![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25955 Registered: 12-2008 Posted From: 117.221.57.150
Rating:  Votes: 2 (Vote!) | | Posted on Saturday, July 06, 2013 - 12:01 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-ash3/q74/s 720x720/942158_267213360087938_989276906_n.jpg YS గారు 8-7-1949 లో య్స్ర్ జిల్లా జమ్మలమడుగు లోని భూస్వాముల కుటంబంలో జన్మించారు . తండ్రి పేరు రాజారెడ్డి , అమ్మ పేరు జయమ్మ . రాజారెడ్ది మొత్తం సంతానం 6 మంది. 1)జార్జిరెడ్డి 2)రాజ షేకర రెడ్డి 3)వివెకానందరెడ్డి 4)సుదాకర్ రెడ్డి 5)రవింద్రనాథ్రెడ్డి 6)విమలమ్మ .... య్స్ గారు 2 ఎకరాల ఉండే కుటంబం లో జన్మించలేదు . ఆయన జన్మించే సరికే ఆ ప్రాంతంలో రాజారెడ్డి ఒకరకమైన లీడర్ . అప్పట్లొనే య్స్ గారి ఇంటిలో 3 కమాండర్ జిపులు ఉండేవి , వ్యవసాయం కోసం అని 2 ట్రాక్టర్లు కూడ ఉండేవి . అప్పటికే రాజారెడ్డి ఆ ప్రాంతంలో పేరు మోసిన కాంట్రక్టర్ మరియు అదిక లాబాలు వచ్చే బైరిటిస్ గనుల యజమాని కూడ .... అందుకే య్స్ గారు బాబు ను ఉద్దేసించి నేను 2 ఎకరాల కూటంబం నుండి రాలేదు అనీ చెబుతాడు . మనం ఎన్నొ సార్లు అసెంబ్లీ లో కూడ చూసి ఉంటాము..... DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |