| Author |
Message |

Gandhiguevara
Side Hero Username: Gandhiguevara
Post Number: 6238 Registered: 10-2009 Posted From: 98.210.96.94
Rating:  Votes: 4 (Vote!) | | Posted on Sunday, April 18, 2010 - 01:19 am: |

పూర్వం పిచ్చి,చెడు,అసూయ,ఓర్వలేమి,నిజమ్,అబద్దం,మంచి,కోపం,అందం,జాలి,శ ాంతి,కురూపి,ప్రేమ మంచి స్నేహితులు.కలసి మెలసి వుండే వారు. ఒక రోజు దాక్కునే ఆట ఆడదాం అని నిర్ణయం తీసుకున్నారు.మొదట పిచ్చి దొంగ.పిచ్చి అంకెలు లెఖ్ఖ పెట్టడం మొదలు పెట్టింది...అందరూ దాక్కోవడం మొదలుపెట్టారు... నిజం నిప్పు వెనక దాక్కుంది... కురూపి ఎవరికీ కనపడకున్ఢ నక్కింది... మంచి గుండె వెనక కూర్చుంది... చెడు నిజం ముందు నిల్చింది... అందం పువ్వులో దాగింది... అసూయ,ఓర్వలేమి మానవ హృదయం లో చోటు సంపాదించుకున్నాయి... శాంతి పావురం గుండెలో వెలసింది... ప్రేమ చివరికి గులాభి చెట్లలో దూరింది... పిచ్చి అంకెలు లెక్క పెట్టడం పూర్తి చేసి కళ్ళు తెరిచింది జాలి పిచ్చి మీద జాలి తొ దక్కోకుండా దొరికిపొయింది... అండరూ ఒక్కొక్కరుగా దొరికిపోయారు...ఒక్క ప్రేమ తప్ప... అసూయ కి అసూయ పెరిగిపొయింది... పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ పిచ్చి గా అరుస్తోంది చివరికి ప్రేమ గుడ్డిదై...బయటకు వచ్చింది... అందరికీ ఎవరో ఒకరు వున్నారు...ఒక్క ప్రేమ కి తప్ప... చివరికి పిచ్చి గుడ్డి ప్రేమని చేరదీసింది... అప్పట్నుండి...గుడ్డి ప్రేమ గతి లేక పిచ్చి తొ బ్రతుకుతోంది... అందుకే మానవ హృదయం లో ప్రేమ కి చోటు లేకుండా పోయింది... ---అనువాదకుడు రాఖేశ్ |

Gandhiguevara
Side Hero Username: Gandhiguevara
Post Number: 6237 Registered: 10-2009 Posted From: 98.210.96.94
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, April 18, 2010 - 01:17 am: |

పూర్వం పిచ్చి,చెడు,అసూయ,ఓర్వలేమి,నిజమ్,అబద్దం,మంచి,కోపం,అందం,జాలి,శ ాంతి,కురూపి,ప్రేమ మంచి స్నేహితులు.కలసి మెలసి వుండే వారు. ఒక రోజు దాక్కునే ఆట ఆడదాం అని నిర్ణయం తీసుకున్నారు.మొదట పిచ్చి దొంగ.పిచ్చి అంకెలు లెఖ్ఖ పెట్టడం మొదలు పెట్టింది...అందరూ దాక్కోవడం మొదలుపెట్టారు...

నిజం నిప్పు వెనక దాక్కుంది...

కురూపి ఎవరికీ కనపడకున్ఢ నక్కింది...

మంచి గుండె వెనక కూర్చుంది...

చెడు నిజం ముందు నిల్చింది...

అందం పువ్వులో దాగింది...

అసూయ,ఓర్వలేమి మానవ హృదయం లో చోటు సంపాదించుకున్నాయి...

శాంతి పావురం గుండెలో వెలసింది...

ప్రేమ చివరికి గులాభి చెట్లలో దూరింది...

పిచ్చి అంకెలు లెక్క పెట్టడం పూర్తి చేసి కళ్ళు తెరిచింది

జాలి పిచ్చి మీద జాలి తొ దక్కోకుండా దొరికిపొయింది...

అండరూ ఒక్కొక్కరుగా దొరికిపోయారు...ఒక్క ప్రేమ తప్ప...

అసూయ కి అసూయ పెరిగిపొయింది...

పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ పిచ్చి గా అరుస్తోంది

చివరికి ప్రేమ గుడ్డిదై...బయటకు వచ్చింది...

అందరికీ ఎవరో ఒకరు వున్నారు...ఒక్క ప్రేమ కి తప్ప...

చివరికి పిచ్చి గుడ్డి ప్రేమని చేరదీసింది...

అప్పట్నుండి...గుడ్డి ప్రేమ గతి లేక పిచ్చి తొ బ్రతుకుతోంది...

అందుకే మానవ హృదయం లో ప్రేమ కి చోటు లేకుండా పోయింది...

---అనువాదకుడు రాఖేశ్

Shikari
Junior Artist Username: Shikari
Post Number: 191 Registered: 03-2010 Posted From: 122.169.153.155
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, April 17, 2010 - 11:41 pm: |

calling Rakesh alias Gagu |

Naatugaadu
Junior Artist Username: Naatugaadu
Post Number: 445 Registered: 03-2010 Posted From: 122.169.179.24
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, April 17, 2010 - 11:32 pm: |

vaammo daaani summary endo rendu mukkallo chepparaade....  Evadu Post cheyyalani anukunte DB block ayipoddo aade Naatugaadu... Nene.... |

Stig
Comedian Username: Stig
Post Number: 1541 Registered: 01-2010 Posted From: 67.80.101.77
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, April 17, 2010 - 05:07 pm: |

Why Love is Blind .... Why Love is MAD .... Long long ago, so long ago no ones how long ago.. In that world there lived friends named Mad, Bad Jealous, Envy, Truth, False, Good, Anger, Beauty, Pity, Peace, Ugly and LOVE⦠They were very good friends, Very Very close friends..they lived together , Played together and carped together They lived in daze They danced in Gaze⦠Once they played hide and seek .. All they friends decided to make âMadâ and other to Hide. Mad closed itâs eyes and started counting numbers Every one was hasty, every one started to hide.. Truth hid behind Fire⦠Ugly had a hideous place to hidâ¦â¦. Good hid behind the heart, Bad had a place there before Truthâ¦â¦.. Beauty hid in Flowerâ¦. Jealous found a place in humans heart, Envy accompanied him. Peace found a pigeons heart. Mad Is counting down the numbers 9,8,7,6â¦â¦ Every one hid , but LOVE had no place to hide. At last love hid behind a Rose bramble⦠Mad stopped counting, opened itâs eyes, Every one hid except Pity. Mad asked pity why it didnât hid Pity said âI felt pity on you.â Mad laughed and searched for others . One by one every one was caught except LOVE. Mad became mad , It screamed at every one .. Jealous became jealous about Love.. It whispered the place where Love hid to the Mad, Mad with aggression , started reckoning the Rose Bramble With a stickâ¦â¦ Suddenly there as a loud scream, It was Loveâs.. It slowly came out of the thorny Roses. Every was shocked because both LOVEâs Eyes were hurt , it became âBLINDââ¦â¦ Now, Love needs a partner To accompany through the journey of Life But who..? Who will accompany her..? It asked every one .. Good said it had bad so Iâm sorry, Pity said it had to go with Envy.. Anger said it had to control Peace.. And Truth had his own friend False.. Every one had their own reasons.. Then âMadâ came forward and said âI will accompany Loveâ Every one agreed and since then their friendship remained Untill now and will be foreverâ¦. ------- Only seven people have looked The Stig straight in the eyes. They are all dead now !!