| Author |
Message |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30255 Registered: 12-2008 Posted From: 117.195.193.166
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, March 05, 2014 - 02:37 am: |
    |
Scorpio:Party ki emanna ayithe...neeku aa mukkodiki....
naaku mukkod ante emi link ledahesh ...nee medottu
 భారత స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాగానే ఎందుకు రద్దు చెయ్యలేదు ! తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాగానే ఎందుకు విలీనం చెయ్యాలి - ఒక తెరస మిత్రుడు ఉవాచ |
   
Scorpio
Side Hero Username: Scorpio
Post Number: 9241 Registered: 09-2008 Posted From: 71.231.186.28
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, March 05, 2014 - 02:27 am: |
    |
Methhanithodugu:
Party ki emanna ayithe...neeku aa mukkodiki....
 తెలుగుదేశం పిలుస్తోంది, రా...కదలి రా.. |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30254 Registered: 12-2008 Posted From: 117.195.193.166
Rating:  Votes: 3 (Vote!) | | Posted on Wednesday, March 05, 2014 - 02:25 am: |
    |
Scorpio:T lo mana party ni sankanaakisthunnaru gaa...
Maree chandra babu out dated tactics in Telangana .. akkada tv lo pakka anti- telangana steps supisthu .. inka ... ippudu tdp in telangana ki seperate units ( like congress ) prakatinchankunda unte ... inkemi undi .. infact there is SILVER LINING ... KCR declared himself CM candidate ... manchiga Manda Krishna ni teeskoni povachu ...easily 2 spot in telangana ... BCs chala mandi inka tdp tho ne unnaru
 భారత స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాగానే ఎందుకు రద్దు చెయ్యలేదు ! తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాగానే ఎందుకు విలీనం చెయ్యాలి - ఒక తెరస మిత్రుడు ఉవాచ |
   
Scorpio
Side Hero Username: Scorpio
Post Number: 9240 Registered: 09-2008 Posted From: 71.231.186.28
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, March 05, 2014 - 02:06 am: |
    |
Methhanithodugu:
T lo mana party ni sankanaakisthunnaru gaa...
 తెలుగుదేశం పిలుస్తోంది, రా...కదలి రా.. |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30252 Registered: 12-2008 Posted From: 117.195.222.166
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, March 05, 2014 - 12:59 am: |
    |
hair RAISING funding for andhra NGO Meetings (public money) Satyavani kabja land in Kukkatpalli ....saranam Kiranappa ... http://www.youtube.com/watch?v=sP31ZSQnbnw
 భారత స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాగానే ఎందుకు రద్దు చెయ్యలేదు ! తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాగానే ఎందుకు విలీనం చెయ్యాలి - ఒక తెరస మిత్రుడు ఉవాచ |
   
Gulabi
Junior Artist Username: Gulabi
Post Number: 578 Registered: 03-2013 Posted From: 107.204.170.238
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, March 05, 2014 - 12:46 am: |
    |
Kiran showers goodies on TD MLA Keshav DC CORRESPONDENT | 8 hours 25 min ago Hyderabad: They may be bitter critics of each other on the floor of the state Assembly, but former chief minister N. Kiran Kumar Reddy went out of the way to help firebrand Telugu Desam MLA Payyavula Keshav. The former CM directed Hyderabad Metropolitan Development Authority to allot a house site to Mr Keshav’s family as the latter's father and former MLA Mr Venkata Narayana could not get a plot in the posh MLA colony in Banjara Hills. Sources told Deccan Chronicle that, the former Chief Minister cleared the file a few days before he quit, despite the MAUD department recommending against allotment of the house site. “The department had initially rejected the proposal, but following the Chief Minister’s clearance it issued a memo asking HMDA to implement the CM’s order,” sources said. Mr Keshav represented to then CM that his father paid Rs 28 lakh to the MLAs Housing Society and was allotted a plot that was taken over by the erstwhile HUDA. In lieu of the plot his father lost, the TD MLA wanted the government to provide an alternative house site. The file was initially moved by the Registrar of Cooperative Societies and without obtaining the opinion of MAUD or HMDA, the former had recommended that the government could consider providing an alternative site. The file was then circulated to MAUD which obtained the opinion of HMDA. “The HMDA clearly established that it did not take a single square yard from the MLA Colony and it only auctioned the adjacent land,” sources said. Maintaining that the plot which was claimed by Mr Keshav was not at all part of the official layout approved for the MLA Colony, the HMDA refused to provide an alternative site. Based on the opinion of HMDA, the MAUD also recommended that no alternative site could be provided. Mr Kiran, however, ignored the recommendation and directed the department to implement his previous order. |
   
Methhanithodugu
Legend Username: Methhanithodugu
Post Number: 30249 Registered: 12-2008 Posted From: 117.195.222.166
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, March 05, 2014 - 12:37 am: |
    |
అసమర్థ ముఖ్యమంత్రి..’ అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చిందులేయడం గురించే అందరికీ తెలుసు. ఆ మాటకొస్తే, రాష్ట్ర రాజకీయాల్లో కిరణ్‌ని అత్యంత ఘాటుగా విమర్శించిన వారి లిస్ట్ తీస్తే, టాప్ టెన్‌లో ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ వుంటారు. ఆ లెక్కన, కిరణ్‌కుమార్‌రెడ్డికి పయ్యావుల కేశవ్ ‘రాజకీయంగా శతృవు’ అనే భావించాల్సి వుంటుంది. కానీ, కిరణ్ మాత్రం అలా అనుకోలేదు. పయ్యావుల కేశవ్‌ని కిరణ్, ‘ప్రియమైన శతృవు’గా భావించారు. బావించడమే కాదు, ప్రియమైన శతృవు కోసం, తన అధికారాన్ని ఉపయోగించి మరీ ‘మేలు’ చేశారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తోన్న చివరి రోజుల్లో ప్రియమైన శతృవుకి ‘ఇంటి స్థలం’ కేటాయించారు కిరణ్. హెచ్‌ఎండీఏకి ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాసి, పయ్యావుల కుటుంబానికి హైద్రాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారా హిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో కిరణ్ ఇంటి స్థలం వచ్చేలా చేయగలిగారు. అసలు విషయమేంటంటే, తన తండ్రి గతంలో ఎమ్మెల్యే హౌసింగ్ సొసైటీకి 28 లక్షలు ప్లాట్ కోసం చెల్లించినా, ఆ తర్వాత అది హుడా స్వాధీనం చేసుకుందనీ, ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి వేరే ప్లాట్ కేటాయించాలని కోరుతూ సంబంధిత శాఖకు లేఖ రాశారు. అయితే హెచ్‌డీఏ, కొన్ని కారణాలు చూపుతూ పయ్యావలు విజ్ఞప్తిని తిరస్కరించింది. దాంతో, పయ్యావుల ముఖ్యమంత్రితో లాబీయింగ్ చేపట్టారు. ఆ లాబీయింగ్ పనిచేయడంతో, కిరణ్‌కుమార్‌రెడ్డి తన ‘ప్రియమైన శతృవు’ కోరిక నెరవేర్చారన్నమాట. సమైక్య ఉద్యమం పేరుతో, పార్లమెంటు సమావేశాల సమయంలో కిరణ్ చుట్టూ పయ్యావుల కేశవ్ ప్రదక్షిణలు చేయడం వెనుక అసలు సంగతి ఇదేనని ఇప్పుడన్పిస్తోంది అందరికీ. కాగా, ఎమ్మెల్యే కాలనీ నుంచి ఒక్క గజం స్థలం కూడా హెచ్‌డీఏ తీసుకోలేదనీ, ఎమ్మెల్యే కాలనీకి ఆనుకుని వున్న స్థలాన్నే ఆక్షన్ వేసిందనీ హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. కేశవ్ చెబుతున్న స్థలం ఎమ్మెల్యే కాలనీకి చెందిన అధికారిక లే`ఔట్‌లో లేదని, అందుకే తాము, కేశవ్ కుటుంబం కోల్పోయిందని చెబుతున్న భూమికి పరిహారంగా చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేయలేదని హెచ్‌ఎండీఏ అధికారులు అంటున్నారు. మొత్తమ్మీద, రాజకీయాల్లో నాయకులు పైకి మాట్లాడే మాటలకీ, తెరవెనుక వ్యవహారాలకీ చాలా తేడా వుంటుంది. తిట్టుకున్నోళ్ళు శతృవులు కాదు, ఆలింగనం చేసుకున్నోళ్ళంతా మిత్రులూ కాదు. nijaayithi parulu antha okka deggare ...
 భారత స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం రాగానే ఎందుకు రద్దు చెయ్యలేదు ! తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాగానే ఎందుకు విలీనం చెయ్యాలి - ఒక తెరస మిత్రుడు ఉవాచ |
|