| Author |
Message |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 28761 Registered: 12-2008 Posted From: 117.195.198.101
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Sunday, January 26, 2014 - 05:48 am: |
    |
Any act of CM + Cabinet will be considered as Official AP Govt Stand ....Not CM alone acting without mandate of Divided House or Divided Cabinet is his personal Opinion on BILL Return and after 44 Days /90 mla Discussed is Mockery of Constitution of India on its REPUBLIC(Constitution Birth) Day ....- Professor Political Science ,Independent MLC K Nageshwara Rao Kiran Question paper attempt sesi after 2 hrs of Exam ...Exam Paper Model Nachaled ante ... invigilator {Speaker ichina okate ivvakunna okate ....Exam hall ki vachinappude u agreed to be examined ...edo CM seat kosam 5cr mandini VP lani sesthunnadu ...kikik } Andhra NGO ,Iyyala nen aduguthunna "Meaning of Self respect " ysr mistake
|
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 28760 Registered: 12-2008 Posted From: 117.195.198.101
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, January 26, 2014 - 05:42 am: |
    |
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేసింది నో బాల్ అని టిఆర్ ఎస్ మాజీ ఎమ్.పి బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రికి క్రెకెట్ బాషలోనే చెప్పాలంటే ఆయన ఇచ్చిన నోటీసుకు విలువ లేదని అన్నారు. పార్లమెంటు బిల్లును శాసనసభ చర్చించడం మాత్రమే చేయగలుగుతుందని, రూల్ 77 వర్తించదని ఆయన స్పష్టం చేశారు. బీహారు శాసనసభలో ఒకసారి తీర్మానం తిరస్కరించిన పంపిన పార్లమెంటులో ప్రవేశపెట్టారని , కాకపోతే వాజ్ పేయి ప్రభుత్వం పడిపోవడంతో అది ఆసారి ఆగి,తిరిగి ప్రభుత్వం వచ్చాక మళ్లీ బీహారు నుంచి తీర్మానం తెప్పించి జార్కండ్ రాష్ట్రం ఏర్పాటు చేశారని ఆయన వివరించారు.
 Andhra NGO ,Iyyala nen aduguthunna "Meaning of Self respect " ysr mistake
|
|