| Author |
Message |
   
Gotcha
Hero Username: Gotcha
Post Number: 14673 Registered: 02-2008 Posted From: 98.227.186.192
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 08:09 am: |
    |
3000 kaado 3000 crores This Andhra real estate is for sale. |
   
Thikka_sankara
Side Hero Username: Thikka_sankara
Post Number: 9744 Registered: 02-2012 Posted From: 122.164.224.216
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 08:08 am: |
    |
Methhanithodugu:Rs 3000 to be siezed from Jagan
musti moodu velaaa lol keka link: fikileaks, inko keka link kanta tadi, |
   
Avrajesh
Side Hero Username: Avrajesh
Post Number: 2762 Registered: 01-2013 Posted From: 182.55.125.2
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 08:05 am: |
    |
Ok. |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30434 Registered: 12-2008 Posted From: 117.195.215.209
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 09, 2014 - 08:02 am: |
    |
జగన్ కి వచ్చిన అవినీతి జబ్బును మేము నయం చేస్తాం!:ఈడి ఇప్పటికే జగన్ కేసులో వెయ్యి కోట్ల మేర ఆస్తులు జప్తు అయ్యాయి. మరో 3 వేల కోట్ల రూపాయల ఆస్తుల జప్తుకు అవకాశాలు ఉన్నాయి.అయితే ప్రతిపక్షాలు మాత్రం జగన్‌కు వచ్చిన అవినీతి జబ్బు నయం అవ్వాలంటే … 42 వేల కోట్ల ఆస్తులను అటాచ్‌మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో మూడు చార్జీషీట్లకు సంబంధించిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మరో ఏడు చార్జీషీట్లకు సంబంధించిన వాటిపై విచారణ కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో జగన్‌పై ఈడీ పంజా విసరడంతో, తన రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆందోళన జగన్‌ను వెంటాడుతోంది. భారత స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాగానే ఎందుకు రద్దు చెయ్యలేదు ! తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాగానే ఎందుకు విలీనం చెయ్యాలి - ఒక తెరస మిత్రుడు ఉవాచ |