Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
Thats Why I Hate CBN ??

Chalanachithram.com DB » TF Industry related » Archive through June 15, 2013 » Thats Why I Hate CBN ?? « Previous Next »
Author Message
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25504
Registered: 12-2008
Posted From: 117.195.208.208

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, June 15, 2013 - 03:14 am:       

I took that from Facebook: Not my opinions
http://www.facebook.com/photo.php?fbid=461888987234060&set=a .304220769667550.70640.303836693039291&type=1&theater

DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 25503
Registered: 12-2008
Posted From: 117.195.208.208

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, June 15, 2013 - 03:13 am:       

Antaremo Mana Kams Tammullu...siggu tho sachipotaademo YS Viveka Reddy ,Nallari santosh Reddy

http://sphotos-g.ak.fbcdn.net/hphotos-ak-prn2/s403x403/7459_ 461888987234060_1596681729_n.jpg

సొంత తమ్ముడినే పార్టీకి దూరంగా పెట్టింది ఒక సీయం అయితే.. కొడుక్కి, అల్లుడికి, కూతురికి, ఆత్మబందువులకు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న వారు ఇంకో వైపు. రాష్ట్రానికి అభివృద్ధిని పరిచయం చేసింది ఒకరైతే , ఆ అభివృద్ధి పేరు చెప్పి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొంది ఇంకొకరు. కొడుకుని ఉన్నత చదువులు చదివించి నీతివంతంగా తీర్చిదిద్దింది ఒకరైతే, కొడుకుని అచ్చోసిన ఆమ్బోతులాగా వదిలేసి తన అవినీతికి, అక్రమాస్తులకు వారసుడిని చేసి ఆ దరిద్రాన్ని రాష్ట్రం మీదకు వదిలిన మహామేత ఒకవైపు. ఇంత అభివృద్ధిని రాష్ట్రాన్ని పరిచయం చేసి కుహనా రాజకీయ నాయకుల చేత ఇంకా మోసగాడు అని పిలబడుతున్న ప్రజా నాయకుడు ఒక వైపు, రాష్ట్రాన్ని దరిద్రం దిశగా నడిపించి దిక్కులేని చావు చచ్చి మహానేతగా పిలవబడుతున్న వ్యక్తి ఒకవైపు. అభివృద్ధి, సంక్షేమపు విశ్వసనీయత ఒక వైపు, కుంభకోణం, అవినీతి, అక్రమాస్తుల విషపునీయత ఒకవైపు, క్రమశిక్షణ గల తెలుగుదేశం కార్యకర్థలం అందరం ఒకవైపు, భౌతిక దాడులైనా సరే చేస్తామంటున్న రౌడీలు, గుండా కార్యకర్తలు ఒకవైపు. ఇక నిర్ణయం ఓటరు దేవునిదే.......

DB is for leg pulling,info share,timepass dont take all posts to heart/dil pe ..DB is Pressure Release

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1b22ef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: