| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 29557 Registered: 12-2008 Posted From: 117.195.217.240
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 03:00 am: |
    |
సినిమాల్లో ద్విపాత్రాభినయం బాగానే ఉంటుంది. వాస్తవ ప్రజాజీవితంలో అది రోత పుట్టిస్తుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించి తెలంగాణ దృష్టిలో హీరోలమని అనిపించుకోవాలని తంటాలు పడుతున్న కాంగ్రెసువారే వేర్పాటును ప్రతిఘటించే ప్రతినాయక పాత్రనూ తెగబడి పోషిస్తున్నారు. కాంగ్రెసు సంస్కృతిలో కలనైనా ఊహించని రీతిలో అధినాయకత్వం మీద తిరగబడి, విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో, ఢిల్లీ వీధుల్లో వీరవిహారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ చర్యా తీసుకోబోమని కేంద్ర నేతలు చెప్పడాన్నిబట్టే కాంగ్రెసు రాజకీయం రెండంచుల కత్తి అన్న సంగతి విస్పష్టం. విభజన వరదాతలమని చెప్పుకుని తెలంగాణ ఓట్లనూ, సమైక్యవాద ముఖ్యమంత్రి ద్వారా సీమాంధ్ర ఓట్లనూ రాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పబ్మం గడుపుకోవాలని బహుశా కాంగ్రెసు వ్యూహం. అతి తెలివి రాజకీయం చేస్తున్నదని కేవలం కాంగ్రెసునే నిందించటం దండుగ. నీతుల మడిబట్ట ఎప్పుడూ విప్పననే భాజపా కూడా రాజకీయ లౌక్యంలో తక్కువ తినలేదు. విభజన బిల్లు పార్లమెంటులో పెట్టటమే తడవుగా మద్దతు ఇస్తామని నిన్నటిదాకా ఢంకా కొట్టి చెప్పిన కమలంవారు ఇప్పుడు నాలుక మడతవేసి ‘సభ సవ్యంగా సాగితేనే…’ అంటూ కొత్త షరా పెట్టారు. రాష్ట్రంలో బిజెపితో సహా అన్నీ పార్టీలూ ప్రాంతాల వారీగా నిలువునా చీలి… తమ ప్రాంత ప్రయోజనాల పక్షాన నిలిచినట్టు కనిపిస్తే తప్ప రేపు ఎన్నికల్లో పుట్టగతులుండవు కనుక ఎవరికివారు పార్టీ క్రమశిక్షణకు సెలవు తీసుకుని ప్రాంతీయ చొక్కాలు చించుకుంటున్న సమయంలో ఇరు ప్రాంతాల వారినీ కంట్రోలు చేయటం ఏ పార్టీకీ సాధ్యం కాదు. అది తెలిసే… ఎలాగూ నెరవేరని కండిషను పెట్టటంవల్ల తెలంగాణకు తాము అనుకూలమని చెప్పుకోనూవచ్చు. బిల్లును వ్యతిరేకించినట్టు సీమాంధ్రకు భ్రమగొలిపి, కాంగ్రెసు మీద నెపం వేసి ఎంచక్కాతప్పించుకోనూ వచ్చు. బాబు దేశంతో ఇప్పటికే కుదిరి, ఇంకా బహిరంగం కాని ఎన్నికల పొత్తుకు తగ్గట్టు, ‘రెండు కళ్ల’ సిద్ధాంతి సలహామేరకు అవలంబించిన కొత్త వైఖరివల్ల తెలంగాణ మడికి మడి… సీమాంధ్ర సుఖానికి సుఖం దక్కుతాయన్న ‘కమల’ వ్యూహం అర్థం చేసుకోదగ్గదే. తెలంగాణ చేత చీకొట్టించుకోకుండా సీమాంధ్ర చేత జైకొట్టించుకోవాలని పడుతున్న ఆపసోపాలు పార్టీల ఎన్నికల అక్కరకు అవసరమే కావచ్చు. కాని అందరూ కలిసి ఆడుతున్న దొంగాటకాలవల్ల ఆయా పార్టీల పంట పండేమాట ఏమో కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండలు ముదరకముందే అగ్నిగుండమయ్యే ప్రమాదం ఉంది. రాజకీయ మారాజుల మాయాజూదం పుణ్యమా అని ప్రజల్లో మానసిక విభజన జరిగే పోయింది. వెనకటివలె కలిసుండనూ లేక… సౌమ్యంగా విడిపోవడమూ కుదరక ఇరు ప్రాంతాల సహజీవనం పోనుపోను దుర్భరమవుతుందనే అందరి భయం - Source Andhrabhoomi I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster , Choopulu Kalisina Subavela
|
   
Sarparaju
Side Hero Username: Sarparaju
Post Number: 2326 Registered: 10-2010 Posted From: 115.242.187.226
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:55 am: |
    |
Methhanithodugu:July 30 with toppling of central govt and state govt ... Golden chance missed .... vidyud samme appesinappude artham ayyindi kiran is Joker
epic blunder,period BABU SEPTHE SASANAM,OT SEPTHE SILASASANAM |
   
Sarparaju
Side Hero Username: Sarparaju
Post Number: 2325 Registered: 10-2010 Posted From: 115.242.187.226
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:53 am: |
    |
http://tolivelugu.com/CM-kirankumar-reddy-cellphone-switch-o ff---id3/viewnews/1/5785.html BABU SEPTHE SASANAM,OT SEPTHE SILASASANAM |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 29554 Registered: 12-2008 Posted From: 117.195.217.240
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:52 am: |
    |
July 30 with toppling of central govt and state govt ... Golden chance missed .... vidyud samme appesinappude artham ayyindi kiran is Joker I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster , Choopulu Kalisina Subavela
|
   
Chand
Comedian Username: Chand
Post Number: 1544 Registered: 10-2013 Posted From: 14.99.118.234
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:52 am: |
    |
dokka gadu lite , vadu oka chillara gumasta gadu botsa elagu ayite edigadu , eedu ante congress chivariki ilaga SC,ST ministers ni addupettukuni edustondi , idhi antha 2 days smabaram |
   
Sarparaju
Side Hero Username: Sarparaju
Post Number: 2324 Registered: 10-2010 Posted From: 115.242.187.226
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:51 am: |
    |
drajinama repatiki vaida BABU SEPTHE SASANAM,OT SEPTHE SILASASANAM |
   
Sarparaju
Side Hero Username: Sarparaju
Post Number: 2323 Registered: 10-2010 Posted From: 115.242.187.226
Rating:  Votes: 3 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:49 am: |
    |
kirkure dokkalo kummuthunna dokka BABU SEPTHE SASANAM,OT SEPTHE SILASASANAM |
   
Chand
Comedian Username: Chand
Post Number: 1543 Registered: 10-2013 Posted From: 14.99.118.234
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:47 am: |
    |
governor appointment appatiki dorkindhi emo le , repatiki vayidha veste matram inka eedu zero still wonder what he want to achieve being in dead congress |
   
Sarparaju
Side Hero Username: Sarparaju
Post Number: 2322 Registered: 10-2010 Posted From: 115.242.187.226
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:47 am: |
    |
mobile switch-off seskoni g lo ettkunnadu anta,kiki BABU SEPTHE SASANAM,OT SEPTHE SILASASANAM |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 29552 Registered: 12-2008 Posted From: 117.195.217.240
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Tuesday, February 18, 2014 - 02:45 am: |
    |
o stree repu 10:45 am ki ra....
 I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster , Choopulu Kalisina Subavela
|