| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Bose
Comedian Username: Bose
Post Number: 1075 Registered: 06-2012 Posted From: 183.83.32.149
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, July 27, 2013 - 07:14 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
decision stillpending kadha? Jai TDP ... Jai CBN... Johar NTR |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26535 Registered: 12-2008 Posted From: 117.195.214.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, July 27, 2013 - 07:12 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Telangana CM Vijayamma ani seppi nanduke kopam vachintaadi kaade same time Telangana no Revanth Reddy/mothkapalli ki CM chance TDP Tappaka istaadu ...thats the difference టీ పై వైఎస్సార్‌పార్టీకి స్పష్టత లేదు : సురేఖ హైదరాబాద్ : తెలంగాణ అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొండ సురేఖ అన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో టీ వైఎస్‌ఆర్ నేతలు సమావేశమ్యారు. భేటీలో తెలంగాణ వస్తుందన్న సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుపడడం సమంజసం కాదని విజయమ్మకు తేల్చిచెప్పారు. అనంతరం మీడియాతో సురేఖ మాట్లాడారు. తెలంగాణ వస్తుందన్న తరుణంలో తాము అడ్డుపుల్లలం కాదల్చుకోలేదని సురేఖ స్పష్టం చేశారు. విజయమ్మతో భేటీలో తెలంగాణ పై స్పష్టత ఇవ్వలేదని అందుకే తాము అసంతృప్తితో బయటకు వచ్చామన్నారు. మరోసారి సురేఖ నివాసంలో టీ వైఎస్సార్ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, కె.కె. మహేదంర్‌రెడ్డి, రవిందర్ నాయక్ తదితర నేతలు సమావేశం కానున్నారు. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొండ దంపతులతో సహా తెలంగాణ నేతలు దూరం కానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.  DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..Jai TDP Jagan 72 Bedrooms Palace Villas |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 26534 Registered: 12-2008 Posted From: 117.195.214.4
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, July 27, 2013 - 07:02 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
http://telugu.greatandhra.com/politics/july2013/27e_ycp_kond a.php
 DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..Jai TDP Jagan 72 Bedrooms Palace Villas |
|