Oka Som-eka J- Fan avedhana Chalanachithram.com | Topics | Search
Hide Clipart | Log Out | Register | Edit Profile

Last 30 mins | 1 | 2 | 4 hours     Last 1 | 7 Days

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through August 14, 2013 » Oka Som-eka J- Fan avedhana « Previous Next »

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27232
Registered: 12-2008
Posted From: 117.195.192.192

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, August 13, 2013 - 05:11 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

diiferent dude

కరీమ్
ఆగస్ట్ 12, 2013 11:23

పచ్చడ్లు అమ్ముకున్న వాళ్ళు , పాలు అమ్ముకున్న వాళ్ళు అపర కుబెరులుకవచ్చు , పేపర్ యేసిన వాడు ఛానల్ పెట్టచ్చు , కాని పుట్టుకతోనే ఇంకమ్ టాక్స్ కట్టినవాడు ఒక మంచి ఇల్లుకట్ట్టుకోకూడదు , ఒక ఛానల్ పెట్టకూడదు ఈ నాలుగు సంవస్తరాలు వీళ్ళు చేయని దుష్ప్రచారం లేదు, మీడియా అనే అస్త్రానికి కుట్ర అనే విషాన్ని పూసి సంధించారు, మీరు చేసిన ప్రతి కుట్రకి రక్తం మరుగుతుంది కాని ప్రజాస్వామ్య దేశం లో రాజ్యంగానికి నిబద్దులై, జగన్ చిరునవ్వు తో సంకెళ్ళు వేసుకున్నాము , లేకుంటే ఏ రోజో కర్నూల్ ఇన్సిడెంట్ జరిగుండేది . ప్రజాభిప్రాయం మారలేదు , సీ - యెమ్ కావటానికి కావలసిన మెజారిటీ తెలంగాణా అవసరమే లేకుండా సీమంద్ర లో నే వస్తుంది ,జాతీయ, రాష్ట్రీయ సర్వేలు , అంతెందుకు వాళ్ళ సర్వేలు అవే , Cం ఐతే వీళ్ళ జాతకాలన్నీ బయట పడతాయి , తోలు తీస్తాడు , వూచలేక్కపెట్టాలి, అప్పుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు సిద్దాంతాన్ని ప్రయోగించిన లాభం లేదు. ఇక కుట్రపన్ని పధకం ప్రకారం మౌనవ్రతం వహించి తెరచాటు రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసారు. కేవలం వాళ్ళ ఆర్ధిక భద్రత కోసం రాష్ట్ర విభజనను ప్రణంగా పెట్టారు .
ఒక నిర్మాతని తన ఇంట్లో కాల్పులు జర్పితే , వాచ్ మాన్ హత్యగవించబదితె కనీసం ఒక్కరోజు కూడా జైల్లో ఉండలేదు ఆ రోజు ఒక్క కనుసైగ చేసిన ఈరోజువరకు బయటకి వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది 15 నెలలు జైల్లో పెడతార.

Cycle Stand
2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన
జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే..
చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో
సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే
రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27231
Registered: 12-2008
Posted From: 117.195.192.192

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, August 13, 2013 - 05:11 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

same dude :D


JaGun
August 13, 2013 at 9:34 AM

United Andhra Movement Leaders:

1)In protest of Chidambaram’s reckless behaviour in regards to the sentiments of Telugu people and his vested interests to divide Andhra Pradesh……………….”"Andhra–Tamilnadu border lo………….in Nellore district…………between “”Sullurpeta—Tada”" railway pattaaalu peeki paareyyaali”"

2)In protest of Veerappa Moily/Antony being the decision makers regarding Andhra Pradesh state bifurcation. “”Andhra–Karnataka border lo………in Ananthapur district…………….between “”Hindupur division lo railway pattaalu peeki paareyyaali”"

Targeting Andhra Pradesh public properties is of no use, its like cutting our own hand. Target the Central government properties. Otherwise, Sonia Gandhi will be laughing with KCR, looking at Seemandhra suffering.


Cycle Stand
2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన
జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే..
చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో
సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే
రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 27229
Registered: 12-2008
Posted From: 117.195.192.192

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, August 13, 2013 - 04:52 pm:   Insert Quote Edit PostDelete PostPrint Post   Move Post (Moderator/Admin Only)Ban Poster IP (Moderator/Admin only)

JaGun
August 13, 2013 at 3:13 PM

Attention: If someone has access to the people leading “”United Andhra Movement”" or “”Joint Action Committee”" in Kurnool, Ananthapur and Chittoor, please let them know few important things, regarding blocking Private travel buses/Karnataka KSRTC buses druing night times too.

Since most of the APSRTC buses are blocked. Now Private Travels and Karnataka KSRTC, making full profit of running bus services between Bangalore–Hyderabad, Bangalore–Tirupathi. Private Travels and KSRTC are confident that their buses will not be attacked or stopped, since they run during nights.

If the Seemandhra protestors doesn’t block these Private Travels and KSRTC, then we are giving our Seemandhra APSRTC profit to them. Please stop these buses even in the night times in Ananthpur, Kurnool and Tirupathi.

“”Seemandhra janaalu APSRTC buses leka allaaduthuvunte, Private Travels and KSRTC vaallu yemo pandaga chesukundhaamu ani happy gaa vunnaaru. Okka bus kudaaa night times lo kudaaa Hyderabad ki gaani Tirupathi gaani vellakuudadhu”"

“”Chesthe bus services complete gaa block cheyyandi, night times lo kudaaa. Partial gaa maatrame chesthe, nashtapoyyedhi APSRTC maatrame”"

Buses night times kudaa block chesthe kadhaa, Hyderabad vallaki kudaa Seemandhra vaalla bhaadha telisedhi. Lekapothe, maa Hyderabad lo memu happy gaa vuntaamu, meeru maatramu Seemandhra lo chaavadi, bandhulu raastha rokolatho.

Cycle Stand
2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన
జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే..
చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో
సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే
రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు!

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x8ccb1f4){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

 N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: