   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 29319 Registered: 12-2008 Posted From: 117.195.214.110
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, February 13, 2014 - 06:26 am: |
    |
బీజేపీ కాదన్నా.. టీ బిల్లును ఆమోదింపచేస్తాం’ న్యూఢిల్లీ :నేటి ఘటనలతో బీజేపీ తెలంగాణకు వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. బీజేపీ సహకరించకున్నా టీ బిల్లును ఆమోదింపచేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ స్పష్టం చేశారు. బిల్లు పెట్టలేదని బీజేపీ అనడం సరికాదన్నారు. అనుమానం ఉంటే సీసీ టీవీ పుటేజ్ చూసుకోవచ్చు అన్నారు. బీజేపీ రెండు నాల్కల ధోరణి నేటితో బయటపడిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటునే కుట్రలతో టీ బిల్లుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు
 I believed KKR. still believing .. Imust be gorre - Linkmaster , Choopulu Kalisina Subavela
|