Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
‘ఎయిర్‌షో నిర్వహించకుండా అడ్డుకున్నార...

Chalanachithram.com DB » New TF Industry Related » Archive through December 30, 2018 » ‘ఎయిర్‌షో నిర్వహించకుండా అడ్డుకున్నారు’ « Previous Next »
Author Message
 

Hadoop
Hero
Username: Hadoop

Post Number: 11395
Registered: 12-2014
Posted From: 183.83.165.161

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, December 28, 2018 - 02:17 pm:       

kiki...bigboss jee enti maaku ee torchurreee daily basis...eeda kuda mundastu pedite poyidi...ee thuglak gaadu poyetodu...ee nsa thappedi...centre centre....kiki
 

Biggboss
Side Hero
Username: Biggboss

Post Number: 7569
Registered: 08-2017
Posted From: 24.6.111.180

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, December 28, 2018 - 02:13 pm:       

అమరావతి: దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగం కాదు అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో కూడా నిర్వహించనివ్వకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటే సహకరించని కేంద్రం.. ఇప్పుడు ఓట్లు కోసం రైతులకు ఏదో చేస్తామని ప్రకటిస్తోందని దుయ్యబట్టారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి అభిమానం లేదన్నారు.

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఉన్న అన్ని సానుకూలాంశాల గురించి చాలాసార్లు కేంద్రానికి వివరించామని, కానీ ముందుకురాలేదన్నారు. ట్రిపుల్ తలాక్‌ విషయంలో అరెస్టులు సరికాదన్న సీఎం.. క్రిమినల్ కేసులు నమోదు చేసి మూడేళ్లు జైల్లో పెడతామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో అందరికీ ఒకే ఐపీసీ వర్తించాలని, రాజ్యసభలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు.

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కేంద్రం ఇంకా ముందడుగు వేయడం లేదని కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించని కేంద్రానికి తాము పన్నులు ఎందుకు కట్టాలని నిలదీశారు. జగన్ తన సొంత జిల్లాలో ఏర్పాటు చేసే కడప స్టీల్ ప్లాంట్‌పై ఒక్కమాట కూడా కేంద్రాన్ని అనలేదని సీఎం దుయ్యబట్టారు. తనకు కేంద్రం నుంచి లబ్ధి జరగదనే జగన్ నోరువిప్పడం లేదని ఆరోపించారు. హైకోర్టు విభజన విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదన్నారు. హైకోర్టు విభజన వల్ల జగన్‌ అవినీతి కేసులు మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు.

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1a27ef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: