| Author |
Message |
![]() ![]() ![]() ![]()
Ringo_rangaswamy
Side Hero Username: Ringo_rangaswamy
Post Number: 3275 Registered: 02-2011 Posted From: 24.47.137.124
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 03:19 pm: |
![]() ![]() ![]() ![]() ![]() |
Politicalobserver:http://www.tolivelugu.com/brother-anilkumar-comments-ys-jaga nmohanreddy-chenchelguda-jail--id2/viewnews/1/12002.html This is YSRCP
Seema Sastry gaaru manchi form lo vunnaaru. |
![]() ![]() ![]() ![]()
Rudraksha
Junior Artist Username: Rudraksha
Post Number: 967 Registered: 07-2012 Posted From: 70.181.57.58
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 11:46 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Politicalobserver:vennupotu
history lo nilichipoyina vennupotu . danni beat cheyali ante anta ez kaadu |
![]() ![]() ![]() ![]()
Pplsuck
Side Hero Username: Pplsuck
Post Number: 5289 Registered: 07-2008 Posted From: 70.50.23.35
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 10:45 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Politicalobserver:vennupotu
hahahhaha...........LOL..... |
![]() ![]() ![]() ![]()
Rock
Hero Username: Rock
Post Number: 11061 Registered: 04-2012 Posted From: 76.185.166.13
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 10:28 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
lol |
![]() ![]() ![]() ![]()
Politicalobserver
Side Hero Username: Politicalobserver
Post Number: 2393 Registered: 11-2012 Posted From: 117.216.246.37
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 10:28 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Bavamardi chetilo bava bakara future lo paer headline.Lekapothe bava ni vennupotu podichina bavamaridhi |
![]() ![]() ![]() ![]()
Abhysg
Side Hero Username: Abhysg
Post Number: 8093 Registered: 08-2008 Posted From: 68.39.94.242
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 08:52 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
successfull ga alludugaru party ni teseskontaru tech reasons to ne.. haha.. vistory repeat... no siggy |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 23277 Registered: 12-2008 Posted From: 115.184.233.68
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:47 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
అదే నిజమైతే రానున్న రోజులలో వై.సి.పి.నే అసలైన పరీక్షను ఎదుర్కోవలసి వస్తుంది. ఏప్రిల్‌లో జరిగే పంచాయతీ ఎన్నికలు ఆ పార్టీకి విషమ పరీక్షగా మారతాయి. డబ్బు లేనిదే ఏ ఎన్నికలలోనూ పాల్గొనలేని పరిస్థితిని అందరూ కలిసి తెచ్చుకున్నారు. కనుక పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే వారికి ఎవరు ఆర్థిక సహాయం చేస్తారన్నది ప్రశ్నగా మారింది. ఎం.ఎల్.ఎ. అభ్యర్థులకు సంబంధించి సగం స్థానాల విషయంలో వై.సి.పి.కి స్పష్టత లేకపోవడం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. జగన్మోహన్‌రెడ్డిని అప్పుడే అరెస్ట్ చేయడం, ఆ వెంటనే 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రావడం, అంతవరకు బయటకు రాని జగన్ తల్లి శ్రీమతి విజయలక్ష్మీ, చెల్లి షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొని కన్నీళ్లు పెట్టుకోవడంతో జనంలో సానుభూతి ఉప్పొంగి పది నుంచి పదిహేను శాతం ఓట్లు ఆ పార్టీకి ఆ ఎన్నికలలో అదనంగా లభించాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు విజయలక్ష్మి, షర్మిల జనంలో తిరుగుతున్నారు కనుక ఇకపై వారికి కొత్తగా లభించే సానుభూతి ఏమీ ఉండదు. ఉప ఎన్నికలలో ప్రచారం చేస్తూ రాజశేఖర్‌రెడ్డి మరణానికి సోనియాగాంధీ కుట్ర పన్నారని ఆరోపించిన విజయలక్ష్మి, షర్మిల ఆ తర్వాత ఆ ప్రస్తావన ఎక్కడా తీసుకురాకపోవడాన్ని కూడా ప్రజలు గమనించారు. ఈ మొత్తం వ్యవహారంలో 'పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు'గా కాంగ్రెస్ పార్టీ కాచుకుని కూర్చొని ఉంది. రానున్న ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకుని తెలుగుదేశం, వై.సి.పి.లు పరస్పరం తలపడుతూ ఉంటే అధికార పక్షమైన కాంగ్రెస్ చిద్విలాసంగా చూస్తూ ఉంది. తెలుగుదేశం, వై.సి.పి.లలో ఏదో ఒక పార్టీ ఎన్నికల నాటికి బలహీనపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తమ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇటీవలి కాలంలో తన వ్యవహార శైలి మార్చుకుంటున్నారు. నలుగురినీ కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ విషయంలో కఠినంగా వ్యవహరించడం ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. సహకార ఎన్నికలలో సానుకూల ఫలితాలు రావడంతో ఊపు మీదున్న అధికారపక్షం తనకున్న అధికార బలం, అర్థబలంతో వచ్చే పంచాయతీ ఎన్నికలలోనూ మెరుగైన ఫలితాలను సాధించగలమన్న ధీమాతో ఉంది. ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం-వై.సి.పి.ల మధ్య చీలిపోతున్నందున తమకు లాభం కలుగుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రజలలో వై.సి.పి. ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ నుంచి దూరమై, వై.సి.పి. వైపు ఆకర్షితులైన వర్గాలు అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్లీ కాంగ్రెస్ వైపు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కల చిక్కులు ఎలా ఉన్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏమిటి? ఏ పార్టీ నిలదొక్కుకుంటుంది? ఏ పార్టీ కనుమరుగవుతుంది? అన్న అంశాలు స్థానిక సంస్థల ఎన్నికలతో తేలిపోతాయి. ఊ పైవాడు చూస్తున్నాడు! ఈ విషయం అలా ఉంచితే, వై.సి.పి.కి చెందిన ఒకరు ఇటీవల నన్ను కలిశారు. "విధానపరంగా మీరు మా పార్టీకి వ్యతిరేకం కనుక నేను మిమ్మల్ని కలవకూడదు. అయినా వచ్చాను. నేను క్రీస్తును నమ్ముతాను. క్రైస్తవ మతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్నాను. అయితే బ్రదర్ అనిల్ అండ్ కో ప్రభువును కూడా స్వార్థానికి వాడుకుంటున్నారు. దేవుడిని మీరైనా కాపాడండి'' అని సదరు వ్యక్తి కోరారు. "మనల్ని కాపాడే దేవుడిని కాపాడటానికి మనం ఎవరం?'' అని నేను ఎదురు ప్రశ్నించాను. "మీరు అన్నది నిజమే! కానీ జరుగుతున్న పరిణామాలను చూసి ఆవేదనగా మీ వద్దకు వచ్చాను. వాస్తవానికి జగన్ బయటకు రావాలని కూడా బ్రదర్ అనిల్‌కు లేదు. ఆయనను జైలులో రెస్ట్ తీసుకోనివ్వండి. కోట్లు ఖర్చు చేసి బెయిల్ తెప్పించలేని పరిస్థితి. అయినా షర్మిల తిరుగుతోంది కదా? అని బ్రదర్ అనిల్ ఒక సందర్భంలో అన్నారు'' అని సదరు వ్యక్తి చెప్పారు. ఇవన్నీ ఆ పార్టీ, ఆ కుటుంబ అంతర్గత విషయాలు. మేం చేసేది ఏమీ లేదని ఆ వ్యక్తిని పంపించివేశాను. ఆ వ్యక్తి చెబుతున్నట్టు జగన్ కుటుంబం జీసస్ క్రీస్తును నమ్ముతున్నారో, అమ్ముతున్నారో తెలియదు గానీ, మన మనస్తత్వం ఎలా ఉంటే మన చుట్టూ చేరే వాళ్లు కూడా అలాగే ఉంటారు. స్వార్థపరుల చుట్టూ స్వార్థపరులే ఉంటారు. నేరస్థుల చుట్టూ నేరస్థులే ఉంటారు. దైవం ఉండటం నిజమే అయితే అందరినీ ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. దైవ ద్రోహానికి పాల్పడితే శిక్ష తప్పక ఉంటుంది! End sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!! Jai Chandra Madiga garu |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 23276 Registered: 12-2008 Posted From: 115.184.233.68
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:46 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
అదే జరిగితే జగన్‌కు ఇప్పట్లో బెయిల్ లభించదు. సి.బి.ఐ. కేసులలో బెయిల్ వచ్చినా ఇ.డి. కేసులో జైలులోనే ఉండిపోవలసి వస్తుంది. అంతేకాదు ఆయనను ఢిల్లీ తరలించే అవకాశం ఉంది. ఈ ప్రచారం వై.సి.పి. నాయకులను సహజంగానే ఆందోళనకు గురిచేస్తున్నది. దీనికితోడు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా మొదలయ్యాయి. జనం అండగా ఉన్నారన్న ఏకైక నమ్మకంతో ఎవరైనా వై.సి.పి.లో చేరుతున్నారు గానీ, వారెవరికీ జగన్‌పై ప్రేమ ఉండి కాదు. జనాదరణ కరగడం మొదలైతే ఎంత వేగంగా ఆ పార్టీలో చేరుతున్నారో అంతే వేగంగా పార్టీని వీడేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. స్థానిక ఎన్నికలలో డబ్బు ఎవరు ఖర్చు చేయాలన్న విషయం కూడా ఆ పార్టీలో గందరగోళానికి కారణమవుతోంది. డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నప్పటికీ, జగన్ నైజం తెలిసిన వారెవ్వరూ ఆయన డబ్బు ఇస్తారంటే నమ్మరు. ఎందుకంటే పుచ్చుకోవడం మాత్రమే జగన్‌కు తెలుసు. ఇవ్వడం తెలియదు. ఇందుకు తాజా ఉదాహరణ తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల వై.సి.పి.లో చేరిన ఒక ఎం.ఎల్.ఎ.కు ఎదురైన అనుభవమే! "ఎన్నికల ఖర్చు అంతా భరిస్తామని చెప్పి నన్ను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. మొన్న జరిగిన సహకార ఎన్నికలలో మీ నుంచి డబ్బు అందకపోవడంతో నా నియోజకవర్గంలోని సహకార సంఘాలన్నింటిలో ఓడిపోయాం. పంచాయతీ ఎన్నికలలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఏమి చేయాలి? అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఏమిటి?'' అని ఆ ఎం.ఎల్.ఎ. ఇటీవల జరిగిన వై.సి.పి. సమావేశంలో కడిగిపారేశారట! గతంలో 18 శాసనసభా స్థానాలకు జరిగిన ఎన్నికలలో పార్టీ అభ్యర్థులకు జగన్ భారీగానే ధన సహాయం చేశారు. ఎందుకంటే ఆ ఎన్నికలలో గెలవకపోతే పార్టీ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది కనుక! ఆ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో పార్టీలో చేరాలనుకుంటున్నవాళ్లు డబ్బు సిద్ధం చేసుకుని రావాలన్న షరతు విధించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎం.ఎల్.ఎ.ల విషయంలో ఈ షరతు సడలించారు. దీంతో గాలివాటంలో మళ్లీ గెలవవచ్చునని వై.సి.పి.లో చేరుతున్న శాసనసభ్యులకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో కూడా జగన్ అండ్ కో మాటకు కట్టుబడి ఉండటం లేదని వై.సి.పి.లో చేరినవారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి జగన్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే ఆయనకు ఇప్పుడు దర్శి అసెంబ్లీ స్థానం కాకుండా ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని, అందుకుగాను 25 కోట్ల రూపాయలను సిద్ధం చేసుకోవాలని జగన్ అండ్ కో నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఖిన్నుడైన శివప్రసాద్‌రెడ్డి, ఇప్పుడు అలిగి కూర్చున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకటరావుకు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. వెంకటరావుకే కాకుండా ఆయన సూచించిన మరో ఇద్దరికి అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు ఇస్తామని మొదట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఖమ్మం అసెంబ్లీ స్థానానికి మరో అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. దీంతో ఆయన దక్షిణాఫ్రికా పర్యటనలో కాలం గడుపుతున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అధినాయకుడు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు? పార్టీలో మొదలైన అంతర్గత కలహాలను పరిష్కరించగల నాయకులు బయట ఎవరూ లేరు. ఈ పరిణామాలన్నీ ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వాన్ని వెంటనే పడగొట్టి ఎన్నికలకు రంగం సిద్ధంచేయడం కోసం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే రాజకీయ సమీకరణలు ఆయనకు కలిసిరావడం లేదు. షెడ్యూల్ ప్రకారం 2014లో ఎన్నికలు జరిగితే వై.సి.పి. దెబ్బతింటుందని కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా విశ్వసిస్తున్నది. ఈ జాబితాలోకి ఇప్పుడు టి.ఆర్.ఎస్. కూడా చేరింది. తెలంగాణలో జగన్ పార్టీ ప్రభావం తమ పార్టీ ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆలస్యంగా గుర్తించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వై.సి.పి.కే మేలు జరిగే ప్రమాదం ఉందని గుర్తించడం వల్లనే ఆ పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని టి.ఆర్.ఎస్. నిర్ణయించుకుంది. 2014లో ఎన్నికలు జరిగి అప్పటికీ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు రాని పరిస్థితి ఉంటే, అయిదు నుంచి పది శాతం ఓటర్లు వై.సి.పి.కి ఓటు వేసే విషయంలో పునరాలోచనలో పడతారని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావడం తెలుగుదేశం పార్టీకి కూడా ఇష్టం లేదు కనుక వై.సి.పి. ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వ మనుగడకు వచ్చే ముప్పు ఏమీ లేదు. part 3 Anil says forget jagan sharmila is doing the job sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!! Jai Chandra Madiga garu |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 23275 Registered: 12-2008 Posted From: 115.184.233.68
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:45 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
ముఖ్యమంత్రిపై గుర్రుగా ఉండే ఆ శాసనసభ్యుడిని, "నువ్వు రెచ్చిపో. నీతో పాటు మేం కూడా రెచ్చిపోతాం'' అని కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రెచ్చగొట్టారు. ఈ మాటలు నమ్మిన ఆయన, తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రాజకీయాలు అలాగే ఉంటాయి! ఊ ఆరాటం... ఇంతకీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆరాటానికి జగన్ అండ్ కో ఇంత హఠాత్తుగా రావడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇంతకాలంగా జైలులో జగన్‌కు తన మాట చెల్లుబాటు అవుతూ వచ్చింది. ఎవరితో మాట్లాడాలనుకుంటే వారిని జైలుకు పిలిపించుకునేవారు. ఒక రకంగా జైలును ఆయన అతిథి గృహంగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇందుకు కారణం జైళ్ల శాఖ అదనపు డైరెక్టర్ జనరల్‌గా టి.కృష్ణరాజు నియమితులు కావడమే! ముక్కుసూటితనానికి కృష్ణరాజు మారు పేరు. నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ఆదేశించినా ఆయన ఖాతరు చేయరు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీరావును మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఎలాగైనా అరెస్ట్ చేయించాలని చూశారు. రామోజీరావును అరెస్ట్ చేయవలసిందిగా అప్పుడు ఆ కేసును దర్యాప్తు చేస్తున్న కృష్ణరాజును ఆదేశించారు. అయితే రామోజీరావును అరెస్ట్ చేయడానికి తగిన ప్రాతిపదిక లేదన్న ఉద్దేశంతో రాజశేఖర్‌రెడ్డి ఆదేశాలను కృష్ణరాజు బేఖాతరు చేశారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు, జగన్‌ను కట్టడి చేయడానికై జైళ్ల శాఖ అదనపు డి.జి.గా కృష్ణరాజును నియమించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇంతకాలం ఆడింది ఆటగా పాడింది పాటగా చెల్లుబాటు చేసుకుంటూ వచ్చిన జగన్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇటీవల ఆయన చంచల్‌గూడ జైలు సిబ్బందిపై చిందులు కూడా వేశారట! "మా వాళ్లను నాతో కలవడానికి అనుమతించరా? భారతి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని వెంటనే పడగొట్టమని చెబుతాను'' అని అన్నారట! తన భార్య భారతికి ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారో లేదో తెలియదు గానీ మొత్తానికి అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నిర్ణయానికి వై.సి.పి. వచ్చింది. దీనికి తోడు సహకార ఎన్నికలలో దెబ్బతినడం, తొందరలో పంచాయతీ ఎన్నికలు ముంచుకురావడం కూడా జగన్ పార్టీ ఆరాటానికి కారణంగా కనిపిస్తున్నది. కింది స్థాయిలో పార్టీ యంత్రాంగం లేనందున సహకార ఎన్నికలలో ఆ పార్టీ చతికిలపడింది. పంచాయతీ ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైతే 2014 ఎన్నికల నాటికి పార్టీ దెబ్బతింటుందని వై.సి.పి. నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ బలహీనతను గుర్తించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఏప్రిల్‌లో పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే మండల పరిషత్ ఎన్నికలకు ముహూర్తం పెట్టారు. వీటితో పాటు జగన్‌కు బెయిల్ వచ్చే విషయం కూడా ఆయన పార్టీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నది. ఎప్పటికప్పుడు నెల, రెండు నెలల్లో జగన్ బయటకు వస్తాడని పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన తల్లి, చెల్లి నమ్మిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకుగానూ జగన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. part2 sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!! Jai Chandra Madiga garu |
![]() ![]() ![]() ![]()
Methhanithodugu
Megastar Username: Methhanithodugu
Post Number: 23274 Registered: 12-2008 Posted From: 115.184.233.68
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:44 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
ఊ ఉద్ధరించేదెవరు? ఇంతగా చెడిపోయిన మన దేశాన్ని బాగుచేయవలసింది ఎవరు? మళ్లీ మన చూపు రాజకీయ వ్యవస్థవైపే మరలుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో జాతికి మార్గనిర్దేశం చేసేది రాజకీయ వ్యవస్థే కదా! అయితే రాజకీయ వ్యవస్థ తనను తాను కుళ్లబెట్టుకుంటూ దేశాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నది. మన రాష్ట్ర రాజకీయాలకే వద్దాం. తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 2014లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఆకాశమే హద్దుగా హామీలు ఇస్తున్నారు. అవినీతి ఆరోపణలలో చిక్కుకుని జైలు జీవితం గడుపుతున్న జగన్మోహన్‌రెడ్డి కూడా తన కుటుంబ సభ్యుల ద్వారా చంద్రబాబుకు పోటీగా హామీలిప్పిస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు 63 ఏళ్లు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే! జగన్మోహన్‌రెడ్డికి 40 ఏళ్లు ఉంటాయి. వయస్సుపరంగా అతను చిన్నవాడైనా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాకపోతే రాజకీయ జీవితం ప్రారంభంలోనే ముగియడమే కాకుండా, అవినీతి కేసుల ఉచ్చు మరింత బిగుసుకుని జైలు జీవితానికే పరిమితం కావలసి ఉంటుంది. దీంతో అధికార పక్షం కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టవలసిన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, వై.సి.పి.లు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటూ అధికారం కోసం పోటీ పడుతున్నాయి. అటు చంద్రబాబు, ఇటు జగన్ పరిస్థితి కూడా 'నౌ ఆర్ నెవర్' అన్నట్టుగా ఉంది. రాజశేఖర్‌రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న కృతజ్ఞతా భావాన్ని (?) అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో జగన్ అండ్ కో ఉండగా, సంక్షేమ పథకాలకు అలవాటు పడిన ప్రజలను అవే పథకాల ద్వారా ఆకర్షించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. దీంతో రెండు పార్టీల నాయకులూ హామీల విషయంలో పోటీ పడుతున్నారు. ఈ విషయం అలా ఉంచితే, జగన్ జైలుకే పరిమితం కావడం వల్ల ఆయన పార్టీలో కొంత అయోమయం నెలకొంది. త్వరలోనే జగన్ బెయిల్‌పై బయటకు వస్తాడనుకున్న ఆ పార్టీ నాయకుల ఆశలు ఆవిరవుతున్నాయి. అదే సమయంలో ఇవ్వాళో రేపో ప్రభుత్వాన్ని పడగొడతాం.. మనమే అధికారంలోకి వస్తామని భరోసా ఇవ్వడంతో, కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీల నుంచి వై.సి.పి.లోకి వెళ్లిన వారికి తత్వం బోధపడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే 2014 ఎన్నికల నాటికి పార్టీ డీలా పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన జగన్ అండ్ కో, శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. వై.సి.పి.కి శాసనసభలో ప్రస్తుతం 17 మంది సభ్యులు ఉన్నారు. వీరు కాకుండా కాంగ్రెస్ నుంచి ఏడుగురు, తెలుగుదేశం నుంచి ఆరుగురు తమతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నందున అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవసరమైన 30 మంది సభ్యుల బలం చేకూరుతుందన్నది వై.సి.పి. నేతల ఆలోచన. 'తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు' అన్నట్టుగా జగన్ అండ్ కో వ్యూహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అండ్ కో ప్రతివ్యూహం రచించారు. అవిశ్వాస తీర్మానం పెట్టడంలో సహకరించే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై అదే రోజు అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధంచేసుకున్నారు. సమైక్యవాదం వినిపిస్తున్న జగన్ పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదనీ, వై.సి.పి. తప్ప ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని టి.ఆర్.ఎస్. నాయకుడు హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వై.సి.పి. ప్రవేశపెట్టే అవిశ్వాసం వల్ల ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమీ లేదని స్పష్టమవుతోంది. అయితే గియితే మరికొంత మంది శాసనసభ్యులు తమ సభ్యత్వాలను కోల్పోతారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న తరుణంలో సభ్యత్వాలు కోల్పోవడానికి ఎంత మంది సిద్ధపడతారన్నది కూడా అనుమానమే! ఎందుకంటే చిత్తూరు జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడికి ఎదురైన అనుభవమే ఈ అనుమానానికి కారణం. part1 sanna ga untaru kaani.... Middle class danemma Shock bagundi by Con-Gress!!! Jai Chandra Madiga garu |
![]() ![]() ![]() ![]()
Politicalobserver
Side Hero Username: Politicalobserver
Post Number: 2388 Registered: 11-2012 Posted From: 117.203.57.215
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:32 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
http://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/e ditpagemain#.UTxwPFeGNLx |
![]() ![]() ![]() ![]()
Politicalobserver
Side Hero Username: Politicalobserver
Post Number: 2387 Registered: 11-2012 Posted From: 117.203.57.215
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:31 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
J__the_heartist:
Kinda post lo link vundhi open chesi tarinchandhi |
![]() ![]() ![]() ![]()
J__the_heartist
Side Hero Username: J__the_heartist
Post Number: 7996 Registered: 06-2012 Posted From: 2.50.31.109
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:30 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Politicalobserver:
Meeresina Matter Chadivi Kallalo Neellu tirgayi.... Koi Hindu hai, koi Muslim hai aur koi isai hai. Magar sabne insaan naa banne ki kasam khai hai |
![]() ![]() ![]() ![]()
Politicalobserver
Side Hero Username: Politicalobserver
Post Number: 2385 Registered: 11-2012 Posted From: 117.203.57.215
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:18 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
RK ABN lo manchi analysis icchadu http://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/e ditpagemain#.UTxsA1eGNLw Mottam chadavandi analysis bagundhi. |
![]() ![]() ![]() ![]()
J__the_heartist
Side Hero Username: J__the_heartist
Post Number: 7995 Registered: 06-2012 Posted From: 2.50.31.109
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:03 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Airliner:ademanna resort aa rest teesukotaniki
 Koi Hindu hai, koi Muslim hai aur koi isai hai. Magar sabne insaan naa banne ki kasam khai hai |
![]() ![]() ![]() ![]()
Politicalobserver
Side Hero Username: Politicalobserver
Post Number: 2384 Registered: 11-2012 Posted From: 117.203.57.215
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 07:02 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
Brother Anil miracles cheyakunda Jagan ni jail lo vunda mante etla? |
![]() ![]() ![]() ![]()
Airliner
Comedian Username: Airliner
Post Number: 1544 Registered: 11-2011 Posted From: 136.223.19.5
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 06:56 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
ademanna resort aa rest teesukotaniki kummu neekenduku nee time ila edisindi.. Great minds discuss ideas. Average minds discuss events. Small minds discuss people. |
![]() ![]() ![]() ![]()
Politicalobserver
Side Hero Username: Politicalobserver
Post Number: 2383 Registered: 11-2012 Posted From: 117.203.54.37
Rating: N/A Votes: 0 (Vote!) | | Posted on Sunday, March 10, 2013 - 06:10 am: |
![]() ![]() ![]() ![]() ![]() |
http://www.tolivelugu.com/brother-anilkumar-comments-ys-jaga nmohanreddy-chenchelguda-jail--id2/viewnews/1/12002.html This is YSRCP |