Artist
Username: Sunny438

Post Number: 138
Registered: 08-2012
Posted From: 49.204.62.63

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, March 14, 2014 - 01:00 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

http://knodbest.blogspot.in/

telugu format pbm...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Thokkalohdi
Comedian
Username: Thokkalohdi

Post Number: 1681
Registered: 01-2008
Posted From: 24.6.204.178

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, March 14, 2014 - 12:56 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

yup.. ivvanni gajibiji ga unnayi..
Ranbir Kapoor is god of acting
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sunny438
Junior Artist
Username: Sunny438

Post Number: 137
Registered: 08-2012
Posted From: 49.204.62.63

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, March 14, 2014 - 12:54 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

కొత్త పార్టీ లు రాబోతున్నాయి కాని వాటి ఎజెండా ఎప్పుడు ఫ్రీ పదకాల మీదనే ఉంటున్నాయి .. నేను కొర్కునే నా డ్రీమ్ ఎలక్షన్ ఎజెండా లో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ రాస్తున్న ....



Agriculture:



దేశానికీ వెన్నెముక రైతు అలంటి రైతు కి బరోస ఉండాలి అంటే 15 సంవత్సరాలు పైన వ్యవసాయం చేసిన ప్రతి ఒక్క పేద రైతుకి పెన్షన్ ఇవ్వాలి .

ఎగువున ఉన్న ప్రాజెక్ట్ లు నిండేదాకా దిగువున ఉన్న ప్రాజెక్ట్ లకి నీళ్ళు వదలటం లేదు దీనివలన కింద ఉన్న రాష్ట్రాలు నష్టపోతున్నై.. వాటర్ allocation విదానం పూర్తిగా మార్చేయాలి ..season ప్రకారంగ allocation జరగాలి ..

భారి వర్షాలు పడినపుడు పంట నీట మునగి నష్టపోతున్నై . పంట నీట మునగకుండా పెద్ద కాల్వలు తవ్వి నీటిని మల్లించేలగా చూడాలి

దళారీ వ్యవస్తని రద్దు చేసి రైతు నేరుగా తన పంటని అమ్ముకునే విదానం తీస్కోరావాలి .

Education & Career:



Private స్కూల్స్ colleges fees ఎక్కువ తీసుకోని దానిలో పనిచేసే వాళ్ళకి మాత్రం చాలి చాలని జీతాలు ఇస్తుంది.. Education అందరికి అందాలని monopoly break చెయ్యాలని ప్రైవేటు సంస్దలకి విద్యను అప్పగిస్తే దానిని కొన్ని సంస్దలు హస్తగతం చేస్కున్నాయి .

ఇంటర్మీడియట్ లోపల ఎడ్యుకేషన్ ని పూర్తిగా govt తన చేతిలోకి తిస్కొవలి. ఫ్రీ ఎడ్యుకేషన్ కాకుండా per person ఎకానమీ బేస్ చేసుకొని concession ఇవాలి.. ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని fee నిర్నయించాలి. ప్రైవేటు విద్యా సంస్దలని నిలిపివేసి అందులో పని చేస్తున టీచర్ లకి govt ఉద్యోగాలు ఇవాలి.





Construction మరియు ఇతర కూలీ పనులకు మన రాష్ట్రం వాలనీ పూర్తిగా ఉపయోగించ్కోవాలి ,కూలీ లకి ప్రత్యక గుర్తింపు కార్డు లు ఇచ్చి వాళ్ళు పని చేసీ ప్రతి రోజుకి 25 రూపాయలు లెక్కన govt నుండి మరియు పని చేసే సంస్దనుంది lic కాతాలోకి జమచేయ్యాలి .



ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగాలని స్తానికులకి అధికంగా ఇచ్చిన కంపెనీలకి టాక్స్ రిబేట్ ఇవ్వాలి .



Govt ఎంప్లాయిస్ కీ ప్రైవేటు సెక్టార్ లో లాగా పెర్ఫార్మన్స్ బేస్డ్ salaries ఇవ్వాలి .



Protection & Administration :



Govt ముఖ్యంగా ప్రజలకి బధ్రత ఇవ్వాలి . అన్ని ముఖ్యదారులు cc కెమెరా లు పెట్టి దానిని monitor చేయడానికి ప్రత్యేక విభాగం పెట్టి దానిని పోలీస్ సంస్దలకి అనుసందానం చెయ్యాలి .

పోలీస్ జీతలని వల వాళ్ళ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే కేసులని బట్టి నిర్ణయించాలి.

women protection కొరకు ప్రత్యేక రాత్రి మరియు పగటి విబాగాలని పెట్టాలి ,1 అనే ప్రత్యెక ఫోన్ నెంబర్ నీ స్త్రీల ఎమర్జెన్సీ నెంబర్ గా కేటాయించాలి.

ఒక్క సారి నేరం చేసిన వ్యక్తి బెయిల్ మీదనైన మరే కారణం చేతనైన బైటకి ఒస్తే అతనిని వేరొక్క ప్రదేశం లో 5 ఏళ్ళు జీవించాలి అనే రూల్ పెట్టాలి .

ప్రభుత్వ తరపున ఎ పని ఐన ఈసేవ లాంటి ప్రత్యెక సంస్డనుండి మాత్రమే అప్లికేషను లని తీస్కోవాలి . ఉద్యోగులకి టిక్కెటింగ్ సిస్టం ద్వార పనిని కేటాయించాలి .

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x985a35c){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: