Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Ap Cong created a :D MiniPak - Old Cit...

Chalanachithram.com DB » Archives » Archive through May 02, 2010 » Ap Cong created a :D MiniPak - Old City « Previous Next »
Author Message
 

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3814
Registered: 12-2008
Posted From: 59.96.101.87

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 01, 2010 - 08:49 am:       

Secret Intell Beuro Meeting in Shamashabad Airport Sat Evening :
Terror Alert in Hyderabad Malls,Pubs,Temples,Theaters,Stations,Koti,Kukkatpalli etc markets ....Yadgiri gutta,Birla Mandir etc all are on High Alert


Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE
 

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3794
Registered: 12-2008
Posted From: 59.93.87.129

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 01, 2010 - 04:22 am:       

http://www.vaartha.com/content/17831/minor-majour-police.htm l

మాకు సంబంధం లేదు

ఈ ఉదంతంపై ఫలక్‌నుమా ఎసిపి జావెద్‌జాఫర్‌ను వివరణ కోరగా జరిగిన సంఘటనతో తమకెలాంటి సంబంధం లేదని సెలవిచ్చారు. పాతబస్తీ అల్లర్లకు సంబంధించిన దర్యాప్తును సిట్‌ పోలీసులు జరిపారని నవీన్‌ను అరెస్టు చేసి చంచల్‌గూడకు పంపిన విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకు న్నామన్నారు.
Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE
 

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3793
Registered: 12-2008
Posted From: 59.93.87.129

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 01, 2010 - 04:18 am:       

హైదరాబాద్, ఏప్రిల్ 30: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం భయం గుప్పిట్లో విలవిల్లాడుతోంది. ఇటు పోలీసుల హడావుడి, అటు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు, మరో వైపు ఉగ్రవాదులు రేపోమాపో దాడులు చేస్తారనే విధంగా జరుగుతున్న ప్రచారం నగర వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత నెలలో కర్ఫ్యూ, అంతకు ముందు తెలంగాణ ఉద్యమ గొడవలతో హడలిపోయిన నగర వాసులకు ఇప్పుడు ఉగ్రవాదుల ముప్పు వచ్చిపడింది. నగరంలో మానవ బాంబులు ప్రవేశించాయనే సమాచారంతో అప్రమత్తమైన నగర సెక్యూరిటీ విభాగం, టాస్క్ఫోర్సు పోలీసులు గత నాలుగు రోజులుగా జంటనగరాలను జల్లెడ పడుతున్నారు. నాకాబందీ, పట్టపగలు తనిఖీలతో పోలీసులు మరింత టెర్రర్ సృష్టిస్తున్నారు. అన్ని ప్రధాన వ్యాపార సంస్ధలు, వాణిజ్య భవన సముదాయం, జనంరద్దీ ఉన్న ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని నగర పోలీసు కమీషనర్ ఎకె ఖాన్ జారీ చేసిన ఆదేశాలతో మొత్తం నగర పోలీసులు ఇదే పనిగా తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం పోలీసులు రెండు మెగా షాపింగ్ మాల్స్ వద్ద హడావుడి సృష్టించారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లోని స్పెన్సర్స్ సూపర్ మార్కెట్‌లో నకిలీ బాంబుతో టాస్క్ఫోర్సు సిబ్బంది ప్రవేశించారు. అసలు అప్రమత్తంగా ఉన్నారా..? లేదా..? అనేది నిర్ధారించేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని టాస్క్ఫోర్సు డిసిపి కమలాసన్ రెడ్డి చెప్పారు. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఉన్నా సక్రమంగా పని చేయకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడం వల్లే నకిలీ బాంబును కలిగిన వ్యక్తి లోనికి ప్రవేశించగలిగాడని అన్నారు. సూపర్ మార్కెట్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించారు. సిబ్బంది ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారో గమనించడం లేదని అన్నారు. బాంబు పేలుళ్ళు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నా, తగిన భద్రతను ఏర్పాటు చేసుకోకపోవడం నిర్లక్ష్యం అవుతుందని చెప్పారు. తగిన భద్రతను ఏర్పాటు చేసుకునే వరకు స్పెన్సర్స్ సూపర్‌మార్కెట్‌ను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదే విధంగా సెక్యూరిటీ సరిగా లేని ఆర్‌టిసి క్రాస్ రోడ్డులోని బిగ్ బజార్‌ను కూడా సెంట్రల్ జోన్ పోలీసులు సీజ్ చేశారు. నకిలీ బాంబుతో ప్రవేశించినా భద్రత సిబ్బంది పసిగట్టలేకపోవడం పట్ల సెంట్రల్ జోన్ డిసిపి అకుల్‌సభర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే బిగ్‌బజార్‌ను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. సెక్యూరిటీ పటిష్టం చేసుకున్నాకే అనుమతిస్తామని చెప్పారు. నగరంలో నిత్యం వినోదంతో రద్దీగా ఉండే లోయల్ టాంక్‌బండ్‌లోని స్నో వరల్డ్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో దాని నిర్వాహకులు, పోలీసులు హడలిపోయారు. పిల్లలు, పెద్దలు ఆనందించే స్నో వరల్డ్‌కు బాంబు పెట్టారనగానే గతంలో లుంబినీ పార్కులోని లేజర్‌షో జరిగిన పేలుడు ఘటన గుర్తుకొచ్చింది. పోలీసులు ఆఘమేఘాల మీద తనిఖీ చేశారు. బాంబు నిర్వీర్య బృందాలు అంతా శోధించాయి. చివరకు ఏదీ లేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. నగర శివారులోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో కూడా బాంబు పెట్టామని అగంతకులు ఫోన్ చేసి హెచ్చరించారు. ఈ విషయాన్ని నేరుగా నగర పోలీస్ కంట్రోల్ రూంకే ఫోన్ చేసి చెప్పారు. దీంతో బాంబు స్క్వాడ్ బృందాలు రైల్వేస్టేషన్‌ను అనువణువూ తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించారు. ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే నగరంలో అప్రమత్తత సృష్టిచేందుకు పోలీసులే బాంబులు ఉన్నట్లు ఫోన్ చేసి హడావుడి చేసి ఉంటారని పలువురు చర్చించుకున్నారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచిన ఆక్టోపస్, సెక్యూరిటీ అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. ఒరిస్సా రాష్ట్రం గుండా బంగ్లాదేశ్ నుంచి మానవబాంబులు రాష్ట్రంలోకి చేరుకున్నట్లు సమాచారం ఉండడంతో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలతో పాటు నిఘాను విస్తత్రం చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
సొంతంగా సెక్యురిటీ ఏర్పాటు చేసుకోండి
నగర పోలీస్ కమీషనర్ ఎకె ఖాన్ మాట్లాడుతూ తాము ఇచ్చిన సూచనల మేరకు ప్రతి మెగా షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్ధలు, నిత్యం రద్దీగా ప్రైవేటు ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, ఐటి కంపెనీలు వద్ద ఆయా సంస్ధలే గట్టి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తాము చెప్పిన విధంగా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జనం రద్దీ ఉండే ప్రాంతాల్లో అలజడి సృష్టిచడమే ఉగ్రవాదుల లక్ష్యం కావడంతో ఆలయాలు, ప్రార్ధనామందిరాల వద్ద ఆయా వర్గాలు భద్రత చర్యలు తీసుకోవాలని పదే పదే చెబుతున్నామని అన్నారు.

Saturdays are most probable days .....
Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE
 

Skywalker
Side Hero
Username: Skywalker

Post Number: 7227
Registered: 02-2008
Posted From: 69.248.93.214

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 01, 2010 - 04:17 am:       

Jai congress...johar ysr........jai jagananna......


I will stick to my parties,leaders and affiliations. You can keep the CHANGE(18 paisa) .
Buffalo ante (Buffoon on the loose)
 

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3791
Registered: 12-2008
Posted From: 59.93.87.129

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 01, 2010 - 04:07 am:       

http://epaper.sakshi.com/Details.aspx?id=444892&boxid=285987 48

AK 47 Khan CP of Hyderabad and his MIM Terrorists are powerfull in Old Hyd..
For Recent Communal Riots they Chargesheeted 10 Yr Old 5th Class Boy Arvind and they but instead they arrested 14 Yr Navin his elder Brother ..


They are terrifying poor Hindus in Old City so they can live in all parts of that city so that ISI can Rule in Hyderabad ...

http://epaper.sakshi.com/Details.aspx?id=444891&boxid=285982 94



Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1e3cef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: