| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Tilak
Hero Username: Tilak
Post Number: 14900 Registered: 02-2012 Posted From: 14.99.34.233
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 16, 2013 - 01:03 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Methhanithodugu:credit to NVVS Prabhakar .....okaa mogaaaadu against rakshana steel owner and his 2nd wife ....TRS lo ki eltadu ani rumour
TRS lo ka .. kiki "India must conquer the World and nothing less than that is my ideal" || "...with patriotism must be associated a real feeling for others... We must not forget that we have to teach a great lesson to the world... religion and philosophy..." - Swami Vivekananda |
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 118372 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 16, 2013 - 01:02 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
1)avineeti aaropanalu vasthe party ki debba padatamdhi ani allunni doooram ga dachesina ykapa |
![]() ![]() ![]() ![]()
Onlytruth
Legend Username: Onlytruth
Post Number: 118371 Registered: 01-2007 Posted From: 98.226.57.134
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 16, 2013 - 01:00 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
house rent concept wild ga undhi roju baava ki tippini box pattikeltada ? |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24519 Registered: 12-2008 Posted From: 117.195.196.208
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 16, 2013 - 12:59 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
credit to NVVS Prabhakar .....okaa mogaaaadu against rakshana steel owner and his 2nd wife ....TRS lo ki eltadu ani rumour DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart.. |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24518 Registered: 12-2008 Posted From: 117.195.196.208
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Thursday, May 16, 2013 - 12:56 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
kiran patrika quechening http://krishnapatrika.com/content_middle/content_middle_2.ht ml రెండు నెలల కిందటి వరకు వార్తల్లో వ్యక్తిగా, ప్రత్యర్థి రాజకీయ పార్టీల విమర్శలకు లక్ష్యంగా మారిన వ్యక్తిగా కేంద్రబిందువైన బ్రదర్ అనిల్ వ్యవహార శైలి అందరినోటా ముఖ్యంగా వైకాపా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు రెండు నెలల క్రిందట హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో క్రిస్టియన్ మత పెద్దలతో బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. వైకాపాకు సహకరించాలని ఆ సమావేశంలో వారిని కోరారు. వ్యక్తిగత జీవితంలో తాను చేసిన పొరపాట్లను కూడా నిర్మోహమా టంగా బ్రదర్ అంగీకరించారు. వైకాపాకు సహకరిస్తే మంచి భవిష్యత్తు వుంటుందని, పార్టీతో చర్చించి, రాజకీయ పరమైన ప్రాధాన్యతను ఇప్పించేందుకు కృషి చేస్తానంటూ మత పెద్దలకు హామీ ఇచ్చారు. అంతకు ముందు బ్రదర్‌ను లక్ష్యంగా చేసుకుని బిజెపి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో షర్మిళ పాదయాత్రకు ముందు పేదలకు లేనిపోని ఆశలు కల్పించి, మత సంస్థ ద్వారా వనరుల సహకారం అందిస్తూ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని బ్రదర్‌పై బిజెపి విరుచుకుపడింది. బలవంతపు మత మార్పిడుల కోసం ఆయా ప్రాంత పేదలను ప్రలోభ పెడుతున్నారని బ్రదర్‌పై ఆ పార్టీ నేత ప్రభాకర్ ఆరోపణలు సంధించారు. అంతేగాక అగస్ట కుంభకోణంలోనూ ఆయన పాత్రపై ఆరోపణలు గుప్పించారు. విజయవాడలో తనకు బినామీగా వున్న కంపెనీ మేనేజర్ ఆత్మహత్యపైనా విమర్శలు వచ్చాయి. అది హత్య అంటూ ఫిర్యాదులు వచ్చాయి. బినామీ కంపె నీలు, ఆయన వివిధ సంస్థలను స్థాపించి, ఆర్థిక సామ్రా జ్యాన్ని విస్తరించుకున్న ఉదంతాలపై విచారణ జరిపించాల ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఇదే సందర్భంలో హైదరాబాద్, విశాఖలలో కొందరు క్రిస్టియన్ మత సంస్థల పెద్దలు.... బ్రదర్ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బ్రదర్ అనిల్, కె.ఎ. పాల్ వంటి వారివల్ల క్రిస్టియన్ మతానికి చెడ్డపేరు వస్తుందంటూ పత్రికా సమావేశాలలో వారు విరుచుకుపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగస్టా కుంభకోణంపై వచ్చిన ఆరోపణలను బ్రదర్ ఆనాడే ఖండించారు. ఈ పరిణామాలన్నీ జరిగిపోయి రెండు నెలలు గడిచి పోయాయి. ఆ తర్వాత బ్రదర్ రూట్ మార్చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్ళడం లేదు. ఇదివరకటిలాగా క్రిస్టియన్లను వైకాపాకు దగ్గర చేసే కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. అదే విధంగా మత ప్రచారం విషయంలోనూ పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. మరి ఏమి చేస్తున్నారు. రహస్య కార్యకలాపా లు ఏమైనా సాగిస్తున్నారా. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థులందరికీ ముఖ్యంగా వైఎస్ కుటుంబ రాజకీయ విరోధులకు లక్ష్యంగా మారడమెందుకని రూట్ మార్చారా, వైఎస్ కుటుంబంతో ఏమైనా విధేదాలు పొడచూపాయా. లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఒక ప్రాంతంలో నివాసాన్ని అద్దెకు తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆప్రాంతం తీహార్ జైలు ప్రాంతానికి సమీపంలో వుండటంతో రకరకాల ఊహాగానాలకు ఈ అంశం తెరతీస్తున్నది. రాబోయే రోజుల్లో బావమరిది జగన్ ఈడీ కేసులో తీహార్ జైలుకు వెళ్ళే అవకాశం వున్నందున ముందస్తుగా ఆయనకు చేదోడు వాదోడుగా వుండేందుకు ఆ నివాసాన్ని సిద్ధం చేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తన కంపెనీలపై విచారణ జరిపితే తనకు కూడా జగన్ గతే పడుతుందని సందేహంతో పార్టీకి, వివాదాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారా అనే కోణంలో చర్చలుసాగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో వైఎస్ కుటుంబంతో విభేదాలు పొడ చూపడంకూడా బ్రదర్‌లో మారిన జీవనశైలికి కారణంగా మరికొందరు పేర్కొంటున్నారు. ఆత్మరక్షణలో పడి ఇదివరకటి పార్టీ, మతపరమైన పనుల నుంచి దూరమయ్యారా అని ఇంకో కోణంలో అంచనాలొస్తున్నాయి. కారణాలేమైనా రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి, మత ప్రచారంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆ రెండూ అంశాలకు దూరంగా మౌనంగా, మీడియాకు కూడా కనబడకుండా వుండటం అందరినోటా నానుతున్న అంశం. DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart.. |