| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Gusagusa
Side Hero Username: Gusagusa
Post Number: 2012 Registered: 04-2012 Posted From: 182.73.170.2
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, April 19, 2013 - 11:14 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
dk aruna vs jupallihttp://www.youtube.com/watch?v=nfjWMqkFQD4 |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24015 Registered: 12-2008 Posted From: 117.195.204.235
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, April 19, 2013 - 01:02 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
రాజకీయాల్లో ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఉనికి కాపాడుకోవలసిందే. తమకంటూ గుర్తింపు సాధించక పోతే వందమందిలో ఒకరవుతారు. ప్రత్యర్ధులు తమనో, తమ పార్టీనో విమర్శిస్తే దానిని తిప్పికొట్టేందుకు సంయయిస్తారు. అది తమ స్థాయి కాదనుకుంటారు. కొందరు మనకెందుకొచ్చిందిలే అని మౌనంగా ఉంటారు. ఇంకొందరు తాము గట్టిగా ఎదురుదాడి చేస్తే, ప్రత్యర్ధులు తమ లోపాలను ఎక్కడ బయటపెడతారన్న ముందుచూపుతో పెదవి విప్పరు. అయితే పార్టీకి విధేయులు, పార్టీలో తమ స్థానం, బలమేమిటో చెప్పేందుకు మరికొందరు సదా ప్రత్యుర్ధులపై కత్తులు దూస్తుంటారు. వారికి ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేయడమంటే మక్కువ ఎక్కువ. ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు అలాంటి తరహాలోనే ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడి చేస్తున్నారు. పైగా వారిద్దరూ వియ్యంకుడు-వియ్యపురాలు. ఇద్దరూ మంతులే. ఒకరు తెలంగాణ, మరొకరు కోస్తా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. మరొకరు సమాచారశాఖ మంత్రి డి.కె. అరుణ. ఆనం కోస్తాలో జగన్‌పై ఒంటికాలితో లేస్తుంటే, అరుణ తెలంగాణపై టీఆర్ఎన్‌ను దునుమాడుతున్నారు. కాంగ్రెస్‌లో ఎదురుదాడి చేసే నాయకులే కరవయిన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై ఎడాపెడా ఎదురుదాడి చేస్తున్నారు. జగన్‌పై ఎదురుదాడి చేయాలా? వద్దా? చేస్తే పార్టీకి లాభమా? నష్టమా? విమర్శిస్తే ప్రజలు అంగీకరిస్తారా? లేదా? అన్న శషభిషలతో అగ్రనేతలంతా మౌనరాగం ఆలపిస్తోన్న సమయంలో 'మిస్టర్ సాఫ్ట్'గా పేరున్న ఆనం హటాత్తుగా తెరపైకొచ్చి, జగన్‌పై ఎదురుదాడి చేసి అందరినీ విస్మయపరిచారు. ఆనం ఎదురుదాడితో మిగిలిన మంత్రులు కూడా క్యూలు కట్టారు. మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వంటి వైఎస్ విధేయురాలు అది ఆనం వ్యక్తిగత అభిప్రాయం అన్నప్పటికీ, కాసు కృష్ణారెడ్డి, రఘువీరారెడ్డి వంటి వైఎస్ సన్నిహిత సహచ రులు మౌనంగా ఉన్నప్పటికీ, పీసీసీ చీఫ్ బొత్స, కన్నా, కొండ్రు మురళి, పార్ధసారధి, బాలరాజు, దానం నాగేందర్, శైలజానాధ్, సి.రామచంద్రయ్య, చీప్ విప్ గండ్ర, విప్ జగ్గారెడ్డి వంటి నేతలు మాత్రం జగన్-వైఎస్ నాటి అవినీతిపై విరుచుకుపడ్డారు. ఆ విధంగా జగన్ అవినీతి-వైఎస్ ప్రోత్సాహంపై ఇంతకాలం మౌనవ్రతం పాటించిన వారికి ఆనం రామనారాయణరెడ్డి ఆదర్శంగా మారారు. తాజాగా ఆయన వియ్యంకురాలయిన మంత్రి డికె అరుణ టీఆర్ఎస్‌పై దునుమాడటం ప్రారంభించారు. టీఆర్ఎస్, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుపై విరుచుకుపడిన తీరు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంచినట్టయింది. జూపల్లిని జూలో పిల్లి అని, మగాడివయితే దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలని, లేకపోతే చీర, గాజులు వేసుకోవాలని ఘాటుగా విమర్శించి, మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌లో చైతన్యం తీసుకువచ్చారు. మరి ఆనం మాదిరిగా మహిళా మంత్రులు కూడా అరుణ దారిలో పయనిస్తారో లేదో చూడాలి. పార్టీ, ముఖ్యమంత్రి, సోనియాపై వైకాపా, టీఆర్ఎస్ శరపరంపరగా విమర్శల దాడులు చేస్తున్నా మహిళా మంత్రులు గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గల్లా అరుణ ఒక్కసారి కూడా ఎదురుదాడి చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఒక మహిళా మంత్రి త్వరలో జగన్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart.. |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 24010 Registered: 12-2008 Posted From: 117.195.204.235
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Friday, April 19, 2013 - 12:37 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
http://epaper.andhrajyothy.com/Publications/AJ/AJYOTHI/2013/ 04/19/Article//008/19_04_2013_008_019.jpg daamit ....story reveresed what now mogud baratsimha reddy ki kuda dobbul ettinchindi  DB is for leg pulling,info shr,timepass dont take all posts to dil pe /heart.. |
|