Kiran Spits Venom on - YS Jagan Mohan Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through August 16, 2013 » Kiran Spits Venom on - YS Jagan Mohan « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Avrajesh
Comedian
Username: Avrajesh

Post Number: 1190
Registered: 01-2013
Posted From: 183.90.41.162

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 15, 2013 - 09:20 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Methhanithodugu:




Nee signature lo YSR meeda padi yelaa yedusthunnavo... Ki Ku Re kooda alaane yedusthunnadu le.

Continue...continue.. Janaalu baaga nammuthunnaru 2004/2009 lo lagane
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Chillarodu
Side Hero
Username: Chillarodu

Post Number: 4463
Registered: 03-2008
Posted From: 140.247.0.70

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 15, 2013 - 09:17 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)


Methhanithodugu:

ఆనక అయితే సీయం పదవి లేకుంటే మరేమీ వద్దని కాంగ్రెస్ హైకమాండ్ డిప్యూటీ సీయం లేదా కేంద్ర మంత్రి పదవిని ఇవ్వజూపిన సమయంలో తన దూకుడును, ఓపికలేని తనాన్ని ప్రదర్శించి కాంగ్రెస్ దృష్టిలో మైనస్ మార్కులు తెచ్చుకున్నారు.


Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27264
Registered: 12-2008
Posted From: 117.221.57.75

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 15, 2013 - 08:50 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

తండ్రి మృతదేహం కూడాపూర్తిస్థాయిలో లభించక ముందే పదవీకాంక్షను జగన్ కనబర్చారనే మరో విధమైన అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమయింది. ఆనక అయితే సీయం పదవి లేకుంటే మరేమీ వద్దని కాంగ్రెస్ హైకమాండ్ డిప్యూటీ సీయం లేదా కేంద్ర మంత్రి పదవిని ఇవ్వజూపిన సమయంలో తన దూకుడును, ఓపికలేని తనాన్ని ప్రదర్శించి కాంగ్రెస్ దృష్టిలో మైనస్ మార్కులు తెచ్చుకున్నారు. తదుపరి ఓదార్పు యాత్రను ఇడుపులపాయలో ఓకే విడతగా చేపట్టాలని కాంగ్రెస్ చేసిన సూచనలు కూడా బేఖాతరు చేసి, తాను చెప్పిందే జరగాలి, తనను రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ నాయకత్వం ఇలా చేస్తోందని ఎక్కువగా ఊహించుకుని ఆవేశపడిపోయి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టుకున్నారు. అది జరిగిన కొన్ని నెలలలోపే కడప, పులివెందుల ఉప ఎన్నికలు జరగ్గా అప్పటికి బలంగా వున్న వైఎస్ సానుభూతి పవనాలు అనుకూలంగా పనిచేసి భారీమెజార్టీ సాధించి పెట్టాయి. దానితో ఆయన మరింత చెలరేగి పోయారు. కాంగ్రెస్‌పై దూకుడును మరింత పెంచారు. రాజకీయ శతృవులు ఈయన ప్రతికూల అంశాలపై దృష్టి సారించారు. పర్యవ సానంగా అక్రమాస్తుల కేసు న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్యాప్తు మొదలయింది. సిబిఐ హడావుడి చేసింది. గత ఏడాది మే ఆఖరులో అరెస్టయ్యారు. ఇప్పటి వరకు బెయిల్ లభించ లేదు. ఈలోపల పార్టీ అస్తవ్యాస్థంగా మారింది. నాటి పీఆర్పీ తరహాలో ఇప్పటి నుంచే అసెంబ్లీ కో ఆర్డినేటర్ల నియామకాలు, మార్పులు చేర్పుల పేరిట వసూళ్ళ పర్వాన్ని కుటుంబానికి అత్యంత సన్నిహితంగా వున్న కొందరు సాగిస్తుండటంపై దుమారం చెలరేగుతోంది. కొండా సురేఖ దంపతులు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. జగన్ విడుదలపై అనుమానాలు పార్టీ ఎదుగుదలకు అవరోధంగా మారింది. ఆయన బయటకు వస్తే ఏదోలా పార్టీని ముందుకు తీసుకువెళ్తారని భావించిన కార్యకర్తలు, నాయకులు మారిన పరిస్థితుల్లో ఇక బెయిల్‌పై విడుదలయినా జరగాల్సిన నష్టం జరిగిపోయినందున కాంగ్రెస్‌లో కలిపేస్తే తప్ప భవిష్యత్తు వుండదనే నిరాశపూరిత మాటలు మాట్లాడుతున్నారు. గతంలో జరిగిన సహకార ఎన్నికలు, నెల రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 23 జిల్లాల్లో బలమైన పార్టీగా చెప్పుకున్నా చివరకు ఒకటి రెండు జిల్లాలేక పరిమితమయింది. ఇక రాబోయే ఎన్నికల పరిస్థితిని అంచనా వేసుకుంటే తెలంగాణలో పార్టీ ఖాళీ అయిపోయిందని ఆ పార్టీ వర్గాలే అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గేమ్‌ప్లాన్ ముందు వైఎస్‌ఆర్ పార్టీ చిత్తయిందని ఆ పార్టీ వర్గాలే వాపోతున్నాయి. టి విషయంలో సరైన వైఖరి లేకపోవడం టి ప్రాంతంలో ఉనికి లేకుండా చేసిందని ఆందోళన చెందుతున్నారు. 16 మంది ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించడం, తర్వాత జగన్, విజయమ్మలు పదవులకు రాజీనామా చేయడం, 19 నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా విజయమ్మ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవడం ఇవన్నీ పరిశీలిస్తే ఇక సీమాంధ్ర పార్టీగా వైకాపా పరిమితం కానున్నదని స్పష్టమవుతోంది. జైలులో వున్న జగన్‌కు బయట అందుబాటులో వున్న నేతలు కూడా రాజకీయంగా పరిపకత్వతో కూడిన సలహాలు ఇచ్చి అమలు చేయించక పోవడం కూడా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను రాష్ర్టం మొత్తం మీద తెచ్చి పెట్టాయి. EOF
http://www.krishnapatrika.com/content_left/content_left_2.ht ml
Cycle Stand
2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన
జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే..
చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో
సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే
రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27263
Registered: 12-2008
Posted From: 117.221.57.75

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 15, 2013 - 08:48 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

వైకాపాను దెబ్బతీసిన.. ఆవేశం... అత్యుత్సాహం

రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే అని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని రాజకీయ వర్గాలు దాదాపు ఇష్టమున్నా లేకున్నా అభిప్రాయానికి వచ్చిన సందర్భం నుంచి ఇక ఒక ప్రాంతానికే పరిమితమవుతోంది అనే దశకు వైకాపా ప్రస్తానం చేరుకుందంటే దానికి ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత ప్రదర్శించిన దూకుడు. ఆవేశంతో కూడుకున్న నిర్ణయాలు. పదవికోసం తొందరపడటం. మాతృసంస్థను లెక్కచేయకుండా డబ్బుబలంతో తెగనాడటం. అన్నింటికీ మించి తండ్రి సెంటిమెంట్ కనుమరుగయ్యే విధంగా తనదే జరగాలనే ఒంటెద్దుపోకడలతో ముందుకు వెళ్ళడమే. రాజకీయాల్లో ఆవేశం, సెంటిమెంట్‌తో ఎక్కువ కాలం ఆధారపడి మనుగడ సాగించడం కష్టమని రాజకీయ పండితులు చెప్పే మాటలు వైకాపా విషయంలోనూ అక్షర సత్యాలవుతున్నాయి. అంతకు ముందు వైఎస్ మరణం సమయంలో 150 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికిన సందర్భం తారసపడగా, కొద్ది నెలలేక 20 మంది కూడా జగన్ వెంట నడవక పోవడానికి కారణాలు కూడా జగన్ తీరు, ఆయన సమర్థతపై విశ్వాసం లేకపోవడమే. సీయం తనయుడిగా కాలు బయటపెడితే వందలాది వాహనాల శ్రేణి, వందలాది మంది జేజేలు కొడుతూ కార్యకర్తలు ముందుకెళ్ళిన సన్నివేశం నుంచి ఒకటి రెండు వాహనాలు కూడా వెంట వచ్చే పరిస్థితి లేకపోవడం కూడా ఆయనలో కనిపించిన ప్రతికూల అంశాలే. క్రీయాశీలక రాజకీయాల్లో రాకముందు పరిటాల రవి హత్యాయత్నం కేసు మొదలు... వైఎస్ మరణం సందర్భంలో ఆయన ప్రదర్శించిన తొందరపాటు... ఆనక హై కమాండ్‌తో తెగతెంపులు చేసుకున్న వైనం... తండ్రి ఇచ్చిన డబ్బుబలంతోనే దేనినైనా సాధించ వచ్చుననే మితిమీరిన విశ్వాసం... తనలోని లోపాలు ఏదో రూపంలో సమస్య తెచ్చిపెడతాయని వూహించకపోవడం... తీరా సిబిఐ కేసు చుట్టుముట్టాక తాను ఆడిపోసుకున్న మాతృపార్టీతోనే సాధారణ ఎన్నికల అనంతరం దోస్తీ కడతానని పరోక్షంగా స్నేహహస్తాన్ని అందించడం వంటివి ఆయనలోని బలహీనతలనుకూడా బయట పెట్టాయి. తాజాగా టి విషయంలోనూ పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించక రెండు చోట్లా నష్టం జరగరాదని అనుసరించిన ఎత్తు గడలు కాంగ్రెస్ ధాటికి చిత్తయి చివరికి సీమాంధ్ర పార్టీగా ఓ ప్రాంతానికే పరిమితం చేసే స్థాయికి చేర్చాయి. 2004లో ఎన్నికల్లోనే కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ తన తండ్రిపై వత్తిడి చేశారు. అయితే అప్పట్లో తాను రాష్ర్టవ్యాప్తంగా పర్యటించాల్సి వున్నందున జగన్ పోటీచేస్తే కడపకు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుందని వారించారు. ఆ ఎన్నికల్లో బాబాయి వివేకాకు అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించి వైఎస్ సీయం అయ్యారు. ఆ కొద్ది నెలలేక జగన్ తండ్రిపై ఒత్తిడి పెంచారు. బాబాయిని రాజీనామా చేయించి ఖాళీ అయ్యే స్థానంలో ఎన్నిక కావాలని తాపత్రయపడ్డారు. అయితే జగన్ తొందరపాటును గ్రహించిన హైకమాండ్ అందుకు అంగీకరించ లేదు. అక్కడ దూకుడు పనిచేయలేదు. అంతకు ముందు అనంత పురం జిల్లాలో పరిటాల రవిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులకు వెన్నుదన్నుగా నిలిచారనే ఆరోపణలు జగన్‌పై వచ్చాయి. ఎస్పీగా అంజనాసిన్హా ఓ ప్రకటన చేస్తూ నిందితులకు పరోక్ష సహకారం అందిస్తున్నారని జగన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆ కేసులో ఆయన పాత్ర లేదంటూ పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చారు. పరిటాల రవికి చెందిన విరోధులకు మద్దతు పలుకుతూ అక్కడ తాను ఆధిపత్యం చెలాయించాలని దూకుడు ప్రదర్శించి ఆ జిల్లాలో ఓ వర్గం వారికి పూర్తిగా దూరమైపోయారు. 2009లో వైఎస్ హెలికాఫ్టర్ దుర్ఘటనలో మృతి చెందిన సమయంలోనే జగన్‌ను సీయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు సంతకాలు చేయించారు. అప్పట్లో కనీసం దాన్ని వారించలేక పోయారు.
part1

Cycle Stand
2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన
జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే..
చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో
సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే
రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27262
Registered: 12-2008
Posted From: 117.221.57.75

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, August 15, 2013 - 08:43 am:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

https://fbcdn-sphotos-a-a.akamaihd.net/hphotos-ak-prn2/10982 73_374684439325113_1151468439_n.jpg
https://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-prn2/q71/s 720x720/1186328_531024483617668_1298035785_n.jpg
Cycle Stand
2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన
జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే..
చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో
సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే
రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు!

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x999b1f4){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: