   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 28193 Registered: 12-2008 Posted From: 117.195.205.93
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, October 19, 2013 - 05:51 am: |
    |
మరో నెల ఆపితే విభజన ఆగిపోతుంది మరో నెల కనుక తెలంగాణ అంశంపై పార్లమెంటుకు రాకుండా అడ్డుకోగలిగితే విబజన ఆగిపోతుందని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అన్నారు.శాసనసభలో విభజనపై అభిప్రాయాలు తీసుకుంటారని,దానికి విరుద్దంగా పార్లమెంటు వెళ్లజాలదని ఆయన పేర్కొన్నారు.తన రాజీనామాను తిరస్కరించడం సరికాదని రాష్ట్రపతి కి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.తాము రాజీనామా చేసిన తర్వాత ఇంతకాలం పెండింగులో ఉంచి ,ఇప్పుడు తిరస్కరించడమేమిటిన లగడపాటి అన్నారు.రాజీనామా చేసే హక్కు తమకు ఉందని రాజగోపాల్ తెలిపారు.
 Andhra NGO ,Jai Kabjavani "rara o'sodaruda raa na chelikaaada" - "Jana gana mana ..tava subha..Ashisha Maa'n'ge" - Andhra Praja Gay?akudu gajala Srinivas
|