JD Now Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through October 24, 2013 » JD Now « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlytruth
Legend
Username: Onlytruth

Post Number: 129805
Registered: 01-2007
Posted From: 98.226.57.134

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 23, 2013 - 10:34 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

http://i.imgur.com/X32yudz.png

http://i.imgur.com/WqpburB.png
Click n Watch this video
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vulavacharu
Junior Artist
Username: Vulavacharu

Post Number: 171
Registered: 04-2011
Posted From: 24.251.81.192

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 23, 2013 - 06:19 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

Sorry
http://www.krishnapatrika.com/content_left/content_left_10.h tml
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vulavacharu
Junior Artist
Username: Vulavacharu

Post Number: 170
Registered: 04-2011
Posted From: 24.251.81.192

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, October 23, 2013 - 06:17 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

లక్ష్మీనారాయణ. ఈ పేరు వినగానే ఎవరికైనా సీబిఐ జేడీ లక్ష్మీనారాయణ పేరే గుర్తుకు వస్తుంది. రాష్ర్టంలో దాదాపు ఆరేళ్లపాటు సిబిఐలో వివిధ ెదాల్లో పనిచేసినంత కాలం ఓబుళపురం మైనింగ్ అక్రమాల కేసు. జగన్ అక్రమాస్తుల కేసు వంటి సంచలన కేసులు దర్యాప్తు చేసిన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. కేసుల ఛేదనలో ఆయన చూపిన తెగువ రాష్ర్టంలో విపరీతమైన అభిమానులను తయారు చేసింది. అదే సమయంలో వైకాపా దృష్టిలో విలన్‌గా మారిపోయారు. రాజకీయ పరమైన ఒత్తిడులకు లొంగి కక్ష్యసాధింపు ధోరణితో కేసును దర్యాప్తు చేస్తున్నారని వైకాపాకు చెందిన కొందరు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిబిఐ అధిపతి కూడా ఆయనకి క్లీన్‌చిట్ ఇస్తూ వెనేకసుకొచ్చిన సన్నివేశం. ప్రాణాలకు తెగించి లక్ష్మీనారాయణ బృందం ఈ రెండు కీలకమైన కేసులను ఓ కొలిక్కి తీసుకువచ్చిందని ఐపిఎస్ సీనియర్ అధికారులు కూడా కొందరు ప్రశంసించారు. ఇవన్నీ పక్కన పెడితే గత జూలై 4న హైదరాబాద్ సిబిఐ జేడీ బాధ్యతల నుంచి లక్ష్మీనారాయణ వైదొలిగారు. ఉద్యోగరీత్య మాతృరాష్ర్టమైన మహారాష్ర్ట ప్రభుత్వానికి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. ఒక నెలకు పైగా సెలవు తీసుకున్న అనంతరం పోస్టింగ్ కోసం మహారాష్ర్ట సర్కార్ సచివాలయాన్ని సంప్రదించారు. వెయిటింగ్‌లో ఉండాలని అక్కడి నుంచి బదులు వచ్చింది. ఇక అంతే ఇప్పటి వరకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం, దారిమళ్లీన ఉదంతాల లోగుట్టును విప్పిన అధికారిగా రాష్ర్టంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అవినీతి రహిత సమాజాన్ని కాంక్షించే సంఘాల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా మహారాష్ర్ట క్యాడర్ ఘనతను కూడా ఇనుమడింప చేశారు. ఇలాంటి అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆలస్యం దేనికనే చర్చ ఇటు సిబిఐలో అటు మహారాష్ర్ట ఐపిఎస్ క్యాడర్‌లో మరోవైపు సొంత రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌లో సాగుతోంది. ముంబై నగర జాయింట్ కమీషనర్‌గా పోస్టింగ్ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమైన సమయంలో ఎన్సీపి అడ్డుపడిందనే ప్రచారం నడుస్తోంది. ముక్కుసూటిగా, నిక్కచ్చిగా పనిచేసే ఆ అధికారిని ఆ స్థానంలో నియమించవద్దని ఆపార్టీకి చెందిన కీలక నేత వారించినట్లుగా చెబుతున్నారు. అదే నిజమైతే దానికి బదులుగా ఐజీ క్యాడర్‌కు సమానమైన అప్రాధాన్యమైన పోస్టింగ్ ఇవ్వొచ్చు కదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోకోణంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ఉన్నతవర్గాలు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చిన పర్యావసానమే ఇది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏఐసిసి హెడ్ క్వార్టర్స్‌కి, హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ పెద్దలకీ జులైఆగస్టులో కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఆ అధికారి పట్ల ఇలా వ్యవహరిస్తున్నారనే ప్రచారంలో పోలీస్ శాఖలో సాగుతోంది. కాంగ్రెస్, వైకాపాల మధ్య ఇచ్చిపుచ్చుకోవానికి కుదిరిన ఒప్పందంలో ఇది ఒక అంశం అని ఒక మతానికి చెందిన సీనియర్ గురువుకు సన్నిహితంగా ఉన్న కొందరు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అంతకు ముందు నిక్కచ్ఛిగా వెళ్లు.. వాస్తవాల ప్రకారం దర్యాప్తు చేయండి.. రాజకీయ పరమైన కోణాల్లో చూడవద్దని యుపిఎ పెద్దల నుంచి సిబిఐ ప్రధాన కార్యాలయానికి అటు నుంచి హైదరాబాద్‌లో జోన్ కార్యాలయానికి అందిన ఆదేశాలను అమలు చేశారని శభాష్ అని సంబంధిత అధికారి పనితీరును కొనియాడిన వారే... మారిన పరిస్థితుల్లో రెండు పార్టీలకు మైత్రి బంధం బలపడిన సన్నివేశంలో రాష్ట్రానికి సంబంధంలేని మరో రాష్ర్టంలో పోస్టింగ్ ఇచ్చే విషయంలో ఈ తరహా కక్ష్యసాధింపు ధోరణిని అవలంభించడం సమంజసమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ఆ అధికారి మమ్మల్నీ చాలా ఇబ్బంది పెట్టారు, ఆయన కు మరికొద్ది నెలలు పోస్టింగ్ ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేయాలి అని రాష్ట్రానికి చెందిన ఒక పార్టీ ముఖ్యనేత చెప్పిన షరతులు, అంతరంగం మేరేక జేడీ పట్ల మహారాష్ర్ట సర్కార్ అలా నడుచుకుంటుందనే విమర్శలు వినవస్తున్నాయి. లక్ష్మీనారాయణ పట్ల మహారాష్ర్ట సర్కార్ అనసరిస్తున్న వైఖరిపై విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా విధి నిర్వహణలో అంకిత భావం కనపరిచే అధికారులు ఆవేధన చెందుతున్నారు. ఇది కరివేపాకు సామేతలా ఉందని వాపోతున్నారు. రాజకీయ పరమైన అవసరాలు, అవగాహన కోసం నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బందిపెట్టడం ఎంత వరకు సమంజసం అని ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి తన ఆవేధనను వ్యక్తం చేశారు. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా లక్ష్మీనారాయణకు మహారాష్ర్ట సర్కార్ పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్రానికి చెందిన అఖిలభారత సర్వీసు అధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x9f76370){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: