Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Prajarajyam - Good Article

Chalanachithram.com DB » Archives » Archive through May 14, 2010 » Prajarajyam - Good Article « Previous Next »
Author Message
 

Andhrawala
Side Hero
Username: Andhrawala

Post Number: 2542
Registered: 03-2008
Posted From: 192.58.204.226

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, May 13, 2010 - 12:27 pm:       

Artficial Tweet threads tho polisthe ee article lo vunna matter makes definitely sense
 

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 4036
Registered: 12-2008
Posted From: 59.93.60.130

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Thursday, May 13, 2010 - 10:57 am:       

జూబ్లీ హిల్స్ లో అత్యంత అధునాతక భవంతి శంఖుస్థాపనతో సంవత్సరక్రితం ప్రారంభించబడ్డ ప్రజారాజ్యం పార్టీ ఈ 26 న ఐరన్ జూబ్లీ చేసికుంటోంది. గట్టిగా గోల్డెంజూబ్లీ చేసికోవాల్సిన పార్టీ "అట్ట్రcటిఒన్ రటె తగ్గి అట్ట్రిటిఒన్ రటె" పెరగడం తో ఒట్టిగా ఐరన్ జూబ్లీ చేసికోవాల్సి వస్తోంది. సినీజీవితానికి సంబంధించినంతవరకు చిరంజీవి ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అయితే రాజకీయ బయోగ్రఫీ మాత్రం సక్సస్ గ్రాఫ్ కి మొహం వాచిన సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లా సగానికి పడిపోయింది. బయటి కి తెలిసిన లెక్కలప్రకారం కేవలం సంవత్సరమున్నర వయసుని, 18 మంది శాసనసభ్యులని మాత్రమే వెనకే సుకోగలిగిన ఈపార్టీ సాధించిన ప్రగతి తక్కువ, పాలైన అధోగతి ఎక్కువ. అదేంటో చూద్దాం.

పదిలక్షల మధ్య మెహర్బానిగా మొదలు పెట్టినచోటే పదివేలలోపు మెజారిటీతో బొటాబొటిగా గెలవటం, బంగారుకోడిపెట్టని రఫ్ ఆడించి రికార్డు లు నెలకొల్పి న ఈ డాన్స్సింగ్ స్టార్ బంగారు రాణీ చేతిలో భంగపడం చెప్పకనే చెపుతున్నది, మెగాస్టార్ రాజకీయవార్ లో శిక్షణపొందని సోల్జర్ మాత్రమే అని. కింగ్ గా ప్రస్థానం ప్రారంభించి, కింగ్ మేకర్ గా చక్రం తిప్పాలనుకున్న చిరు, అది తిరగకపోగా, జరిగిన పరిణామాలకి బుర్ర తిరగడంతో, ఎంతో ఆలశ్యంగా అయినా, అట్టహాసంగా ప్రారంభమైన పార్టీ, అతితొందరలోనే అపహాస్యమై అవసానదశకు చేరుకోవడంతో చిరంజీవి రాజకీయ ఉనికి కునికి పాట్లు పడుతోంది. "బౌన్స్స్ అయిన మెయిల్ కి బోలెడు రీజన్ లు, స్లో అయిన సర్వర్ కి సవాలక్ష కారణాలు అన్నట్టు", ప్రరాపా నేటి దుస్థితికి కాజ్ లు కోకొల్లలు.

నటుడి గా చిరంజీవి కి వున్న ప్రజాభిమానం, అభిమానగణం ఏవీ కూడా ఎలక్షన్స్స్ లో కనీస గౌరవాన్ని దక్కించలేకపోయాయి. స్వయంకౄషి తో ఎదిగిన చిరంజీవి స్వయంకౄతాపరాధమే ఇది అనిపించక మానదు. సరిగా డెవలప్ అవ్వని సాఫ్ట్ వేర్ లా, ముహుర్తపు షాట్ నుండి క్లైమాక్స్ సీన్ వరకు తప్పుడు స్cరెఅన్ప్లయ్ రాసుకుని వివాదాల వర్షం లో మునిగి ముద్దయి పోయారు. సినిమాల్లో అందరివాడు అయిన చిరంజీవి, ఇక్కడకొచ్చేసరికి "నా అనేవాళ్ళు నలుగురు కూడా అక్కరలేదు, అరవిందుడు ఒక్కడు చాలు" అనుకుని తౄప్తిపడిపోయారు, మిగిలినవారు చక్కా పోయారు పార్టీ వదిలి. "రాళ్ళెత్తిన కూలీలని, నేత్రాలిచ్చిన మిత్రులని నెత్తినపెట్టుకుంటే, రప్పలు, డిప్పలే మిగులుతాయని", పక్షుల కోసం వలపన్నారు, అవి పెట్టిన చికెన్ చక్కా మెక్కి జెండా పీకటం తో బొప్పులు కట్టాయ్. పాతికేళ్ళు సినిమాల్లో పోరాటాలు చేసి చేసీ, ప్రజా సమస్యలు కూడా అంతేనేమో, ఓ నాలుగు పంచ్ లిస్తే పడుంటారు అనుకున్నారేగాని, ఆ సమస్యలు ఏమిటో, అవి ఎలా పుట్టాయో, దాని పరిష్కార మార్గాలు ఎలా వుండాలో ప్రజలకి చెప్పడం లో పార్టీ పురిటినొప్పులు పడింది."ఛస్! ఇలాంటి ప్రసూతి కానుపులయితే, నే చస్తే చెయ్యను" అని ఓ డాక్టర్ గారు సమరం పూరించారు. "నాది మరీ అన్యాయం, టిక్కెట్టు ఇమ్మంటే ఇంటర్వల్ తర్వాత రమ్మన్నారు, వట్టి అబద్దం అన్నీ ముందే అమ్ముకున్నారు" అంటూ పరకాల పార్టీ ని మరింత ఇరకాటం లో నెట్టారు. "శత్రుసమ్హారం చెయ్యాల్సిన సైనికులే "మిత్ర" పరివారం తో సహా మనకెందుకు క్రిష్ణార్జునులే చూసుకుంటారులే అని మడమ తిప్పడంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తెర పై స్టెప్పు లు వేసి ప్రత్యర్ధులను అదరగొట్టిన చిరు, రాజకీయ చెదరంగం లో ఇలా రాంగ్ స్టెప్పులు వేసి చెదిరిపోయారు.

విలన్ గుండెల్లో అవలీలగా నిద్రపోయే అలవాటున్న చిరు ని ఎవరూ లేపలేదేం? అసలు అంత అధికమొత్తం లో అనెస్థీషియా ఇచ్చిందెవరు? ఇలాంటి ప్రశ్నలు వేసికోవడం మాని "ప్ర రా పా" ప్రస్థుతం చిరంజీవి కి, పార్టీ కి ఏది అవసరం అని ఆలోచించాలి ? ( మనశ్సాంతి అని మాత్రం అనకండే). పార్టీ లో జరుగుతున్న జిమ్నాస్టిక్ పోటీ లు చూస్తుంటే..."మార్పు, మార్పు" అన్న "అన్నయ్య" నినాదాన్ని తమ్ముళ్ళు తమకనుగుణంగా మార్చుకుని పార్టీ లు మరుస్తుంటే, చిరంజీవి & కో ఓర్చుకోవడం, ఒకరినొకరు ఓదార్చుకోవడం తప్ప ఏమి చెయ్యలేకపోతున్నారు. రాజకీయాలలో నాకు నచ్చని ఒకే ఒక పదం "ఓడిపోవడం" అని అనుకుని, ముందు తను మారి, పార్టీ స్వరూపాన్ని, స్వభావాన్ని, సిద్దాంతాన్ని మారిస్తే తప్ప, రాజకీయ కీకారణ్యం లో దారి తప్పిన చిట్టెలుక లా తిరుగుతున్న ఈ సినీరంగపు మౄగరాజు కోలుకోవడం కష్టం................... అప్పటి వరకు ఐరన్ జూబ్లీ లే మరి.

పార్ధూ


CM42014

 

Kalikaalam
Side Hero
Username: Kalikaalam

Post Number: 3467
Registered: 01-2008
Posted From: 171.159.194.10

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, May 13, 2010 - 10:49 am:       

first sentence modalu petti last sentence daakaa..

SOH ni enjoy chese maega fans thappaka chadavaali.
 

Dharmam
Comedian
Username: Dharmam

Post Number: 1592
Registered: 03-2008
Posted From: 75.36.248.208

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, May 13, 2010 - 10:41 am:       

Iron Jubilee
Hacker kurrodu malli tirugutunnadu jagartha
 

Andhrawala
Side Hero
Username: Andhrawala

Post Number: 2537
Registered: 03-2008
Posted From: 192.58.204.226

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Thursday, May 13, 2010 - 10:17 am:       

On the ocassion of Iron Jubleee

http://kaburlu.com/churakalu/ch90.html

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x247cef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: