Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Still 400+ Telugu People Missing ???

Chalanachithram.com DB » TF Industry related » Archive through June 27, 2013 » Still 400+ Telugu People Missing ??? « Previous Next »
Author Message
 

Saint
Hero
Username: Saint

Post Number: 17371
Registered: 01-2011
Posted From: 68.13.100.193

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, June 27, 2013 - 01:03 am:       

yes..I read it somewhere....close to 400 inka no achukii...mostly 200 paine poyi vuntaru anukuntunna..90% rescue operations ipoyayi...rescue operations inka nadustha vunnayi..entha mandi dorukutharoo..
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25806
Registered: 12-2008
Posted From: 117.195.194.224

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 26, 2013 - 11:21 pm:       

india lo Life insurance valu edo saak utho ivvaranta ....idi tv channel version
DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release
 

Kuppuswaminaidu
Junior Artist
Username: Kuppuswaminaidu

Post Number: 595
Registered: 05-2013
Posted From: 99.8.56.59

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 26, 2013 - 11:18 pm:       

BTW veelaki life insurance vundi vuntada ?
Currently No Sig...
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25805
Registered: 12-2008
Posted From: 117.195.194.224

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 26, 2013 - 11:15 pm:       

థు, 27 ఝున్ 2013, ఈSఠ్ వ్వ్
హైదరాబాద్‌ (వి.వి) : చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన వారిలో 378 మంది తెలుగువారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని విపత్తు నిర్వహణ కమిషనర్‌ రాధ తెలిపారు. ఆచూకీ దొరకని 437 మంది తెలుగువారిలో 59 మంది ఆచూకీ లభ్యమైందని కమిషనర్‌ తెలిపారు. వారిలో 47 మంది కర్నూలు యాత్రికులని, ఇంకా 378 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి 2,677 మంది చార్‌ధామ్‌ వెళ్ళారని, వారిలో 1,308 మంది స్వస్థలాలకు చేరుకున్నారని, మిగిలిన యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందని ఒక ప్రకటనలో కమిషనర్‌ వివరించారు.

సంతాపం : సహాయక చర్యలు చేపడుతూ వాయుసేన హెలికాప్టర్‌ దుర్ఘటనలో మృతిచెందిన వైమానిక సిబ్బంది, సైనిక సిబ్బంది, వరద బాధితుల మృతికి విపత్తు నిర్వహణ శాఖ సంతాపాన్ని తెలియజేసింది. మృతులకు సంతాపాన్ని తెలియజేస్తూ

మధ్యాహ్నం మూడు గంటలకు శాఖ ఉద్యో గులందరూ రెండు నిమిషాలు మౌనం పాటిం చారు. 'చార్‌ధామ్‌' యాత్రకోసం దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివెళ్లడంతో ఇప్పుడు ఈ ప్రభావం అన్ని ప్రాంతాలపై పడిందని కమిషనర్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం, ఉత్తరాఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ సహ అన్ని రాష్ట్రాలు సహాయక చర్యల్లో నిమగమయ్యాయని తెలిపారు.


DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1fedef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: