Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
చిరూ... తాగుడు à...

Chalanachithram.com DB » Archives » Archive through April 17, 2010 » చిరూ... తాగుడు మాను « Previous Next »
Author Message

Shikari
Junior Artist
Username: Shikari

Post Number: 176
Registered: 03-2010
Posted From: 122.169.141.110

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 16, 2010 - 08:38 am:

sachina pamuni vadhileyyandayya,inka samputaru papam annayya ni

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3235
Registered: 12-2008
Posted From: 59.93.89.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 16, 2010 - 08:30 am:

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/apr/16 /main/16main43&more=2010/apr/16/main/main
Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3234
Registered: 12-2008
Posted From: 59.93.89.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 16, 2010 - 08:29 am:

"పార్టీ మీటింగ్‌కు ముందు తాగుతావు. కారులో తాగుతావు. జర్దా వేస్తావు. "

Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3233
Registered: 12-2008
Posted From: 59.93.89.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 16, 2010 - 08:27 am:

చిరూ... తాగుడు, జర్దాలు మాను
ముందు మీరు ఆదర్శంగా నిలవండి: పీటీఎస్

హైదరాబాద్, ఏప్రిల్ 15(ఆన్‌లైన్): మద్యాన్ని నియంత్రించాలంటూ పీఆర్పీ అధినేత చిరంజీవి గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడం మంచిదేనని, కానీ దానికి ముందుగా అందరికీ ఆయన ఆదర్శంగా నిలవాలని ప్రజా తెలంగాణ సమితి(పీటీఎస్) అధ్యక్షులు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు.

"పార్టీ మీటింగ్‌కు ముందు తాగుతావు. కారులో తాగుతావు. జర్దా వేస్తావు. ముందు మీరు తాగుడు, జర్దాలు బంద్ చేయండి. అప్పుడు మీ మాటల్ని స్వాగతిస్తాం' అని అన్నారు. గురువారం ఇక్కడ పార్టీ నేతలు పి కరుణ, సిహెచ్ శేషగిరిరావులతో కలిసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకుడనేవాడు ఆదర్శంగా నిలవాలని, కేసీఆర్ తాగుడు, చంద్రబాబు భోజనంలో ఉప్పు బంద్ చేసి ఆదర్శంగా నిలిచారని, 'నీ ఆదర్శం ఏదీ' అని ప్రశ్నించారు.

"మాకు తెలంగాణ అవసరం లేదు. ఇక్కడ పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? ఆంధ్రలో ఉంటే చాలు అంటూ మేం పీఆర్పీ నుంచి బయటికి రాకముందు పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో వేదవ్యాస్ అన్నారు. దానిని నేను, నారగోని, కరుణ వ్యతిరేకించాం. ఆ సమయంలో చిరంజీవి ఏమీ మాట్లాడలేదు. రెండు రోజుల తర్వాత మమ్మల్ని పిలిచిన చిరంజీవి తెలంగాణలో పార్టీకి ఇద్దరే ఎమ్మెల్యేలున్నారు.

మిగతా వారంతా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. ఆంధ్రలో పార్టీని నడుపుకొంటే చాలు. హైదరాబాద్‌లో నాకు ఇబ్బందేమీ లేదు. ఇక్కడ ఇల్లు, భూమి ఉన్నాయి. వాటికి రాళ్లు వేసినంత మాత్రాన ఏమీ కాదు అని అన్నారు'' అని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడ తిరిగినా ఆయనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ ప్రాంతంలో తిరిగే ముందు తెలంగాణపై వైఎస్ జగన్ స్పష్టత ఇవ్వాలన్నారు. చిరంజీవి చేసిన తప్పే చేయవద్దని హితవు పలికారు. అల్లు అరవింద్ రాష్ట్రంలో రాజకీయాల్ని వ్యాపారం చేయగలిగిన ఉద్దండుడు, చాణక్యుడు అని శేషగిరిరావు ధ్వజమెత్తారు. పేయింగ్ ఆర్టిస్టుల మాటలు వినకుండా చిరంజీవి ఇప్పటికైనా సొంత నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE

Methhanithodugu
Side Hero
Username: Methhanithodugu

Post Number: 3232
Registered: 12-2008
Posted From: 59.93.89.31

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, April 16, 2010 - 08:25 am:

చిరూ... తాగుడు, జర్దాలు మాను

ముందు మీరు ఆదర్శంగా నిలవండి: పీటీఎస్

హైదరాబాద్, ఏప్రిల్ 15(ఆన్‌లైన్): మద్యాన్ని నియంత్రించాలంటూ పీఆర్పీ అధినేత చిరంజీవి గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడం మంచిదేనని, కానీ దానికి ముందుగా అందరికీ ఆయన ఆదర్శంగా నిలవాలని ప్రజా తెలంగాణ సమితి(పీటీఎస్) అధ్యక్షులు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు.

"పార్టీ మీటింగ్‌కు ముందు తాగుతావు. కారులో తాగుతావు. జర్దా వేస్తావు. ముందు మీరు తాగుడు, జర్దాలు బంద్ చేయండి. అప్పుడు మీ మాటల్ని స్వాగతిస్తాం' అని అన్నారు. గురువారం ఇక్కడ పార్టీ నేతలు పి కరుణ, సిహెచ్ శేషగిరిరావులతో కలిసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకుడనేవాడు ఆదర్శంగా నిలవాలని, కేసీఆర్ తాగుడు, చంద్రబాబు భోజనంలో ఉప్పు బంద్ చేసి ఆదర్శంగా నిలిచారని, 'నీ ఆదర్శం ఏదీ' అని ప్రశ్నించారు.

"మాకు తెలంగాణ అవసరం లేదు. ఇక్కడ పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? ఆంధ్రలో ఉంటే చాలు అంటూ మేం పీఆర్పీ నుంచి బయటికి రాకముందు పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో వేదవ్యాస్ అన్నారు. దానిని నేను, నారగోని, కరుణ వ్యతిరేకించాం. ఆ సమయంలో చిరంజీవి ఏమీ మాట్లాడలేదు. రెండు రోజుల తర్వాత మమ్మల్ని పిలిచిన చిరంజీవి తెలంగాణలో పార్టీకి ఇద్దరే ఎమ్మెల్యేలున్నారు.

మిగతా వారంతా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. ఆంధ్రలో పార్టీని నడుపుకొంటే చాలు. హైదరాబాద్‌లో నాకు ఇబ్బందేమీ లేదు. ఇక్కడ ఇల్లు, భూమి ఉన్నాయి. వాటికి రాళ్లు వేసినంత మాత్రాన ఏమీ కాదు అని అన్నారు'' అని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడ తిరిగినా ఆయనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ ప్రాంతంలో తిరిగే ముందు తెలంగాణపై వైఎస్ జగన్ స్పష్టత ఇవ్వాలన్నారు. చిరంజీవి చేసిన తప్పే చేయవద్దని హితవు పలికారు. అల్లు అరవింద్ రాష్ట్రంలో రాజకీయాల్ని వ్యాపారం చేయగలిగిన ఉద్దండుడు, చాణక్యుడు అని శేషగిరిరావు ధ్వజమెత్తారు. పేయింగ్ ఆర్టిస్టుల మాటలు వినకుండా చిరంజీవి ఇప్పటికైనా సొంత నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Methhani-thodugu- SOFTWEAR ~ SOFTWARE

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x11bbef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

A   B   C   D   E   F   G   H   I   J   K   L   M

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: