Topics | Search Log Out | Register | Edit Profile
Hide Clipart | Banned/Unbanned User Log | Moderator Login History | Thread Delete/Move Log | Last 30 mins | 1 | 2
చిరంజీవి నేతృత్వంలో కాంగ్రెస్ 2014 ఎన...

Chalanachithram.com DB » TF Industry related » Archive through May 05, 2013 » చిరంజీవి నేతృత్వంలో కాంగ్రెస్ 2014 ఎన్నికలు « Previous Next »
Author Message
 

Methhanithodugu
Megastar
Username: Methhanithodugu

Post Number: 24159
Registered: 12-2008
Posted From: 115.184.241.35

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, May 04, 2013 - 12:10 pm:       

Reddy congress ki akul raliynay ippudu kapu congress mega fans congress2014 ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.కర్నాటకలో చిరంజీవి విజయవంతంగా ప్రచారం పూర్తి చేసుకువచ్చారని, అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర చేసింది ప్రజల కోసం కాదని తన కోసమేనని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విబేదాలు ఉన్న రామచంద్రయ్య దానిని దాచుకోకుండా ఏకంగా చిరంజీవి మద్దతుదారుగా మాట్లాడడం విశేషం.అంటే రెండువేల పద్నాలుగు నాటికి చిరంజీవి ముఖ్యమంత్రి అయినా, పిసిసి అద్యక్షుడు కాకపోయినా ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తారని చెబుతున్నారా?
DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart..

Add Your Message Here
Post:
Bold text Italics Underline Create a hyperlink Insert a clipart image HASH(0x1aabef8){Movie Clipart}
Show / hide regular icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

 A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Show / Hide Filmy icons selection options

Click on following links to open cliparts by Alphabetical Order

  A   B   C   D   E   F   G   H   I   J   K   L   M  

N   O   P   Q   R   S   T   U   V   W   X   Y   Z  

Username: Posting Information:
This is a public posting area. Enter your username and password if you have an account. Otherwise, enter your full name as your username and leave the password blank. Your e-mail address is optional.
Password:
E-mail:
Options: Enable HTML code in message
Automatically activate URLs in message
Action: