అసలు ఏమి జరిగింది - Telugu Media Nij... Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through February 13, 2014 » అసలు ఏమి జరిగింది - Telugu Media Nijalu « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sarparaju
Side Hero
Username: Sarparaju

Post Number: 2216
Registered: 10-2010
Posted From: 101.63.149.95

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 13, 2014 - 09:24 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Emc2:

good job lagada, self defence kosam ila chesadu,plus he saved another MP



BABU SEPTHE SASANAM,OT SEPTHE SILASASANAM
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 29358
Registered: 12-2008
Posted From: 117.195.214.110

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 13, 2014 - 09:17 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

జగన్ గారి ప్రయత్నం
అద్వాని తొ మీరు సమైక్యం కి ఒప్పుకుంటె 25 ఎం పీ సీట్స్ మీకె ఇస్త లెకపొతె 17 వస్తయి నాకు ...

I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster ,
Choopulu Kalisina Subavela
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Zamindar
Side Hero
Username: Zamindar

Post Number: 2377
Registered: 10-2013
Posted From: 71.59.38.185

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 13, 2014 - 09:13 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

seemandra desam nunchi vachina porta yodullu india paralament meda dadi chesaru anta kada.. valla veerathwaniki laal salam lu
Still Babu and Modi Public meeting lo Dias sharing might be a key logic on BJP stand
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Emc2
Megastar
Username: Emc2

Post Number: 25424
Registered: 03-2008
Posted From: 71.246.232.191

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 13, 2014 - 09:07 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

good job lagada, self defence kosam ila chesadu,plus he saved another MP
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 29357
Registered: 12-2008
Posted From: 117.195.214.110

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Thursday, February 13, 2014 - 09:06 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

అర్ధం కాని ప్రశ్న
విభజన వద్దనే వారు ఇలా గందరగోళం చేస్తే విభజన వాదులు అలా గోల చేస్తే ఇద్దరూ మానసికంగా విడిపోయారు అనటానికి పార్లమెంట్ సాక్ష్యం అని చెప్పే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ వేసిన ఎత్తుకి అందరూ కలిసి సహకరించినట్లు కాదా?

I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster ,
Choopulu Kalisina Subavela
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 29356
Registered: 12-2008
Posted From: 117.195.214.110

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 13, 2014 - 09:05 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

కాంగ్రెస్ తరహా ఎత్తుగడ<br/>
కాంగ్రెస్ ఎత్తు అర్ధం చేసుకున్న టీ డీ పీ ఏం పీ లు అక్కడికక్కడే ప్రచార ఆట తామూ ఆడారు. వీర సమైక్య వాదులుగా మోదుగుల కి తోడు నారాయణ శివప్రసాద్ బ్యాచ్ రెడీ అయితే రమేశ్ రాధోడ్ నామా లు వీర టీ వాదులుగా తమ పార్టీ నేతలనే కొట్టినట్లు హడావిడి చేసి పోరాట యోధుల పాత్ర పోషించారు

I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster ,
Choopulu Kalisina Subavela
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 29355
Registered: 12-2008
Posted From: 117.195.214.110

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, February 13, 2014 - 09:03 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

ప్లాన్ వర్క్ ఔట్ అయ్యింది
విభజించి – పాలించు విధానానికి ప్రత్యక్ష వారసత్వం ఉన్న కాంగ్రెస్ ప్లాన్ వర్క్ ఔట్ అయ్యింది. లోక్ సభలో సీమాంధ్ర ఏం పి లు పొడియుం దగ్గరికి రాకుండా షిండే చుట్టూ 80 మంది ఇతర రాష్ట్ర ఏం పి లని మోహరించిన మధు యాష్కీ పుణ్యమా అని అసెంబ్లి లో బిల్లు ఎంటర్ చేసిన తరహాలో చేశారు. కాకపోతే చివరి రోజు అసెంబ్లి లో జరిగిన సంఘటన లు తరహా తొలి రోజే జరుగుతుందని ఊహించలేదు. దూసుకొచ్చిన మోదుగుల ని రాజ్ బబ్బర్ అడ్డుకుంటే మరొక 8 మంది పీక పట్టి అవతలికి లాగుతున్న దశలో లగడపాటి అటు వైపు దూసుకు వెళ్ళటం కనిపించింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు మిగతా ఏం పి లు మాత్రం ఊహించని ఈ దాడితో బిత్తర పోయి చూస్తుండగా లగడపాటి మోదుగుల వైపు పరుగు పెట్టారు. యాష్కీ ప్లాంట్ చేసిన 20 మంది ఒక్కసారిగా లగడపాటి ని చుట్టూ నిలబడి కదలనీయకుండా చేయటంతో పాంట్ క్రింద సాక్స్ లో నుండి తీసిన చిన్న చిల్లీ స్ప్రెయర్ అక్కడ వెదజల్లాడు. అంతే తుమ్ములు దగ్గులు కళ్ల మంట. ఈ దశలో కొందరు బయటకి పరుగులు తీస్తే మరి కొందరు కళ్ళవెంట నీటితో అంబులెన్స్ లు ఎక్కారు. ఈ స్ధితిలో బిల్లు అసలు ప్రవేశ పెట్టకపోయినప్పటికీ పెట్టినట్లే అన్న స్పీకర్ రూలింగ్ తో సీన్ అందరికీ అర్ధం అయ్యింది. మొత్తం మీద విభజన కోసం కొట్లాడిన హీరో లు, విభజన అపటానికి కొట్లాడిన హీరో లు ఇద్దరూ తమ పార్టీ వాళ్లే అని చెప్పుకోవటం సాధ్యం అయ్యింది.

I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster ,
Choopulu Kalisina Subavela

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8c10490){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: