| Author |
Message |
   
Abhysg
Hero Username: Abhysg
Post Number: 14439 Registered: 08-2008 Posted From: 198.228.201.164
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 01:04 pm: |
    |
Methhanithodugu:YSR 1000 mandi khidalani vidula sesi naapudu oka 400 D/D adi kuda karadu gattina murderers ni inka ISI liked tellalist ladi vadiladu ... we have a proof
Prison time ni tagginchochu..but adi kooda guv/judicial committee approve seyyali.. pellillu ayyai.. inka pitalatakam modal.. |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30440 Registered: 12-2008 Posted From: 117.195.215.209
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 12:59 pm: |
    |
YSR 1000 mandi khidalani vidula sesi naapudu oka 400 D/D adi kuda karadu gattina murderers ni inka ISI liked tellalist ladi vadiladu ... we have a proof భారత స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాగానే ఎందుకు రద్దు చెయ్యలేదు ! తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాగానే ఎందుకు విలీనం చెయ్యాలి - ఒక తెరస మిత్రుడు ఉవాచ |
   
Abhysg
Hero Username: Abhysg
Post Number: 14438 Registered: 08-2008 Posted From: 198.228.201.164
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 12:57 pm: |
    |
Wellsfargo:Edisadu le. Telangana emanna vere country naa. IPC undada? State government modify cheyyoccha.
No way...IPC ni change seyyaleru..judicial committee approve seyyala.. Jairam gadi kallu kadagala apudu..kiki pellillu ayyai.. inka pitalatakam modal.. |
   
Thokkalohdi
Comedian Username: Thokkalohdi
Post Number: 1477 Registered: 01-2008 Posted From: 24.6.204.178
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 12:34 pm: |
    |
Wellsfargo:State government modify cheyyoccha
Gandhi, Elizabeth Rani, Sadar Patel kalisthey emanna cheyochu... 2 months back cinema chudaley? Ranbir Kapoor is god of acting |
   
Abhysg
Hero Username: Abhysg
Post Number: 14435 Registered: 08-2008 Posted From: 198.228.201.156
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 12:23 pm: |
    |
http://kommineni.info/articles/dailyarticles/content_2014030 9_28.php Urgent ga farm house lo padukobettali.. T ni dobbettettunnad.. YS/CBN ichinatlu varalu istunnad.. Come on Cong / BJP pellillu ayyai.. inka pitalatakam modal.. |
   
Wellsfargo
Junior Artist Username: Wellsfargo
Post Number: 425 Registered: 06-2012 Posted From: 122.169.128.96
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 12:08 pm: |
    |
Edisadu le. Telangana emanna vere country naa. IPC undada? State government modify cheyyoccha. |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30436 Registered: 12-2008 Posted From: 117.195.215.209
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 10:45 am: |
    |
edo faction ki tera leuputhunnadu .... evarina NRI prisoners ki freedom ichi YSR router lo elthunattu undi ..tdp is here to stay కల్వ కుంట్ల చంద్ర శేకర్ తన విజన్ ఇంటర్వ్యూ టీ చానెల్ లో చెప్పిన ఒక విషయమ చాలా ప్రమాదకరమైనది. ఆవేశం లో హత్య చేసినోల్లకు 3-4 ఏండ్లు జైల్ శిక్ష చాలట. ఇదే కనుక తను ముఖ్యమంత్రి అయినంక చేస్తే, తెలంగాణా లో తనకు పడనోల్లను హత్యలు చేసి మూడేండ్లు జైల్ కు పోయి వచ్చేటొల్లు లక్షలల్ల వుంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలను చేస్తే మాత్రం ఖబర్దార్. ఏం తమాషానా? ఇదే కనుక చేస్తే కె.సీ.అర్! మీకు పడని మీ పాలొల్లు నిన్ను ముందుగా లేపేస్తారు. ప్రతీ కుటుంబ లో కూడా ఆవేశం లో హత్యలు ఉంటాయి.. ఇలాంటి మతిలేని, సున్నితమైన విషయాల్లో పిచ్చి పిచ్చి గా చెప్పడం తెలంగాణా సమాజం హర్షించదు. ఏ విధమైన హత్యలు చేసినోనికైనా... కనీసం 30 ఏండ్లు ఇంకుప రేకుల తో నిర్మితమైన జైల్లలో పెట్టి, లేదా ఇంకా కఠినమైన ఉరి శిక్ష ను అమలు చేయాలె. అరాచక శక్తులకు సమాజం లో జీవించే హక్కు లేదు, స్థానం లేదనే సందేశం ఇవ్వాలని ప్రతీ తెలంగాణా అభ్యుదయ వాది కోరిక. అప్పుడే ప్రతొక్కడు ఒల్లు దగ్గర పెట్టుకొని మనిషి లా బ్రతుకుతాడు, లేక పోతే ప్రతీ అమాయకున్ని చంపి వాళ్ళ ఆస్తి ని గుంజుకొని అరాచకం చేస్తారనే దాంట్లో సందేహం లేదు. బాగా ఎండలు కొట్టే ప్రాంతాల్లో కొత్త జైల్లు నిర్మించి అరాచక శక్తులని నింపాలని శాంతి కోరుకునే ప్రతీ తెలంగాణా వాది కోరిక  భారత స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాగానే ఎందుకు రద్దు చెయ్యలేదు ! తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాగానే ఎందుకు విలీనం చెయ్యాలి - ఒక తెరస మిత్రుడు ఉవాచ |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30435 Registered: 12-2008 Posted From: 117.195.215.209
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 10:40 am: |
    |
post in fb by a telangana supporter
 భారత స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాగానే ఎందుకు రద్దు చెయ్యలేదు ! తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాగానే ఎందుకు విలీనం చెయ్యాలి - ఒక తెరస మిత్రుడు ఉవాచ |