   
Methhanithodugu
Hero Username: Methhanithodugu
Post Number: 10568 Registered: 12-2008 Posted From: 59.93.73.206
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, July 08, 2011 - 12:54 pm: |
    |
eye opener for factionists సూరి - భాను అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవారు: శింగనమల మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌తో సంబంధాలు నెరపిన ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్‌కు కోర్టు మరో 14 రోజుల కస్టడీని విధించింది. విచారణలో శింగనమల పలు విషయాలను వెల్లడించాడు. తాను భాను కిరణ్‌తో టచ్‌లో ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. హైదరాబాదులోని తన ప్లాటులో సూరి- భాను అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవారనీ, తన ప్లాటును సూరికి రాయాల్సిందిగా ఒత్తిడి కూడా తెచ్చారని చెప్పుకొచ్చాడు. హత్యకు ముందు తనను రివాల్వర్ అడిగాడనీ, అయితే అది సూరిని హత్య చేయడానికని తను అనుకోలేదన్నాడు. ఇక సినిమా నిర్మాణాలకోసం అనంతపురం, కడప ఫైనాన్షియర్ల వద్ద తీసుకున్న 50 కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు.  dumb & dumber Chinni Fans Ass |