Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Rehman Rocking Song :TV9

Chalanachithram.com DB » All About Music » Rehman Rocking Song :TV9 « Previous Next »
Author Message
 

ewatsonnude
Unregistered guest
Posted From: 176.8.90.19

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, June 30, 2014 - 10:24 am:       

emma watson news 50 shades of grey emma watson and tom felton alyson hannigan rule 34 alyson hannigan 1991 bjork 3d music video bjork greatest hits sarah jessica parker 3 kids sarah jessica parker kids school rose mcgowan nip tuck rose mcgowan wikifeet
 

Qdoba
Junior Artist
Username: Qdoba

Post Number: 668
Registered: 03-2012
Posted From: 207.166.204.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 30, 2012 - 07:53 am:       


 గడచిన 6 సంవత్సరాలలో ఎవడెవడో వచ్చి ఎవేవో మట్లాడారు.. ఎందరితోనో గొడవలు, ఎన్నో నిదురలేని రాత్రులు, ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేలనలు, అప్పటి వరకు అభిమానిని అని చెప్పుకు తిరిగినవారిలొ కొందరు ఇంక బాలయ్య పని అయిపోయింది అంటు వారి వారి వ్యక్తిగత ఇగొ సటిస్fఅcటిఒన్ కోసం హిట్స్ ఇస్తున్న యువ కధానాయకుల వెంట పడ్డారు..అరే అభిమానానికి అపజయాలకి ఇంత ముడిపడి ఉందా అనుకుంటూ ఎంతో మానసిక సంఘర్షన, ఇది పద్దతి కాదు అని ఎదో చెప్పాలనే తపన, ఈ క్రమంలో ఎందరో శత్రువులు అయ్యారు మరెందరో మిత్రులు అయ్యారు.. నా ఆవేశాన్ని, అభిమానాన్ని, అంతరంగ మదనాన్ని వ్యక్తపరిచినా కొందరు Pఎస్సిమిస్ట్, ఏస్సయ్ wరిటెర్ అన్నారు fఇరె బ్రన్డ్ ముద్ర వేసారు ఎన్ని జరిగినా ఏమి జరిగినా ఆ అవేశాన్ని అనుచుకోలేదు, అభిమానాన్ని చంపుకోలేదు... ఈ అల్wఅయ్స్ fఎల్ట్ ప్రొఉడ్ fఒర్ బెఇన్గ్ అ Fఅన్ ఒf ణ్భ్క్.... ఎందుకంటే ఎదైన నమ్మి చేయాలి నమ్మకంతో చేయాలి అనే సూత్రాన్ని బాలయ్య బాబుకి అభిమానిగా ఏకలవ్య శిష్యుడిగా నరనరానా జీర్ణించుకున్నాను, నా అవేశానికి అర్దం, నా భావోద్వేగానికి వేగం బాలయ్య...అందుకే అభిమానం చావలేదు, ఆశ అడుగంటిపోలేదు, ఎదురు చూపులు ఆగలేదు.. అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయించక పోతాడా? అమావస్య వచ్చిందని ఎందుకు బాదపడటం పున్నమి వచ్చి వెలుగులు విరజిమ్మదా? నా నమ్మకం నిలబడింది, నా ఎదురు చూపులు ఫలించాయి... నందమూరి నట తేజస్వి ప్రచండ భానుడిలా రగిలాడు... సిం హా నాదంతో బాక్సాఫీస్ సిం హాసనాన్ని అధీష్టించాడు.. పరాజయాల పద్మవ్యుహంలో చిక్కుకున్న అలుపెరుగని అభిమన్యుడిలా పోరాడి గెలిచాడు.. అడ్డుపడిన అపజయాలకి సమదానం చెప్పాడు, పరాజయల పై ప్రతీకారం తీర్చుకున్నాడు.. కోట్ల ఖర్చుకన్నా, కల్లుచెదిరే గ్రాఫిక్ విన్యాసాల కన్నా పౌరుషాగ్నితో రగిలే ఆయన నటనే మిన్న అని మరోమారు నిరుపించాడు... నా గుండే నిండింది, నా కళ్ళు చల్లబడ్డాయి.. ఒక్క హిట్ వస్తే ఎన్నో లెక్కలు సరి చేయాలి అని ఎదురుచుసాను... కాని తీరా వచ్చాక ఎమి సరి చేయాలో అర్దం కావడంలేదు ఈ వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నాను.... చాలా మర్పులు... సంతోషం... ఒక్క ఉదాహరణ ఎంటంటే మొన్నటి వరకు ఒకడు వాడికి నచ్చిన ఒక కధానాయకుడు ని వెనకెసుకు రావడం కోసం బాలయ్య బాబు & Cఓ ని పందులు అని నీచంగ పక్క ఢ్భ్లొ మాట్లాడిన వాడు ఈ రోజు C ఇనెగొఎర్ కార్టూన్ వేసి ఎదో సాధించేసినట్టు గంతులేస్తున్నాడు....... అవును మరి విజయానికి అందరూ చుట్టాలే... నిజమైన అభిమానులు జయమైనా అపజయమైనా బాలయ్య అభిమానిగా గర్విస్తారు... బాలయ్య మార్గంలో పయనిస్తారు... బాలయ్య అదేశాన్ని పాటిస్తారు... బాలయ్య అభిమానిగానే జీవిస్తారు.. ఎన్ని జన్మలకైన ఆయన అభిమానిగానే జన్మించాలనుకుంటారు.. ఈ రోజున మనలో ఒకడిగా మనకోసం ఒకడిగా ఆగిన మన గుండె చప్పుడుని విజయ జేగంట మ్రోగించి కదిలించి ఆడించిన శ్రీ బోయపాటి శ్రీనుగారికి..... సిం హా గణ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతగ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ... సిం హ గురించి నా అనుభవాన్ని, అనుభూతినీ ఎంతో చెప్పాలని ఉంది కాని రాసే ఒపిక నాకున్నా చదివే ఊపిక మీకు ఉండాలిగా అందుకే ఇంకొసారి రాస్తాను.... తలలు మారినా, తరాలు మారినా తరగని అభిమానంతో బాలయ్య అడుగులో అడుగేస్తూ ఆయన మాటే బాటగా జీవన పయనం సాగించే... సగటు బాలయ్యబాబు అభిమాని
 

Qdoba
Junior Artist
Username: Qdoba

Post Number: 667
Registered: 03-2012
Posted From: 207.166.204.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, April 30, 2012 - 07:46 am:       

గడచిన 6 సంవత్సరాలలో ఎవడెవడో వచ్చి ఎవేవో మట్లాడారు.. ఎందరితోనో గొడవలు, ఎన్నో నిదురలేని రాత్రులు, ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేలనలు, అప్పటి వరకు అభిమానిని అని చెప్పుకు తిరిగినవారిలొ కొందరు ఇంక బాలయ్య పని అయిపోయింది అంటు వారి వారి వ్యక్తిగత igo satisfaction కోసం హిట్స్ ఇస్తున్న యువ కధానాయకుల వెంట పడ్డారు..అరే అభిమానానికి అపజయాలకి ఇంత ముడిపడి ఉందా అనుకుంటూ ఎంతో మానసిక సంఘర్షన, ఇది పద్దతి కాదు అని ఎదో చెప్పాలనే తపన, ఈ క్రమంలో ఎందరో శత్రువులు అయ్యారు మరెందరో మిత్రులు అయ్యారు.. నా ఆవేశాన్ని, అభిమానాన్ని, అంతరంగ మదనాన్ని వ్యక్తపరిచినా కొందరు Pessimist, Essay writer అన్నారు fire brand ముద్ర వేసారు ఎన్ని జరిగినా ఏమి జరిగినా ఆ అవేశాన్ని అనుచుకోలేదు, అభిమానాన్ని చంపుకోలేదు... I always felt proud for being a Fan of NBK.... ఎందుకంటే ఎదైన నమ్మి చేయాలి నమ్మకంతో చేయాలి అనే సూత్రాన్ని బాలయ్య బాబుకి అభిమానిగా ఏకలవ్య శిష్యుడిగా నరనరానా జీర్ణించుకున్నాను, నా అవేశానికి అర్దం, నా భావోద్వేగానికి వేగం బాలయ్య...అందుకే అభిమానం చావలేదు, ఆశ అడుగంటిపోలేదు, ఎదురు చూపులు ఆగలేదు.. అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయించక పోతాడా? అమావస్య వచ్చిందని ఎందుకు బాదపడటం పున్నమి వచ్చి వెలుగులు విరజిమ్మదా? నా నమ్మకం నిలబడింది, నా ఎదురు చూపులు ఫలించాయి... నందమూరి నట తేజస్వి ప్రచండ భానుడిలా రగిలాడు... సిం హా నాదంతో బాక్సాఫీస్ సిం హాసనాన్ని అధీష్టించాడు.. పరాజయాల పద్మవ్యుహంలో చిక్కుకున్న అలుపెరుగని అభిమన్యుడిలా పోరాడి గెలిచాడు.. అడ్డుపడిన అపజయాలకి సమదానం చెప్పాడు, పరాజయల పై ప్రతీకారం తీర్చుకున్నాడు.. కోట్ల ఖర్చుకన్నా, కల్లుచెదిరే గ్రాఫిక్ విన్యాసాల కన్నా పౌరుషాగ్నితో రగిలే ఆయన నటనే మిన్న అని మరోమారు నిరుపించాడు... నా గుండే నిండింది, నా కళ్ళు చల్లబడ్డాయి.. ఒక్క హిట్ వస్తే ఎన్నో లెక్కలు సరి చేయాలి అని ఎదురుచుసాను... కాని తీరా వచ్చాక ఎమి సరి చేయాలో అర్దం కావడంలేదు ఈ వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నాను.... చాలా మర్పులు... సంతోషం... ఒక్క ఉదాహరణ ఎంటంటే మొన్నటి వరకు ఒకడు వాడికి నచ్చిన ఒక కధానాయకుడు ని వెనకెసుకు రావడం కోసం బాలయ్య బాబు & CO ని పందులు అని నీచంగ పక్క DBలొ మాట్లాడిన వాడు ఈ రోజు C inegoer కార్టూన్ వేసి ఎదో సాధించేసినట్టు గంతులేస్తున్నాడు....... అవును మరి విజయానికి అందరూ చుట్టాలే... నిజమైన అభిమానులు జయమైనా అపజయమైనా బాలయ్య అభిమానిగా గర్విస్తారు... బాలయ్య మార్గంలో పయనిస్తారు... బాలయ్య అదేశాన్ని పాటిస్తారు... బాలయ్య అభిమానిగానే జీవిస్తారు.. ఎన్ని జన్మలకైన ఆయన అభిమానిగానే జన్మించాలనుకుంటారు.. ఈ రోజున మనలో ఒకడిగా మనకోసం ఒకడిగా ఆగిన మన గుండె చప్పుడుని విజయ జేగంట మ్రోగించి కదిలించి ఆడించిన శ్రీ బోయపాటి శ్రీనుగారికి..... సిం హా గణ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతగ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ... సిం హ గురించి నా అనుభవాన్ని, అనుభూతినీ ఎంతో చెప్పాలని ఉంది కాని రాసే ఒపిక నాకున్నా చదివే ఊపిక మీకు ఉండాలిగా అందుకే ఇంకొసారి రాస్తాను.... తలలు మారినా, తరాలు మారినా తరగని అభిమానంతో బాలయ్య అడుగులో అడుగేస్తూ ఆయన మాటే బాటగా జీవన పయనం సాగించే... సగటు బాలయ్యబాబు అభిమాని
 

Pawank
Junior Artist
Username: Pawank

Post Number: 153
Registered: 06-2010
Posted From: 123.201.66.248

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, September 24, 2010 - 03:32 am:       

http://www.mirchi9.com/movies/2010/09/24/rehman-rocking-song -tv9/

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x105fef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a private posting area. Only registered users and moderators may post messages here.
Password:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: