Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
K. Viswanath directing again!

Chalanachithram.com DB » Archives » Archive through April 13, 2010 » K. Viswanath directing again! « Previous Next »
Author Message
 
Arjun1234
Side Hero
Username: Arjun1234

Post Number: 3611
Registered: 09-2008
Posted From: 24.6.29.85

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 10, 2010 - 05:15 pm:       

విజయనగరంలో విశ్వనాథ్‌ చిత్రం
నరేష్‌, మంజరి జంటగా శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం పరిసరాల్లో ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. నరేష్‌ నటించిన 'బెట్టింగ్‌ బంగార్రాజు' విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని దర్శకులు విశ్వనాథ్‌, నటులు గిరిబాబు, ఇతర చిత్ర బృందం ప్రత్యేకంగా అభినందించారు. చిత్ర నిర్మాత హరి గోపాలకృష్ణమూర్తి, పీలా నీల తిలక్‌ మాట్లాడుతూ ''విశ్వనాథ్‌, నరేష్‌ల కలయికలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. త్వరలోనే సినిమా పేరుని వెల్లడిస్తాం. ఈ చిత్రం విషయంలో మాకు చెరుకూరి కౌసలేంద్రరావు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మణిశర్మ సంగీతం ప్రధాన ఆకర్షణ'' అన్నారు.
----------------------------------------
Winners never cheat... even in difficult times.
 
Dts
Junior Artist
Username: Dts

Post Number: 662
Registered: 08-2009
Posted From: 188.40.51.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 10, 2010 - 05:04 pm:       

No no!

http://www.eenadu.net/ncineshow.asp?qry=progress
కోటిపల్లికి దారడిగి కొండపల్లికి వెళ్తున్నావేమిటి? ...మనసు మార్చుకున్నాను!
DTS "The digital experience"
 
Rekkadithe_gani_dokkadadhu
Comedian
Username: Rekkadithe_gani_dokkadadhu

Post Number: 1270
Registered: 01-2010
Posted From: 24.243.120.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 10, 2010 - 04:31 pm:       

Annai iyanni telugu lo tyfing sesavaa?
నేను డిస్కొ చేసెప్పుడు..నీ కీ బోర్డ్ మాత్రమే పని చేయాలి...కాదని ఇంకా ఏది పని చేసినా నీ ఐ.పి. బ్యాన్.. ©RGD
 
Dts
Junior Artist
Username: Dts

Post Number: 661
Registered: 08-2009
Posted From: 188.40.51.71

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 10, 2010 - 04:15 pm:       

విజయనగరంలో విశ్వనాథ్‌ చిత్రం
నరేష్‌, మంజరి జంటగా శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం పరిసరాల్లో ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. నరేష్‌ నటించిన 'బెట్టింగ్‌ బంగార్రాజు' విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని దర్శకులు విశ్వనాథ్‌, నటులు గిరిబాబు, ఇతర చిత్ర బృందం ప్రత్యేకంగా అభినందించారు. చిత్ర నిర్మాత హరి గోపాలకృష్ణమూర్తి, పీలా నీల తిలక్‌ మాట్లాడుతూ ''విశ్వనాథ్‌, నరేష్‌ల కలయికలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. త్వరలోనే సినిమా పేరుని వెల్లడిస్తాం. ఈ చిత్రం విషయంలో మాకు చెరుకూరి కౌసలేంద్రరావు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మణిశర్మ సంగీతం ప్రధాన ఆకర్షణ'' అన్నారు.
----------------------------------------
vijayanagaranlO Viswanath chitran
Naresh, Manjari jaNTagaa Sri Sri Rajeswari Films sanstha O chitraanni nirmistOndi. K. Viwsanath darSakatvam vahistunnaaru. prastutam Vijayanagaram parisaraallO pradhaana taaraagaNampai sannivaeSaalni chitreekaristunnaaru. Naresh naTinchina 'Betting Bangaraju' vijayam saadhinchina sandarbhangaa aayanni darSakulu Viswanath, naTulu Giribabu, itara chitra bRundam pratyaekangaa abhinandinchaaru. chitra nirmaata Hari Gopala Krishna Murthy, Peela Neelatilak maaTlaaDutoo ''Viswanath, Naresh la kalayikalO roopudiddukoNTunna ee chitram praekshakulaku kotta anubhootinistundi. tvaralOnae cinema paeruni vellaDistaan. ee chitram vishayanlO maaku Cherukuri Kausalendra Rao vennudannugaa nilustunnaaru. Mani Sharma sangeetam pradhaana aakarshaNa'' annaaru.
కోటిపల్లికి దారడిగి కొండపల్లికి వెళ్తున్నావేమిటి? ...మనసు మార్చుకున్నాను!
DTS "The digital experience"

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x19baef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: