| Author |
Message |
   
Bangarappa
Junior Artist Username: Bangarappa
Post Number: 843 Registered: 09-2013 Posted From: 99.8.56.59
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, November 28, 2013 - 12:14 pm: |
    |
Owaisis vadi chinna brother kante dangerous. kaneesam vadu public ga declare sesadu hindus andarni champeyali ani... Pedda vadu sly ... sly and silent types are more dangerous. andaru kalisi adataniki idhi yemaina holy pandaga ? |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 28515 Registered: 12-2008 Posted From: 117.195.209.213
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, November 28, 2013 - 12:06 pm: |
    |
Outlaw:
akbar is not a representation of all Muslims of ap ...enduku aadiki unconditional support seppu .... Andhra NGO ,Iyyala nen aduguthunna "Meaning of Self respect "
|
   
Outlaw
Side Hero Username: Outlaw
Post Number: 3643 Registered: 02-2012 Posted From: 206.80.25.130
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, November 28, 2013 - 12:03 pm: |
    |
butulu type cheyatam enduku ipudu chintistam enduku |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 28514 Registered: 12-2008 Posted From: 117.195.209.213
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, November 28, 2013 - 12:02 pm: |
    |
mods please edit title as Gollapudi .... Andhra NGO ,Iyyala nen aduguthunna "Meaning of Self respect "
|
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 28513 Registered: 12-2008 Posted From: 117.195.209.213
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, November 28, 2013 - 12:02 pm: |
    |
waamo meelo intha fire unda .. BJP ki elthara enti .... అక్బరుద్దీన్ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదని భావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ 'కేన్సర్'. అయితే అంత దయనీయమైన దశలో ఉన్నదా హిందూదేశం? హిందూమతం? మన మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం ఎక్కువ. జాలి ఎక్కువ. సంయమనం ఎక్కువ. అన్నిటికీ మించి అలసత్వం ఎక్కువ. బట్టల్లేని సీతమ్మనీ, నగ్నంగా నిలిపిన భరతమాతనీ చూసికూడా తన తల్లికి బట్టలు తొడిగిన ఎమ్.ఎఫ్.హుస్సేన్గారి కళాస్వేచ్ఛని నెత్తికెత్తుకునే కళాతృష్ణ మనది. 'మతం' గురించి ఎవరు మాట్లాడినా, దేవుడిని వెనకేసుకొచ్చినా 'హిందుత్వ'మని కత్తులు దూసే సెక్యులర్ కవచాలు తొడుక్కున్న ఆత్మవంచన చేసుకునే అవకాశవాద పార్టీలున్న దేశం మనది. మనం నలుగురు ముస్లిం పెద్దల్ని రాష్ట్రపతుల్ని చేసుకున్నాం. ఇద్దరు ముస్లింలను ఉపరాష్ట్రపతుల్ని చేసుకుని గౌరవించుకున్నాం. మరే ముస్లిం దేశంలోనూ ఏ హిందువూ ఏ విధమయిన పదవిలోనూ నిలిచిన దాఖలాలు లేవు. నెదర్లాండులో తమ దేవుడిని వెక్కిరించే కార్టూన్లు వేస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆస్తులూ, ఇళ్లూ తగలెట్టారు. తమ దేవుడిని దూషించిన ముస్లిం రచయితనే చంపాలని మరో దేశపు మతగురువు శాసిస్తే -యిప్పటికీ సాల్మన్ రష్దీ రహస్యపు బతుకు బతుకుతున్నాడు. మనం చిత్రగుప్తుడిని, యముడినీ (రెండు 'యముడికి మొగుడు' సినీమాల్ని చూసి సంతోషించాం) శ్రీకృష్ణుడినీ, నారదుడినీ ఆటపట్టిస్తే ప్రేక్షకులు వందరోజులు చూసి ధన్యులవుతారు. బ్రాహ్మణ్యాన్ని గర్హించి -వాళ్ల చేత పేడ తినిపిస్తే -బ్రాహ్మణతరులు కిల కిల నవ్వుకుంటారు. ముస్లింలలో అలాంటి పరాచికాలు ఎప్పుడయినా ఎవరయినా చేసిన దాఖలాలు ఉన్నాయా? చేసి బతికి బట్టకట్టగలరా? ఈ దేశంలో ముస్లిం సోదరులంతా ఒకటి. ఎక్కడ ఉన్నా ఒకటిగా ఓటు వేస్తారు. అయిదేళ్ల ఆడపిల్లకి బురఖా వేస్తారు. అరవైయ్యేళ్ల ముసలాయనా టోపీ పెడతారు. తమని కాదంటే పదేళ్ల పిల్లనీ కాల్చి చంపుతారు. మతం పట్ల గౌరవం, మరొక పక్క భయం - వారిని సంఘటిత పరుస్తుంది.--------------శ్రీ గొల్లపూడి మారుతీరావు Andhra NGO ,Iyyala nen aduguthunna "Meaning of Self respect "
|