![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25650 Registered: 12-2008 Posted From: 117.195.222.180
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 22, 2013 - 12:31 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
కలి ప్రవేశం గురించి చాగంటి కోటేశ్వర్రావు గారు చెప్పినది విని, నేను కలియుగాంతం దాకా కలిపురుషుడు రాడు కదా, అన్ని లక్షల సంవత్సరాలు అరాచకాలు మనిషి భరించగలడా, లేదు ఆయన అవసరం లేదు, మనుషులే ఎప్పుడో ఒకప్పుడు తిరగబడి తమని తాము రక్షించుకుంటారు అనుకొనేవాడిని. కొంతలో, కొంత నక్సలైట్స్ మీద అభిమానం ఉండడం వలన, వాళ్ళ పరిధిల్లో వాళ్ళు కొంత వరకు అరాచకాన్ని అడ్డుకుంటున్నారులే అని అనుకొనేవాడిని. కానీ, మనుషుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో ఆ తిరుగుబాటు తత్వం రాదు అని ఆ దేవుడు డిసైడ్ అయ్యి, మానవ జాతి మీద జాలితో, ఆయన ఇపుడు చెయ్యవలసిన ధర్మం కాకపోయినా, ఒక రాక్షసుడిని , ఏ వరుణ దేవుడి పేరు చెప్పి విర్రవీగాడో, ఆ వరుణ దేవుడి వలననే కుక్క చావు చచ్చేటట్టు చేసాడు. బకాసురుడు ఎంత రాక్షసుడు అయినా, ఊరి జనం బ్రతిమలాడారని, రోజుకొక్కడినే తినేటట్టు ఒప్పుకున్నాడు. కానీ వీళ్ళు "వాడికంటే" క్షమించండి "ఆయన కంటే" కూడా క్రూర రాక్షసులు. రైతు పొట్టగొట్టి తనవాళ్ళ కోసం భూపందేరం చేసిన వాడి చావు చూసాకా కూడా మనకు రక్తం మరగడం లేదు, పౌరుషం పెరగడం లేదు. రోడ్డు పక్కన భిక్షగాడిని చీ అని విదిలిస్తాం కానీ ఈ కొడుకులను దేవుళ్ళను చేస్తున్నాం. మనం అనుభవించవల్సిందే. చీ మనదీ ఒక బ్రతుకేనా? చదువులేనోడు తిరగబడలేదంటే అర్థం ఉంది, మనది ఏ జన్మ? చట్టం, తొక్కా, తోలూ కాదు, నా కొడుకులను నడి రోడ్డు మీద నరికేయాలి.  DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |