![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25965 Registered: 12-2008 Posted From: 117.195.219.193
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, July 07, 2013 - 03:35 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
అనంతపురం : స్వచ్ఛంద సంస్థలన్నీ ఒకే తాటిపైకి రావాలని, అప్పుడే సమాజానికి నిజమైన సేవ అందుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అనంతలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంట్లో అమ్మ చెప్పే పాఠాలతోనే అవినీతి నిర్మూలను మొదలు కావాలన్నారు. ప్రతి ఇంట్లో వేమన, సుమతి శతకాలు ఉంచినప్పుడే ఆదర్శమైన మనుషులు తయారవుతారని ఆయన చెప్పారు. ఇంట్లో సినిమా సీడీలు, డీవీడీలకు బదులుగా రామాయణం, మహాభారతం గ్రంధాలను ఉంచాలని ఆయన సూచించారు. DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |