Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Kanigiri

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through January 26, 2019 » Kanigiri « Previous Next »
Author Message
 

Siloan
Legend
Username: Siloan

Post Number: 60968
Registered: 03-2008
Posted From: 132.174.20.41

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 24, 2019 - 01:54 pm:       

really?
 

Rahul
Moderator
Username: Rahul

Post Number: 8311
Registered: 12-2010

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 24, 2019 - 10:49 am:       

టీడీపీ నుంచి ఆహ్వానం.. వచ్చే ఎన్నికల్లో పోటీ తథ్యం..’
1/24/2019 3:02:48 PM

636839392393332089.jpg


రానున్న ఎన్నికల్లో పోటీ తథ్యం: మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి
తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం

ఉగ్ర వెంటేనంటూ అభిమానుల శపథం
కనిగిరిలో సభ విజయవంతం

కనిగిరి, ప్రకాశం : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆహ్వనం అందిందని, పార్టీ పిలుపు మేరకు తాను రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను కూడా తెలుగుదేశంతోనే పయనించాలన్న నిర్ణయంతో ముందుగానే తన ఉద్ధేశాన్ని ముఖ్యమంత్రికి చెప్పినట్లు వెల్లడించారు. తాను తీసుకునే రాజకీయ నిర్ణయానికి ఉగ్రసేన సభ్యులు, అభిమానులు అంతా మద్దత్తు పలకడం అనందంగా ఉందన్నారు. బుధవారం కనిగిరిలోని పవిత్ర పంక్షన్‌హాలులో ఉగ్రసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి ఆనాడే నిమ్జ్‌ను ప్రతిపాదించి కనిగిరి ప్రాంతానికి తీసుకువచ్చానన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ది కంటే తిరిగి మరింత అభివృద్ది సాధిస్తానని, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించి ప్రజల నీటి కష్టాలు తొలగిస్తానన్నారు.


ఏనిర్ణయమైనా మీ వెంటే: ఉగ్రసేన నేతలు
మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని సమావేశంలో ఉగ్రసేన నాయకులు ప్రకటించి తీర్మానించారు. సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఉగ్రసేన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అత్యధిక గ్రామాల నుంచి కూడా అభిమానులు హాజరుకావడం విశేషం. నియోజకవర్గంలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. హాజరయిన వారిలో హనుమంతునిపాడు, వెలిగండ్ల, పీసీపల్లి మండలాల వారు ఎక్కువమంది కనిపించారు. ఆతర్వాత పామూరు, కనిగిరి నగర పంచాయతీల నుంచి అధికంగా వచ్చారు. ఇటు తెలుగుదేశంతోపాటు అటు వైసీపీ అభిమాన శ్రేణులు ఈ సమావేశానికి హాజరుకావడం విశేషం. పార్టీ రహితంగా ఉండే మేధావి వర్గానికి చెందినవారు హాజరయ్యారు. సమావేశంలో ఉగ్రసేన నాయకులు షేక్‌ బుడేసాహెబ్‌, సానికొమ్ము రాఘవరెడ్డి, అట్లా మాలకొండారెడ్డి, బోయిళ్ళ తిరుపతిరెడ్డి, కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, పాల్గొన్నారు.
Biryani... Parvathi... Lacha
 

Jai_tdp
Legend
Username: Jai_tdp

Post Number: 47515
Registered: 02-2009
Posted From: 125.16.230.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 24, 2019 - 10:42 am:       

When is he joining??? Any official info???
 

Rahul
Moderator
Username: Rahul

Post Number: 8308
Registered: 12-2010

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, January 24, 2019 - 10:41 am:       

Ugra Narasimha Reddy joining TDP.Babu rao ki hand emo
Biryani... Parvathi... Lacha

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1d73ef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: