   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 27794 Registered: 12-2008 Posted From: 117.213.226.218
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Wednesday, September 11, 2013 - 12:30 pm: |
    |
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పద్నాలుగో ఆర్ధిక సంఘం ఛైర్మన్ గౌరవార్దం ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ మంత్రులు ఒక్కరు తప్ప అంతా గైర్ హాజరయ్యారు.అంతకు ముందు ముఖ్యమంత్రి మంత్రులతో భేటీ అయ్యారు కాని ప్రత్యేకించి రాజకీయాలు ప్రస్తావించలేదు.ఈ సమావేశం ముగిశాక కిరణ్ గ్రాండ్ కాకతీయ హోటల్కు వెళ్లారు.ఈ విందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా పలువురు తెలంగాణ మంత్రులు గైర్హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఒక్క గీతారెడ్డి మాత్రమే హాజరయ్యారు.దీనిని బట్టి ప్రాంతీయ తగాదాలు ఎంత తీవ్రరూపం దాల్చాయో అర్ధం అవుతుంది,
 Andhra NGO "rara o'sodaruda raa na chelikaaada" - "Jana gana mana ..tava subha..Ashisha Maa'n'ge" - Andhra Praja Gay?akudu gajala Srinivas
|