| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25656 Registered: 12-2008 Posted From: 117.195.222.180
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 22, 2013 - 05:18 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Jagamondi_2014: Onlytruth: BILLYRAO YSR bhumchik in Jerusalem....siggu cheemu unte ykapa fans raavali ee thread loki http://telugumirchi.com/en/uncategory/did-ysrcp-bluff-about- billy-rao-and-ysr-meet.html http://sphotos-d.ak.fbcdn.net/hphotos-ak-ash4/p261x260/10032 50_413848498730324_692850032_n.jpg Telugu Mirchi tdp vallade ani telavada OT
ee photo kuda TDP vallada ...jenal entha VP la ...
 DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
![]() ![]() ![]() ![]()
Jagamondi_2014
Junior Artist Username: Jagamondi_2014
Post Number: 758 Registered: 02-2012 Posted From: 119.235.55.66
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Saturday, June 22, 2013 - 04:59 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Onlytruth:BILLYRAO YSR bhumchik in Jerusalem....siggu cheemu unte ykapa fans raavali ee thread loki http://telugumirchi.com/en/uncategory/did-ysrcp-bluff-about- billy-rao-and-ysr-meet.html
Telugu Mirchi tdp vallade ani telavada OT |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25649 Registered: 12-2008 Posted From: 117.195.204.56
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 11:37 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Dont miss this story n YSR & IMG and CBN by kiranpatrika బిల్లి మెడలో గంటకట్టిందెవరు...? ఐఎంజీ భూముల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన అెబిలరావు అలియాస్ బిల్లి రావు గురించి కొత్తగా చెప్పేదేమి లేదు. అయితే ఈ వ్యవహారంలో లబ్ది పొందుదామని చూసిన వైఎస్‌ఆర్‌సిపి టిడిపి ఎదురుదెబ్బ కొట్టింది. చంద్రబాబు..వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ఇద్దరు బిల్లిరావుతో ఉన్న ఫోటోలను టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పార్టీలు ప్రదర్శించి రాజకీయాలు చేశాయి. అయితే ఇంతకాలం వైఎస్‌ఆర్ పార్టీకి బిల్లి రావు ఎపిసోడ్‌లో లబ్ది జరుగుతుందని భావిస్తుండగా ఇజ్రాయిల్‌లో వైఎస్ పర్యటన సందర్బంగా బిల్లి రావు వైఎస్‌ను కలిసిన బిల్ల రావు ఫోటోలను టిడిపి ప్రదర్శించి వైఎస్‌ను కూడా ఇందులో దోషిగా చూపే ప్రయత్నం చేయడంతో వైఎస్‌ఆర్ సిపి ఇప్పుడు ఆ బురదను తుడుచుకునే పనిలో పడాల్సివచ్చింది. దీంతో వ్యూహత్మకంగా వైఎస్‌ఆర్ పార్టీ చేసిన పని వారికే రివర్స్ అయింది. బిల్లి రావు విషయంలో అటు టిడిపి, ఇటు వైఎస్‌ఆర్‌సిపి ఘర్షణ పడుతుంటే మొత్తంగా కాంగ్రెస్‌కు రాజకీయంగా మంచి లబ్ది జరుగుతోంది. దాంతో ఈ రెండు పార్టీల కొట్లాటను కాంగ్రెస్ ఎంజాయ్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో క్రీడాభివృద్ది కోసం ఐఎంజి సంస్థకు 50 ఎకరాల భూమిని కేటాయిస్తే అపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు తర్వాత ఆ సంస్థకు అంత నిబద్దత లేకున్నా అక్రమం గా చంద్రబాబు ఆ సంస్త ప్రతినిధులు అెబిల రావు అలియాస్ బిల్లి రావు ప్రభాకర్ రావులతో చేతులు కలిపి ఆ భూమిని వారికి అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల కేటాయిం పుల్లో అక్రమాలు జరిగాయని వాటిని రద్దు చేశారు. ఇదిలా ఉండగా ఆ విషయంలో గతంలో అనేక మార్లు చంద్రబాబుపై కాంగ్రెస్ ఆరోపనలు చేసింది. అందుకు ప్రతిగా టిడిపి కూడా మీరే అధికారంలో ఉన్నారు కదా విచారణ జరిపి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రతి సవాల్ విసిరేది. కాగా ఈ వ్యవహారం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో మళ్ళీ రాజుకుంది. ప్రస్తుతం వైఎస్‌ఆర్ పార్టీ కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేకుండా కొత్తగా అటు ప్రభుత్వానికి, ఇటు టిడిపికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుండడం తో ప్రస్తుతం ఈ వ్యవహారం అటు వైఎస్‌కు, ఇటు చంద్రబాబుకు మధ్య వ్యవహారంలాగా మారిపోయిం ది. బిల్లిరావు విషయంలో అప్పట్లో ఆయన చంద్రబాబుతో దిగిన ఫోటోలు, చంద్రబాబు ఐఎంజి వ్యవహారంలో 2004 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన ఫోటోలు ప్రదర్శించి చంద్రబాబును ఎందుకు ఈ కేసుల్లో దోషిగా చూడకూడదంటూ వాధిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన దోషి అయితే వైఎస్ ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఆయన అంత చేతికాని ముఖ్యమంత్రినా అంటు టిడిపి ఈ విషయంలో ఎదురుదాడికి దిగింది. అంతేకాకుండా వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్‌తోపాటు పలువురు మంత్రులు ఇజ్రాయిల్ వెళ్లిన సమయంలో ఇదే బిల్లి రావు ఇజ్రాయిల్ టీంలో వైఎస్‌తో సన్నిహి తంగా ఉన్న ఫోటోలు, ఆయన అధికారిక కార్యక్ర మంలో పాల్గొన్న ఫోటోలు టిడిపి ప్రదర్శించింది. దీంతో బిల్లి రావు అటు వైఎస్‌కు, ఇటు చంద్రబాబుకు ఇద్దరు సన్నిహితుడనే వాధన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో వైఎస్‌ఆర్‌సిపి వేసిన ఎత్తుగడ ఘోరంగా దెబ్బతిని టిడిపి వేసిన బురదను తుడుకునే పనిలో పడాల్సివచ్చింది. చంద్రబాబును ఇరకాటంలో పెడుదామని అనుకున్న వైఎస్ పార్టీకి ఆ పార్టీ ఇబ్బందుల్లో పడిపోవడంతో ఏమి చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సిపి ఆ ఇజ్రాయిల్ పర్యటనకు వివరణలు ఇచ్చే పనిలో పడిపోయింది. ఆ సమయంలో అక్కడ బిల్లి రావు ఉన్న విషయంలో వైఎస్‌కు తెలియదని వివరణ ఇవ్వడం తప్ప ఆ పార్టీ ఏమి చేయలేకపోయింది. అయితే అటు టిడిపి, ఇటు వైఎస్‌ఆర్‌సిపిలు బిల్లిరావు విషయంలో గొడవలు పడి రచ్చెకక్కడం కాంగ్రెస్‌కు మహాదానందంగా ఉంది. వారిద్దరు దోషులని వారికి వారే చెప్పుకోవడంతో కొసమెరుపుగా సి.ఎం ఇందులో కూడా క్విడ్ ప్రో కో జరిగిందని చంద్రబాబు ఇక్కడ ఐఎంజి భూముల బిల్లిరావుకు ఇవ్వడం వల్ల ఆయన స్వంత నియోజకవర్గంలో కుప్పంలో వారు ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో వ్వవసాయక్షేత్రాలు ఏర్పాటు చేశారని అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. దీంతో అటు టిడిపి, ఇటు వైఎస్ పార్టీలు రెండు బిల్లి రావు విషయంలో బిల బిల కొట్టుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తోంది. రేపు రేపు ఏమి జరుగుతుందో చూద్దాం...  DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |
![]() ![]() ![]() ![]()
Telugu_times
Moderator Username: Telugu_times
Post Number: 39696 Registered: 02-2008
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 07:17 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Methhanithodugu:
your fevalite kirkuray http://eenadu.net/news/newsitem.aspx?item=politics&no=4 |
![]() ![]() ![]() ![]()
Pipeline
Side Hero Username: Pipeline
Post Number: 3484 Registered: 05-2009 Posted From: 68.147.231.162
Rating:  Votes: 1 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 12:44 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Onlytruth:
aallaki sigga sarama? nee bank balance emanna thagginda ippudu DN Billy rao lu bumchik esukunte |
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 120497 Registered: 01-2007 Posted From: 64.94.26.254
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 12:43 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Pulpfiction:8 years back potuva ki vellaavugaaa nissiggugaa ....
appati incident meedane ga meeru ippudu nidra lechi allegation chesthunnadhi...ippudu doola teerinda more: http://www.ap7am.com/lv-111747-discussion-tdp-vs-ysrcp-over- billi-rao.html |
![]() ![]() ![]() ![]()
Pulpfiction
Megastar Username: Pulpfiction
Post Number: 24497 Registered: 02-2009 Posted From: 122.169.216.53
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 12:42 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Onlytruth:30 years back 13 years back sollu ki velladam mana ysrcorruptionparty cadre chethagani tanam
8 years back potuva ki vellaavugaaa nissiggugaa .... sakthi + yukthi + bhakthi = ys bharathi |
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 120496 Registered: 01-2007 Posted From: 64.94.26.254
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 12:40 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Pulpfiction:
avi andariki telisina sollu ye...30 years back 13 years back sollu ki velladam mana ysrcorruptionparty cadre chethagani tanam billyrao ysr bhumchuk gurinchi emiti mana opinion |
![]() ![]() ![]() ![]()
Meghan
Junior Artist Username: Meghan
Post Number: 362 Registered: 12-2012 Posted From: 206.29.180.51
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 12:38 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Pulpfiction:http://idhinijam.files.wordpress.com/2013/01/282982_19423766 4049905_461852159_n.jpg?w=595
elantivanni bok mark chesukuntava endi... okasari nee daggara vunna collection pampu... edokatte ani chepamaku akul hurt avuthai First and Last rule of DB ing.... Memu chesthe kapuram,,,,,Meeru chesthe vyabhicharam |
![]() ![]() ![]() ![]()
Pulpfiction
Megastar Username: Pulpfiction
Post Number: 24496 Registered: 02-2009 Posted From: 122.169.216.53
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 12:36 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
http://idhinijam.files.wordpress.com/2013/01/282982_19423766 4049905_461852159_n.jpg?w=595 sakthi + yukthi + bhakthi = ys bharathi |
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 120495 Registered: 01-2007 Posted From: 64.94.26.254
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 12:28 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
BILLYRAO YSR bhumchik in Jerusalem....siggu cheemu unte ykapa fans raavali ee thread loki http://telugumirchi.com/en/uncategory/did-ysrcp-bluff-about- billy-rao-and-ysr-meet.html |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 25639 Registered: 12-2008 Posted From: 117.195.198.244
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, June 21, 2013 - 10:32 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
http://sphotos-d.ak.fbcdn.net/hphotos-ak-ash4/p261x260/10032 50_413848498730324_692850032_n.jpg Eduru daadi ante ide ...aadu chetha Nako Billy Rao exlections mundara aadi tho interviews that cbn denkesaadu ani and 5 days first page news ...Jagan & Co Dacoits used media like a bitxch
 DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release |