Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
One more case of assigned lands purch...

Chalanachithram.com DB » Archives » One more case of assigned lands purchase. « Previous Next »
Author Message

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3462
Registered: 12-2008
Posted From: 59.93.92.178

Rating:
Votes: 1 (Vote!)

Posted on Tuesday, April 20, 2010 - 10:45 am:

Shilpa Dorling aaa whole Kurnool Hates him :D
Vakke Vakey inka he has many in Banjarahills due to his Kabzaaa Background qualification he replaced BOSTA 4
Indiramma Gruha Padakam in 2nd term of YSR ..:D
Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE

Okahyderabadi
Comedian
Username: Okahyderabadi

Post Number: 1472
Registered: 12-2009
Posted From: 72.38.238.110

Rating:
Votes: 1 (Vote!)

Posted on Tuesday, April 20, 2010 - 10:44 am:

Okahyderabadi:

శిల్పా మోహన్ రెడ్డి

mana priyatama nayakudu ki kooda teliyadu papam valla nanna 'sampayinchina' assigned lands which were included in his estate. He 'voluntarily' gave those lands back when he noticed them.

em 'swarna yugam' palana ra nayana
In history there is no such thing as the last word on any subject research leads to new things every day

Okahyderabadi
Comedian
Username: Okahyderabadi

Post Number: 1471
Registered: 12-2009
Posted From: 72.38.238.110

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, April 20, 2010 - 10:39 am:

Methhanithodugu:

అస్సైన్డ్ భూములను మంత్రికి రిజిస్టర్ చేయడం పై ప్రభుత్వానికి హై కొర్ట్ నోటిస్

హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆన్‌లైన్): కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో 42 ఎకరాలను పట్టా భూములుగా పేర్కొంటూ జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిస్సార్ అహ్మద్ కక్రు, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది

కర్నూలు జిల్లాకు చెందిన బి.వెంకటేశ్వరరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రెవెన్యూ అధికారులతో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహనరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. కర్నూలు పట్టణానికి సమీపంలోని ఈ భూమి ప్రభుత్వ బంజరని, దీనిని 1962- 1991 మధ్య భూమి లేని పేదలకు అసైన్డ్ చేశారని పిటిషన్‌లో వివరించారు. 1996లో మంత్రి ఈ అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, పలుకుబడితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు
In history there is no such thing as the last word on any subject research leads to new things every day

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3460
Registered: 12-2008
Posted From: 59.93.92.178

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, April 20, 2010 - 10:28 am:

ee post lo 1962- 1991 thappa emi artham kaaledu GAGU basha na

Post tha link Bayya
I will repost it in tel script:D
Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE

Okahyderabadi
Comedian
Username: Okahyderabadi

Post Number: 1470
Registered: 12-2009
Posted From: 72.38.238.110

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, April 20, 2010 - 10:26 am:

అసైన్డ్ భూములను మంత్రికి రిజిస్ట్రేషన్ చేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆన్‌లైన్): కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో 42 ఎకరాలను పట్టా భూములుగా పేర్కొంటూ జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిస్సార్ అహ్మద్ కక్రు, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కర్నూలు జిల్లాకు చెందిన బి.వెంకటేశ్వరరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రెవెన్యూ అధికారులతో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహనరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. కర్నూలు పట్టణానికి సమీపంలోని ఈ భూమి ప్రభుత్వ బంజరని, దీనిని 1962- 1991 మధ్య భూమి లేని పేదలకు అసైన్డ్ చేశారని పిటిషన్‌లో వివరించారు. 1996లో మంత్రి ఈ అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, పలుకుబడితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు.
In history there is no such thing as the last word on any subject research leads to new things every day

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1a2bef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: