| Author |
Message |
   
Abhysg
Hero Username: Abhysg
Post Number: 10380 Registered: 08-2008 Posted From: 68.46.32.32
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 12, 2013 - 12:10 pm: |
    |
Iamim:ippudu kkr is a hero in andhra.. he will become even bigger hero...
good.. malla cong ne gelipinchali..kiki no siggy |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 27206 Registered: 12-2008 Posted From: 117.195.208.13
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 12, 2013 - 12:09 pm: |
    |
Iamim:ippudu kkr is a hero in andhra.. he will become even bigger hero...
yes sonia game plan lo adi oka baagam .......jagan ki answer is Kiran in Seema  Cycle Stand 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Iamim
Side Hero Username: Iamim
Post Number: 5490 Registered: 03-2008 Posted From: 117.195.178.33
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 12, 2013 - 12:07 pm: |
    |
ippudu kkr is a hero in andhra.. he will become even bigger hero... |
   
Yahoo
Comedian Username: Yahoo
Post Number: 1906 Registered: 04-2008 Posted From: 223.196.24.147
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 12, 2013 - 11:59 am: |
    |
kothha case ya malli??? 2 Days old news kada |
   
Coolmac
Megastar Username: Coolmac
Post Number: 21460 Registered: 05-2007 Posted From: 65.170.103.234
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 12, 2013 - 11:57 am: |
    |
adhi rechagottadam ayithe, KCR ki ipaatiki vuri tisesi vundaali... paper lo place bokka ee news ki |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 27204 Registered: 12-2008 Posted From: 117.195.208.13
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 12, 2013 - 11:56 am: |
    |
హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా రంగారెడ్డి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కిరణ్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రంగారెడ్డి కోర్టులోన్యాయవాది జనార్ధన్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విచారణకు స్వీకరించిన కోర్టు సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది. } Cycle Stand 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |