| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Bitter
Hero Username: Bitter
Post Number: 17821 Registered: 02-2008 Posted From: 99.27.144.66
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, October 17, 2026 - 03:41 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Mamamiya786:
Ongole, Vijawada, Tirupathi, Chittore, Eluru, Vizag out of 17 Corportaion mayorchance icchindi kutami.. amayakulu well deserved.. 18 lakhs voters, 6 assembly segments lo spread ayina Vizag corportaion lo ysrcp 17 amayakulaki corportators gaa chance icchindi.. Kadapa mayor gaa ysrp pettina lady amayakuralu anta nithyananda reddi wife .. https://youtu.be/Fj-aFQxPDHY?t=212 |
![]() ![]() ![]() ![]()
Mamamiya786
Megastar Username: Mamamiya786
Post Number: 26500 Registered: 06-2008 Posted From: 99.123.154.221
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Saturday, October 17, 2026 - 05:40 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Bitter:
Full kapu latho nimpesaru ga rendu parties ...kamma, kapu tappite inka vere caste kanabadatam ledu ga meeku. https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/janasena-r eleases-first-list-for-local-elections/1701/126188633 municipal councilers kuda kapu lena.. vere vallaki emaina ichhara. Sensation(About Bala):He can win in atleast half of the segments in Rayalaseema. Emi matladutunnavo neeku telusa. He can contest any where in coastal and rayalaseema districts. I personally feel he should contest from Srikakulam dt. Jagan|Modi| |
![]() ![]() ![]() ![]()
Bitter
Hero Username: Bitter
Post Number: 17819 Registered: 02-2008 Posted From: 99.27.144.66
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 16, 2026 - 11:45 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
TDP icchina 7 mayor seats lo 3 amayakulaki icchindi.. Vizag - mukka sravani tirupathi - manne krishna prasad chittore - katari anuradha.. JSP nunchi Vijawada, Eluru, TDP mumchi Ongole kooda istharu.. 6 out of 17 good selection.. https://youtu.be/Fj-aFQxPDHY?t=212 |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11687 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 16, 2026 - 10:46 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/Telugu360/status/2111276223879856455 మా నాన్న అంబానీ అవ్వలేదు అని ద్వేషించే కొడుకు ఉంటాడా !? నా కొడుకు Elon Musk అవ్వలేదు అని ద్వేషించే నాన్న ఉంటాడా !? ఎవరు ఎంత అవ్వాలో అంతా కాలమే నిర్ణయిస్తుంది... అభిమాని అనేవాడు చేయాల్సింది అభిమానించి మద్దతు ఇవ్వడం ! మర్దర్లు, అవినీతి చేసే నాయకులనే కులం కోసం అందరూ వెనకేసుకువచ్చి కుల రాజకీయాలు చేసే క్యాడర్ ఉన్న ఈ రోజుల్లో .... పవన్ ఏమి తప్పు చేశాడు అని మీలో కొందరిఫాల్స్ ప్రెస్టేజ్ .. సిగ్గు పడాలి! అధికారం ఉంది.. కళ్ళు మూసుకొని వాటిల్లో ఏ సీట్ అయినా గెలవగలిగే టీడీపీ నుంచి ... 35% సీట్లు బిజెపి జనసేన కి తెచ్చింది పవన్ కళ్యాణ్ ðź‘‰ విజయవాడ మేయర్ టీడీపీ కాదు ðź‘‰ కాకినాడ మేయర్ టీడీపీ కాదు ðź‘‰ రాజమండ్రి మేయర్ టీడీపీ కాదు ðź‘‰ శ్రీకాకుళం మేయర్ టీడీపీ కాదు ðź‘‰ అనంతపురం మేయర్ టీడీపీ కాదు ðź‘‰ ఏలూరు మేయర్ టీడీపీ కాదు ఉన్న ప్రధాన నగరాలు అన్నీ జన సేన - బిజెపి కే వెళ్లాయి ఏడవాల్సింది టిడిపి వాళ్ళు ఇంకా ఏమి కావాలి అని మన వాళ్ళ ఏడుపు !? అని తల పట్టుకున్న జనసేన అధిష్టానం #janasena |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11686 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 16, 2026 - 10:44 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/telugu360/status/2111270072090067450 పవన్ అభిమానులకు విజ్ఞప్తి ðź‡®ðź‡³ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని మీ అత్యాశలతో కొలవకండి! పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని మీ అత్యాశలకు, అసహజమైన కోరికలకు బలి చేయకండి. ఈ రోజుల్లో ఎలాంటి డబ్బు బలం లేకుండా రాజకీయాలు నడపడం ఎంత కష్టమో మీకు తెలుసా? అన్ని కులాలను, అన్ని వర్గాలను కలుపుకోకుండా రాజకీయాల్లో నిలబడడం ఎంత కష్టమో తెలుసా? అలాంటి సమయంలో ప్రధాని మోడీ సహా నాయకులు అందరూ గౌరవించే నేత గా @PawanKalyan ఎదగడం ఒక అద్భుతం. సినిమాలను కూడా పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, అప్పట్లో రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారో ముందు గుర్తు చేసుకోండి. జనసేన సొంతంగా పోటీ చేసినప్పుడు మీరేం చేయగలిగారు? మీ బలంతో ఒక్క ఎమ్మెల్యేనైనా గెలిపించగలిగారా? అది ఎవరి ఒక్కరి తప్పో కాదు. సినిమాల్లో మీ హీరో అంటే అభిమానం ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఎవరి పార్టీల పట్ల వారికి అభిమానం ఉంటుంది. అందుకే అందరూ జనసేనకు ఓటేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన మిమ్మల్ని తిట్టుకున్నారా? మీ కోసం నేనెందుకు పనిచేయాలని రాజకీయాలను వదిలేశారా? లేదు. ప్రజారాజ్యం అనుభవంతో తీవ్రంగా నిరాశ చెందిన ఒక సామాజిక వర్గాన్ని మళ్లీ రాజకీయంగా మేల్కొలిపి, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. వైఎస్, జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇవన్నీ అప్పుడే మర్చిపోయారా? ఇవాళ ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తమిళనాడులో విజయ్ గెలిస్తే ఏంటి? ఆయన ఏం గెలిచారు? కేవలం 32 శాతం ఓట్లు తో గట్టెక్కాడు. అక్కడ రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లు చీలిన రాజకీయ పరిస్థితుల ప్రభావాన్ని కూడా చూడాలి. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు, రాదు విజయ్ రాజకీయ ఎదుగుదలను చూసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కొందరు అభిమానుల్లో కొందరికి అసహనం, అసాధారణమైన కోరికలు పెరిగి పవన్ ను తక్కువ గా చూడడం కనిపిస్తోంది. అసలు మీ హీరోని ఎప్పుడు తప్పుపట్టాలి? ఆయన తన సిద్ధాంతాల నుంచి పక్కకు వెళ్లినప్పుడా? అవినీతి చేసినప్పుడా? అభిమానులను పట్టించుకోనప్పుడా? కానీ అవేమీ ఆయన చెయ్యలేదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా కేవలం మీ అంచనాలకు, సోషల్ మీడియాలో మీ ఆర్గుమెంట్ కి, మీ ఫాల్స్ ప్రెస్టేజ్ కి అనుగుణంగా రాజకీయాలు జరగడం లేదని ఆయన వ్యక్తిత్వాన్నే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు గత వైభవం, ప్రస్తుత వైభవం అన్నీ పక్కనపెడదాం. ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. తెలుగుదేశం లాంటి పార్టీ నుంచి జనసేన, బీజేపీ కలిపి 35 శాతం స్థానాలను సీట్ల పంపకంలో సాధించాయన్న విషయాన్ని గుర్తించకుండా , ఇంకా ఏదో మీకు తక్కువ చేశాడు పవన్ కళ్యాణ్ అని ఏడుపు ఎందుకు?. అది అంత చిన్న విషయమా? స్థానికంగా ఎక్కడికక్కడ నాయకులు ఉండి, బలమైన సంస్థాగత వ్యవస్థ కలిగిన తెలుగుదేశం పార్టీతో చర్చలు జరిపి, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు కలిపి 35 శాతం సీట్లు తీసుకురావడం మీకు తక్కువగా కనిపిస్తోందా? సోషల్ మీడియా చూస్తే ఎక్కడ చూసినా బేరసారాలపై విమర్శలు, సీట్ల పంపకంపై అసంతృప్తి. అసలు ఈ స్థానిక ఎన్నికల్లో సీట్ షేర్ 35% పోయిన టీడీపీ నాయకులు ఏడవాలి ! జన సైనికులు కాదు మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ముఖ్యమంత్రి కావాలంటే సొంతంగా పోటీ చేయాలనే వాదన వినిపిస్తోంది. కానీ సొంతంగా పోటీ చేస్తే ఎదురయ్యే రాజకీయ వాస్తవాలు ఏమిటో కూడా మీకు తెలుసు. బలమైన సంస్థాగత నిర్మాణం, గ్రామస్థాయి నాయకత్వం, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం ఉన్న రాజకీయ పార్టీ పరిస్థితి వేరు. ఇంకా ఆ స్థాయికి ఎదగాల్సిన పార్టీ పరిస్థితి వేరు. ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోకుండా కేవలం ఆశల ఆధారంగా రాజకీయ నిర్ణయాలను అంచనా వేయడం సరైన విశ్లేషణ అవుతుందా? పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. విమర్శించవచ్చు. కానీ ఆ విమర్శలకు రాజకీయ వాస్తవాలే ప్రాతిపదిక కావాలి. కేవలం వ్యక్తిగత అంచనాలు కాదు. విజయవాడ లాంటి రాజకీయ రాజధాని మేయర్ పదవి , అవతల కులం, అవతలి పార్టీ కూడా అత్యంత బలం గా ఉన్న విజయవాడ మేయర్ జనసేన కి రావడం అంటే మాటలా ? నాలుగు ప్రధాన నగరాలు పట్టణాల్లో జన సేన మేయర్ లు అంటే తక్కువా !? 21 మున్సిపాలిట్ల్లో జన సేన మేయర్లు అంటే మాటలా !? అభిమానులు ఉన్నారు గాని సంస్థాగతంగా అంతగా బలం లేని 25 సిటీ ల్లో జన సేన జెండా అంటే ఏ రకంగా తక్కువ ? మంచి % సీట్స్ తెచ్చాడు పవన్. మన రాజకీయ బుర్ర తక్కువ తో ఆయన్ని బ్లేమ్ చేయడం తప్పు. ఆ అపరిపక్వ 10% మంది పవన్ కి చెడ్డ పేరు తెస్తున్నారు మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియచేయండి.. @JanaSenaParty #PawanKalyan |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11683 Registered: 08-2017 Posted From: 208.127.8.200
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 16, 2026 - 04:24 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Sasibabu:Ycp kurrollu pullalu oettataniki kotha vuthsaham tho vacharugaa
we have no stakes in the game saar, edho enjoy chesthunnamu...how are you?
 |
![]() ![]() ![]() ![]()
Sasibabu
Legend Username: Sasibabu
Post Number: 67707 Registered: 11-2009 Posted From: 71.40.1.173
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Friday, October 16, 2026 - 03:45 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Ycp kurrollu pullalu oettataniki kotha vuthsaham tho vacharugaa ðź¤£ |
![]() ![]() ![]() ![]()
Johnwick
Comedian Username: Johnwick
Post Number: 1751 Registered: 06-2018 Posted From: 64.6.23.1
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, October 16, 2026 - 03:14 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
ippude Biggboss:https://x.com/Telugu360/status/2110801294508061037
eedu erriP ani thelsu konda ErrIP ani ippude thelsindi.. aina PK gadiki lekapothe eedini ani emundi. PK gadikanna chiranjeevi better. chiranjeevi methaka mohamatasthudu anukunna kani PK gadu spineless fella |
![]() ![]() ![]() ![]()
Biggboss
Hero Username: Biggboss
Post Number: 11679 Registered: 08-2017 Posted From: 130.41.57.11
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, October 15, 2026 - 06:48 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://x.com/Telugu360/status/2110801294508061037 AP Local bodies: The TDP has shared an astonishing 36% of the Corportation Mayor seats, 28% of the total seats.. to it's alliance parties - limiting itself to the mere ~ 70% It’s excessive to give out two Corporation Mayors to the BJP. Instead, it would have been better to give out five Mayors to the JSP. #TDP #BJP #JSP |