| Author |
Message |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 126345 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:32 pm: |
    |
Ntr_rocks:mee intlo emi use chestaru pettu...amazon link lu ivvu leka regular febreze lantivena ??
avi more than enuf |
   
Ntr_rocks
Moderator Username: Ntr_rocks
Post Number: 56917 Registered: 04-2009
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:30 pm: |
    |
Onlytruth:
mee intlo emi use chestaru pettu...amazon link lu ivvu leka regular febreze lantivena ?? |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 27968 Registered: 12-2008 Posted From: 117.195.206.129
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:28 pm: |
    |
ot e vulgar thread "Sonia ye antha sesindi " vileenam విభజన వైపే... అప్ర్ - Fరి, 20 Sఎప్ 2013, ఈSఠ్ ఆంటోనీ నివేదికతో సంబంధం లేదు సోనియా ఆదేశాలతో కదిలిన హోంశాఖ సీమాంధ్ర మంత్రులు, ఎంపీల తిరుగుబాటు స్పీకర్ మీరాకుమార్‌తో భేటీ రాజీనామాల ఆవెూదానికి రాష్ట్ర మంత్రుల పట్టు న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రి ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చే నివేదికతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. విభజన విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. వైద్యపరీక్షల నిమిత్తం విదేశాల నుంచి తిరిగివచ్చిన పార్టీ అధినేత్రి సోనియా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆరాతీశారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఏపిఎన్‌జివోల సభతోపాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆమె తెలుసుకున్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెప్పించుకున్న ఆమె తెలంగాణపై కేంద్ర మంత్రిమండలికి అందజేసే నివేదిక ముసాయిదాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే గురువారం హోంమంత్రి షిండేకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ముసాయిదాను పంపించి నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ముసాయిదాను అధ్యయనం చేసి ఆమోదముద్ర వేయాలని షిండేకు కూడా సూచనలు వచ్చాయని సమాచారం. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తనను కలిసేందుకు ముందే ఈ ప్రక్రియంతా జరగాలని మంగళవారమే ఆమె సంబంధిత అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. విభజనకు సంబంధించి గూఢాచారి వర్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికను అధ్యయనం చేశాక సోనియా ఈ తాజా నిర్ణయానికి వచ్చినట్టుగా ఢిల్లిడ్లో ప్రచారం జరుగుతోంది. విభజనపై కాంగ్రెస్ అధినాయకత్వం వెనుకడుగు వేసిందని, పునరాలోచనలో పడిందని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు హోంశాఖ ఆలోచిస్తోందని, 2014లో జరిగే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో జరుగుతాయని వస్తున్న ప్రకటనలపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. విభజనకు సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుందని ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆమె గతంలోనే స్పష్టంచేశారు. అయితే విభజన ప్రక్రియ ఆగిపోయిందని కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న ఉద్దేశంతోనే ఆమె విభజనపై ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. విభజనపై జాప్యం జరగకుండా ప్రతి అడుగు ఆచితూచి వేయాలని భావించిన ఆమె పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తోపాటు అగ్రనేతలు అహ్మద్‌పటేల్, ఇతరులను పిలిపించుకుని మంత్రిమండలి ముసాయిదాపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోనియా ఆదేశాల మేరకు కేబినెట్‌కు పంపించే నోట్ ముసాయిదాను సంబంధిత మంత్రి షిండేకు పంపించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగలేదన్న విషయం స్పష్టమైందని పార్టీ అగ్రనేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా నివేదిక తనకందిందని, ఈ నివేదికను అధ్యయనం చేయవలసి ఉందని ఆ శాఖమంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం ఇక్కడ ప్రకటించారు. ఈ తాజా పరిణామాలను విశ్లేషిస్తే విభజనకు సంబంధించి ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు కాంగ్రెస్ అధినాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ఆంటోనీ కమిటీ తెలంగాణ, సీమాంధ్రకు చెందిన నేతలను ఢిల్లిడ్కి పిలిపించుకుని వారితో సంప్రదింపులు జరుపుకున్న విషయం తెలిసిందే. ఏపిఎన్‌జివోల సంఘంతోపాటు వివిధ సంఘాల నేతలు హస్తినకు వెళ్ళి విభజనపై తమకున్న అభ్యంతరాలను వెలిబుచ్చారు. లోక్‌సభ సమావేశాలు పూర్తయ్యాక రాష్ట్రంలో పర్యటిస్తామని ఆంటోనీ కమిటీ సభ్యులు భరోసా ఇచ్చారు. ఆగస్టు 6వ తేదీతో లోక్‌సభ సమావేశాలు ముగిసినా ఇంతవరకు ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి రావలసిన విషయాన్ని విస్మరించిందని సీమాంధ్రకు చెందిన ఉద్యమకారులు మండి పడుతున్నారు. ఇటీవల సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు, కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలు ఆంటోనీ కమిటీ సభ్యులైన వీరప్పమొయిలీ, అహ్మద్ పటేల్‌ను కలిసి తమకున్న అభ్యంతరాలను, సందేహాలను వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఈ ఇరువురు అగ్రనేతలు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని హామీ ఇచ్చారు. ఈ భరోసాతో విభజన ప్రక్రియ ఆగిపోయిందన్న ఆందోళనలో ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ అగ్రనేతలకు హోంమంత్రి షిండే గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణ నోట్ ముసాయిదా తనకు చేరిందని, ఈ నోట్‌ను అధ్యయనం చేస్తానని తేల్చిచెప్పారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాల్లోనే అందుబాటులో ఉన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు అత్యవసర సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. Andhra NGO ,Jai Kabjavani "rara o'sodaruda raa na chelikaaada" - "Jana gana mana ..tava subha..Ashisha Maa'n'ge" - Andhra Praja Gay?akudu gajala Srinivas
|
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 126343 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:26 pm: |
    |
J__the_heartist:
idhi veyyi retlu melu....usa lo konni products pichekki naagini dance esthaam |
   
J__the_heartist
Hero Username: J__the_heartist
Post Number: 11991 Registered: 06-2012 Posted From: 86.97.94.218
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:24 pm: |
    |
 Ramzan mein 'Ram' Hote hai.... Aur Diwali mein 'Ali'.... |
   
Ntr_rocks
Moderator Username: Ntr_rocks
Post Number: 56916 Registered: 04-2009
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:21 pm: |
    |
Onlytruth:Best part of the video is "How to Use" xplanation -
adi padatam paiki smell ravatam baaga supettadu... |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 126342 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:18 pm: |
    |
http://www.poopourri.com/ website |
   
Ntr_rocks
Moderator Username: Ntr_rocks
Post Number: 56915 Registered: 04-2009
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:18 pm: |
    |
meeru restroom, kitchen and bed rooms loki evi use chestaro cheppandi... |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 126341 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:17 pm: |
    |
Best part of the video is "How to Use" xplanation - which is no joke ! thats how exactly it works anta as per reviewers |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 126340 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:13 pm: |
    |
6,155,866 views in 9 days
 |
   
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 126339 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, September 19, 2013 - 11:12 pm: |
    |
http://www.youtube.com/watch?v=ZKLnhuzh9uY Comedy anukunnaaa...deenamma absolute real product with great reviews : http://www.amazon.com/Poo-Pourri-X-Large-Original-bathroom-f reshner/product-reviews/B001D0IXVY/ref=dp_top_cm_cr_acr_txt? ie=UTF8&showViewpoints=1 |