| Author |
Message |
   
Diviseema
Hero Username: Diviseema
Post Number: 15908 Registered: 02-2008 Posted From: 14.96.61.121
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 09:39 pm: |
    |
Katthi:siggu ledu first seemandrha prajalaki ittanti laffoot gallani selct chesinanduku.. inka chiru mida padutunnaru. .illu
T prajalaki siggu lajja manam maryadha ledu kaabatte chiru ki 2 seats echharu kadhoooo. Inka Maatallev, Matladukodallev. T dbers pls leave us alone |
   
Gsn1
Side Hero Username: Gsn1
Post Number: 2255 Registered: 03-2008 Posted From: 70.208.154.122
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 04:12 pm: |
    |
Thodugu........ -------- morality unnavadu resign annaka next moment should be wid people ------- MORALITY and INDIAN POLITICIAN are Oxymoron. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26957 Registered: 12-2008 Posted From: 117.195.205.36
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 04:06 pm: |
    |
Gsn1:They resigned, OK. But the bigger question is, did anyone ACCEPT those resignations? If someone accepted those resignations, do they have authority to accept those resignations?
morality unnavadu resign annaka next moment should be wid people ...... old day politics ki ippudu sese daala me kuch aala hein ki ...pejalu ssuthunar ...media is available and people will know ...chitt shuddi ledu veelaki ani artham aipoyindi jenaalaki ....Andhra People not worried about Telangana ... they are asking what is our share ??? 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Gsn1
Side Hero Username: Gsn1
Post Number: 2254 Registered: 03-2008 Posted From: 70.208.154.122
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 04:03 pm: |
    |
Thodugu, They resigned, OK. But the bigger question is, did anyone ACCEPT those resignations? If someone accepted those resignations, do they have authority to accept those resignations? |
   
Yahoo
Comedian Username: Yahoo
Post Number: 1826 Registered: 04-2008 Posted From: 223.196.24.168
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 04:01 pm: |
    |
Katthi:siggu ledu first seemandrha prajalaki ittanti laffoot gallani selct chesinanduku.. inka chiru mida padutunnaru. .illu
iruvaipula prajalu baaga alusayipoyaaru..politicians ni sarigga read cheyalekapothunaru. |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26953 Registered: 12-2008 Posted From: 117.195.205.36
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 03:52 pm: |
    |
KCR Lover Lagapati on a friendsheep day https://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-ash4/s403x 403/1002489_482954565132876_545408445_n.jpg
 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Pointblank
Side Hero Username: Pointblank
Post Number: 4595 Registered: 05-2012 Posted From: 198.241.217.15
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 03:48 pm: |
    |
loll Live Love Laugh; |
   
Katthi
Side Hero Username: Katthi
Post Number: 9344 Registered: 07-2010 Posted From: 170.63.120.54
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 03:48 pm: |
    |
siggu ledu first seemandrha prajalaki ittanti laffoot gallani selct chesinanduku.. inka chiru mida padutunnaru. .illu |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26952 Registered: 12-2008 Posted From: 117.195.205.36
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 03:42 pm: |
    |
http://telugu.webdunia.com/newsworld/news/national/1308/05/1 130805054_1.htm Endamma Telugu vaadi athmagaourama ??????speaker tho titlu dobbinchu kuni telugu vallu ante .............biharis and nagaland varu vala kanna heeenam ayaru kada....parliament lo etta vachharu rajinamalu sesi ... 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26951 Registered: 12-2008 Posted From: 117.195.205.36
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 03:42 pm: |
    |
Endamma Telugu vaadi athmagaourama ??????speaker tho titlu dobbinchu kuni telugu vallu ante .............biharis and nagaland varu vala kanna heeenam ayaru kada....parliament lo etta vachharu rajinamalu sesi ... 2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |
   
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26950 Registered: 12-2008 Posted From: 117.195.205.36
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Monday, August 05, 2013 - 03:40 pm: |
    |
రాజీనామా చేసి సభకు ఎందుకొచ్చారు...? సీమాంధ్ర ఎంపీలపై మీరా ఫైర్ పార్లమెంటులో సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా ఎంపీలు నినాదాలు చేయడంపై స్పీకర్ మీరా కుమార్ మండిపడ్డారు. అసలు రాజీనామా చేసిన ఎంపీలు తిరిగి సభకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. స్పీకర్ మీరా కుమార్ ఎంపీలను వారిస్తున్నప్పటికీ తమకు న్యాయం చేయాలంటూ ఎంపీలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళాన్ని నిండు సభలో వినిపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సభలో స్పీకర్ మీరా కుమార్ పోడియను చుట్టి ముట్టి జై సమైక్యాంధ్ర, సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సీమాంధ్ర సభ్యుల నినాదాలతో సభను తొలుత అర్థ గంట వాయిదా వేసిన మీరా కుమార్.. ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ.. పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయగా, సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా తమకేమీ పట్టనట్లు కూర్చున్నారు.  2004 లో చిన్న రాష్ట్రాలు కు వ్యతిరేకమైన జాతీయ పార్టి కాంగ్రెస్ తో వైస్సార్ జై తెలంగాణ అనిపిస్తే.. చంద్రబాబు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన జాతీయ పార్టి బిజెపితో సమైఖ్యాంధ్ర అనిపించి ఎన్నికలకు వెళితే రెండు వైపులా ప్రజలు టిడిపి ని ఓడించి విభజన మొదలెట్టారు! |